Imagine seeing this wall of water racing down the mountains toward your village
These terrifying flash flood scenes were captured in the Nepal–Tibet region before the flood reached populated areas
ఐఫోన్ 15 కోసం మూడు ప్రాణాలు బలి..
సంభాజీనగర్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడు ఐఫోన్ 15 కొనివ్వాలని డిమాండ్ చేస్తూ ఖవ్ద్యా కొండపై తల్లిదండ్రులతో గొడవపడి కొండపై నుంచి దూకుతానని బెదిరించాడు.
3 గంటల పాటు తల్లిదండ్రులు బతిమిలాడినా వినలేదు. చివరకు తండ్రిని తనతో పాటు లాగడంతో ఇద్దరూ కిందపడి మృతి చెందారు. ఆ తర్వాత తల్లి కూడా కొండపై నుంచి దూకింది.
పనిలేనోడు పిల్లి బొచ్చు కొరిగాడంట, ఆ స్థితికి దిగజారిపోయింది గౌరవ మాజీ ముఖ్యమంత్రి @ysjagan గారి రాజకీయ్యం.
రాష్ట్రంలో సమస్యలు లేవా ?
ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటం మానేసి, లేని DSC scan మీద యాగి చేస్తున్నారు. ఇంక మీరు మారరా @YSRCParty
పాక్ నకిలీ నోట్ల దందాపై నాడు చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.
భారత ఇంక్, పేపర్‌తోనే పాకిస్థాన్ దొంగనోట్లు ఎలా ముద్రిస్తోందని పార్లమెంట్లో ఎంపీ ప్రశ్నిస్తే, "ఆ మూలాలు విదేశాల్లో ఉన్నాయి, మనమేం చేయలేం" అంటూ అప్పటి కాంగ్రెస్ ఆర్థిక మంత్రి చిదంబరం సమాధానమిచ్చారు.
2014 కి ముందు దేశ ఆర్థిక భద్రతను కాంగ్రెస్ ఎంత నిర్లక్ష్యం చేసిందో చెప్పడానికి ఇది నిదర్శనం. 🤡
@INCIndia@PChidambaram_IN Shame on you.
ఒక్క విద్యార్ధి కోసం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
పిఠాపురం మున్సిపాలిటీలోని భాస్కర స్పెషల్ మున్సిపాలిటీ పాఠశాలలో చదువుతున్న ఒకే ఒక బాలుడు
ఆ ఒక్క విద్యార్ధి కోసం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిపిన స్కూల్ మాస్టర్ నాగేశ్వరరావు
కార్యక్రమానికి హాజరైన 30 మంది అతిథిలు, ఇతర పిల్లలు
#Pithapuram #IndependenceDay #TV9Telugu
11-08-26-Kurnool-102 Mother and Child Express Ambulance Vehicles were flagged off by Commerce,Industries and Food Processing MinisterT.G.Bharat Gupta,Dist Collector Dr.A.Siri,Panyam MLA Gouru Charitha Reddy at the premises of the local Dist Medical and Health Department office...
13-08-26-Kurnool-Dist Collector Dr.A.Siri,Panyam MLA Gouru Charita,JC Nurul Qamar and others participated in the inauguration of the new RYTHU BAZAAR in Govardhan Nagar.Dignitaries said that farmers can sell their produces directly and will get more profits due no middle men.
PM Shri @narendramodi Ji and NDA leaders proudly wave the Tiranga at the NDA Parliamentary Party Meeting.
A strong symbol of unity, national pride and collective commitment to serving the nation..! 🇮🇳
🚨 FCRA Bill ఎందుకు అంత ముఖ్యమో… K.A. పాల్ మాటలు వింటే అర్థమవుతుంది!
FCRA చట్టంలో మార్పులు వస్తే భారత్ అల్లకల్లోలమవుతుందని, విదేశీ శక్తుల ప్రభావం పెరుగుతుందని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
🇮🇳 దేశ భద్రత, విదేశీ నిధుల నియంత్రణ కోసం FCRA ఎంత అవసరమో ఇప్పటికైనా అర్థం చేసుకుందాం.
దేశ ప్రయోజనాల కోసం బలమైన చట్టాలకు మద్దతుగా నిలుద్దాం.
మోదీ ప్రభుత్వానికి అండగా నిలుద్దాం! 🇮🇳🔥
📢 ఈ వీడియోను ప్రతి దేశభక్తుడికి షేర్ చేయండి.
Tomorrow, 7th August is National Handloom Day. Let’s make India’s handloom diversity popular.
Share your videos with your favourite handloom products, including GRWM videos on social media.
Don’t forget to use #NationalHandloomDay.
బతికి ఉన్నప్పుడు కంటపడని కన్నప్రేమ.. కన్నుమూశాక వీడియో కాల్ దర్శనం! ఎటు పోతోంది ఈ సమాజం?!
రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి? నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు ఈ దృశ్యమే ప్రత్యక్ష నిదర్శనం.
హరియాణాలోని సోనిపట్‌కు చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చరమాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ఆస్తులు, అంతస్తులు సంపాదించినా, పిల్లలను ఉన్నత స్థితిలో నిలబెట్టినా.. ఆయన చివరి ప్రయాణంలో మిగిలింది మాత్రం అనాథ శవంగా మారిన వేదనే.
కుమార్తెలు కన్నతండ్రి కన్నుమూసినా కడసారి చూపుకైనా రాలేకపోయారు. ఆఖరికి అంత్యక్రియలను కూడా మొబైల్ ఫోన్లో వీడియో కాల్ ద్వారా వీక్షిస్తూ సరిపెట్టుకున్నారు. తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం కేవలం రూ.5,100 పంపి తమ బాధ్యత తీరిపోయిందనుకున్నారు.
మిమ్మల్ని ఈ లోకంలోకి తెచ్చి, మీ భవిష్యత్తు కోసం తమ జీవితాలనే ధారపోసిన కన్నతండ్రి ఆఖరి ప్రయాణంలో తోడుగా నిలబడలేని ఈ విలాసవంతమైన, వ్యాపారాత్మక బతుకులు ఎందుకు? కోట్లు సంపాదించినా, ఉన్నత హోదాల్లో స్థిరపడినా కన్నవారి రుణం తీర్చుకోలేని చదువులు, సంస్కారం ఏ పాటివి?
చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లు కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కాగలవా?
తల్లిదండ్రులు బతికున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించడం, వారి ఆఖరి ఘడియల్లో తోడుగా నిలవడం పిల్లలుగా ప్రాథమిక ధర్మం.
కన్నవారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం, వారి మరణాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా చూస్తూ మమకారాలను తెంచేసుకోవడం అత్యంత శోచనీయం.
మానవత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలి.