రణబాలి TFI కి ఒక గేమ్ చేంజర్ 👍
ఒక్కరూపాయి టికెట్స్ hikes లేవు
ప్రీమియర్ shows లేవు🔥
నా రెమ్యూనరేషన్అయినా తగ్గించుకుంట కానీ ఒక్కరూపాయి కూడా టికెట్ రేట్లు వద్దు🫰
సినిమా మీదకాన్ఫిడెంట్ తోఈ statements ఇచ్చినప్పుడే Movie black Bluster Hit కొట్టినట్లు 🔥🔥🔥 @TheDeverakonda
Vangaaa ❤️
You saw :)) and reviewed.
I remember the biggest hug and your voice post our AR premiers - this feels like that.
After 10 years 😃
I knew you would love it. But actually seeing this gives me a kick :))
రణబాలి TFI కి ఒక గేమ్ చేంజర్ 👍
ఒక్కరూపాయి టికెట్స్ hikes లేవు
ప్రీమియర్ shows లేవు🔥
నా రెమ్యూనరేషన్అయినా తగ్గించుకుంట కానీ ఒక్కరూపాయి కూడా టికెట్ రేట్లు వద్దు🫰
సినిమా మీదకాన్ఫిడెంట్ తోఈ statements ఇచ్చినప్పుడే Movie black Bluster Hit కొట్టినట్లు రానీ యక్కా @TheDeverakonda
@miryalasrikanth నాది ఉంది కానీ, నాతోటి కోలిగ్ ఒకరిదిది ఓటు లేపేసారు, ఎందుకు ఓటు తీసేసారు అంటే ఏమో తెలియదు, మళ్ళీ అప్లై చేసుకోండి అంటున్నారు కానీ ఎందుకు తీసేసారో చెప్పడం లేదు
@Bezawada_Alludu ఒక డిస్ట్రిబ్యూటర్ పై కక్ష తో Toxic movie ను మరింత బ్యాడ్ చేయడానికి దేవుని పేరు పెట్టుకొని ఈ డ్రగ్ , వల్గర్ సినిమాని పెయిడ్ pramotion చేసారు తప్పితే మూవీ utterplop ,
అసలు మూవీ లో ఒక్క సన్నివేశం కూడా బాగాలేదు ....