మన వైవిధ్యమే భారతదేశం యొక్క ఆత్మ మరియు సర్దార్ పటేల్ దానిని ఐక్యతగా మలుచుకున్నారు. ప్రధానమంత్రి మోదీ ఈ దార్శనికతను ముందుకు తీసుకువెళుతున్నారు.
ఆయన 150వ జయంతిని జరుపుకోండి, ఐక్యత పరుగులో చేరండి మరియు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేయండి!
#EktaDiwasBharat#EktaDiwas #SardarPatel150 #RunForUnity #RashtriyaEktaDiwas150
డ్రగ్స్ రహిత సమాజంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను తోటివారితో చర్చించండి. మీ పిల్లల యాక్టివిటీపై నిఘా పెట్టండి. వారి ఆర్ధిక లావాదేవీలను తరచూ పరిశీలించండి. మాదక ద్రవ్యాలకు భావితరాలను బలికాకుండా చూడండి.
#telanganapolice#SayNoToDrugs
On Oct 31, PM Modi will lead #RashtriyaEktaDiwas celebrations at the Statue of Unity, a living symbol of Sardar Patel’s vision of strength through unity. 🇮🇳
India’s resolve for oneness continues to stand tall.
#EktaDiwasBharat#Sardar150#PMModi
https://t.co/JtRJCXQEmj
I congratulate
Sri. V Ramesh, SIP, SR Nagar PS,
Kum. B Sandhya, WPC Tappachabutra PS, Hyd. &
Kum. D Anvitha, Basara PS, Nirmal Dist.,
for receiving Individual Awards by MHA, GoI, New Delhi for their significant contribution in implementation of CCTNS & ICJS Projects in the state
సహాయం అవసరమని, అభ్యర్థించినా సరే సంబందం లేని వారికి నేనెందుకు సహాయపడాలనో, లేదా నా చేతులకు మట్టి అంటుకుంటుందనో చాలావరకు ముందుకు రాని జనం., ఇదీ ప్రస్తుత వైనం.
అడిగినా-అడగకపోయినా, ఎవరు ముందుకు వచ్చినా-రాకపోయినా, సమస్య కంటబడ్డ మరుక్షణం మీ సహాయర్థమై వాలిపోయే వాడొకడుంటాడు...వాడే #ఖాకీ
The untimely demise of #ChiefOfDefenceStaff' #GeneralBipinRawat, left the entire nation in shock.
My heartfelt condolences to their Family Members & the Armed Forces personnel's who lost their lives in helicopter crash yesterday.
Our thoughts & prayers with the bereaved families.
ఎక్కడపడితే అక్కడ చెత్తను పడవేయకండి'..
ఎందుకంటే, ఇవి మన రోడ్లే, ఇది మన దేశమే,..
బయటి దేశంలో రోడ్లు ఎంత నీట్' గా ఉంటాయో,..అని మన దేశాన్ని తక్కువచేయొద్దు,..
ఎందుకంటే,
అవి అలా, ఇవి ఇలా ఉండటానికి కారణం.. జనం అనే మనమే...
కాదా??
#SarvaDharmaSammelanam : An assembly of all Faith's.
Finally the essence all Faith's is 'Humanity',...
Dr. Chetana,.IPS addressing this assembly at Kollampally.