#ESTIC2026
A technology's success is not determined by how advanced it is. Its true power lies in its ability to solve meaningful, real-world problems: PM Modi
via Namo App
#ESTIC2026
भारत का एक और सामर्थ्य है- सॉल्यूशन और स्किल। भारत में कोई सॉल्यूशन सफल होता है, तो उससे दुनिया के अनेक देशों की समस्याओं के समाधान का रास्ता भी बनता है। हमारा डिजिटल स्टैक इसका शानदार उदाहरण है। हमारी 5G टेक्नोलॉजी भी इसका एक बेहतरीन उदाहरण है: PM Modi
via Namo App
సంకష్టహరచతుర్థి :
పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు.
సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను.
తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి.
శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం చేయటం వలన ధనప్రాప్తి, పుత్రప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి, విద్యాప్రాప్తి అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.
Sankashti Chaturti today
Gam Ganapathaye Namah
"श्री गणेश"
"गणपति बप्पा"
देश की जनता का संदेश साफ है... अराजकता नहीं, विकास चाहिए! 🇮🇳 #SaveDemocracyRemoveAnarchy
‘लोकतंत्र बचाओ, अराजकता हटाओ’ पदयात्रा में उमड़ा जनता का ये सैलाब... मोदी जी के विकास और सुशासन के संकल्प की बुलंद आवाज है। 📈🇮🇳
Pleasure to meet H.E. Mr. Sameh Shoukry, Chairman, Foreign Affairs Committee at the House of Representatives and former Foreign Minister of Egypt and his delegation in Delhi, today.
7 కోట్ల రూపాయలు తీసుకొని టికెట్ ఇవ్వకుండా ప్రియాంక వాద్రా మోసం చేసింది అని బజారుకెక్కిన కాంగ్రెస్ నాయకుడు 😆😆
ఈయన భార్యకు MP టికెట్ ఇస్తా అని మోసం చేశారట ప్రియాంక గారు. 🤯
టికెట్ ఇవ్వకుంటే డబ్బులు వాపస్ అయినా ఇవ్వాలి కదా 😄
తెల్లారి లేస్తే సత్యమేవ జయతే అని రాజ్యంగం ను పట్టుకొని తిరిగి వాళ్ళు చేసే బోకు పనులు ఇవి...
🤦🤦🤦
@Sagar4BJP@PSR4Bharat@INCTelangana@RahulGandhi@INCIndia@bandisanjay_bjp
#firstairplaneride : బ్రిటిషర్లు తొక్కిపెట్టిన భారతీయ విజ్ఞానం, రైట్ సోదరులకంటే ముందే విమానం ఎగరేసిన భారతీయుడు
విమానాన్ని కనిపెట్టింది రైట్ సోదరులే అని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం.. కానీ, వారి కంటే సరిగ్గా 8 సంవత్సరాల ముందే, 1895లో ఒక భారతీయుడు ముంబై ఆకాశంలో విమానాన్ని విజయవంతంగా ఎగరేశారని మీకు తెలుసా? సంస్కృత పండితుడు శివకర్ బాపుజీ తల్పడే, మహర్షి భరద్వాజ 'వైమానిక శాస్త్రం' ఆధారంగా నిర్మించిన 'మారుత్సఖ' కథ మరియు దాని వెనుక ఉన్న బ్రిటిష్ కుట్ర కోణం ఏమిటో ఈ వీడియోలో చూద్దాం..
దేశమంతా 28 సీట్లకు MLC ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతోనే జరిగాయి అయినా సరే కాంగ్రెస్‌కి వచ్చింది గుడ్డు సున్నా!
మరి ఇప్పుడెవరి మీద ఏడుస్తారు? ఈవీఎంల మీద తోసేద్దామంటే ఇక్కడ ఉన్నది బ్యాలెట్ పేపరే కదా!
"28 MLC"
#CabinetDecisions | ఖేలో ఇండియా స్పోర్ట్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్‌కు కేబినెట్ ఆమోదం
🔸 ₹1,856.67 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్‌కు ఆమోదం
🔸 2026 నుండి 2033–34 కాలానికి ఈ పథకం అమలులోకి రానుంది
🔸 అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పరికరాల తయారీ వ్యవస్థను రూపుదిద్దడమే లక్ష్యం
#KheloIndia #SportsManufacturing #MakeInIndia
#PMVGSY #ViksitBharat
#CabinetDecisions2026
🌾 గ్రామ స్వరాజ్యమే వికసిత్ భారత్‌కు పునాది! 🇮🇳
గ్రామీణ స్థానిక పాలనను మరింత బలోపేతం చేస్తూ, గ్రామ పంచాయతీలను సమగ్ర అభివృద్ధికి కేంద్రబిందువుగా నిలిపే లక్ష్యంతో ప్రధానమంత్రి వికసిత్ గ్రామ స్వరాజ్ యోజన (PM VGSY) కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
🔹 దేశవ్యాప్తంగా 2.55 లక్షల గ్రామ పంచాయతీలు, సంప్రదాయ స్థానిక సంస్థలకు ప్రయోజనం
🔹 32 లక్షల మంది ఎన్నికైన ప్రజాప్రతినిధులకు మద్దతు
🔹 ప్రతి గ్రామ పంచాయతీకి సమగ్ర అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు ప్రోత్సాహం
🔹 2026–27 నుంచి 2030–31 వరకు అమలు
🔹 మొత్తం కేటాయింపు: ₹7,395.55 కోట్లు
గ్రామాల అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం, పారదర్శక పాలనతో వికసిత గ్రామాలు – వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా మరో ముందడుగు! 🇮🇳
నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గ్రామీణ భారత అభివృద్ధికి మరింత ప్రాధాన్యం!
#CabinetDecisions2026 పీఎం వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజనకు కేబినెట్ ఆమోదం
🔸 ₹7,395.55 కోట్ల బడ్జెట్ అంచనాతో పీఎం వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజన
🔸 గ్రామ స్థాయిలో స్వయంపాలన, గ్రామీణ వ్యవస్థల బలోపేతమే ప్రధాన లక్ష్యం
🔸 స్థానిక మౌలిక వసతులు, సమగ్ర గ్రామాభివృద్ధికి ఈ పథకం దోహదం
@mopr_goi
#PMVGSY #ViksitBharat
#CabinetDecisions
తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా వందలాది మంది ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కి అరుదైన గౌరవం లభించడం సంతోషం.
UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరఫున ప్రకటించిన ప్రతిష్ఠాత్మక ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II పురస్కారాన్ని క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ ఫ్లై దుబాయ్ సిబ్బందికి, స్మిత్ మచ్చర్‌కి అందజేశారు. యావత్ భారతీయులకు ఇది గర్వకారణమైన క్షణం.
"कैप्टन स्मित"
#SmithMachchar
"Captain Smit Machchhar"
"First Class Order of Zayed II"