@KTRTRS సర్ ఇతను నా మిత్రుడు వివేక్ జాధవ్.మొన్న 26 జులై నాడు రోడ్డు ప్రమాదం లో అతని చిన్న మెదడు కు తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు అతను కోమా లో ఉన్నాడు.ఇప్పుడు అతను సికింద్రాబాద్ లోని SUNSHINE HOSPITAL లో చికిత్స పొందుతున్నాడు. మీరు దయతలచి అతనికి ఉచిత వైద్యం అందజేస్తారని ఆశిస్తున్నాను

@KTRoffice sir ఇతను నా మిత్రుడు. జాధవ్.వివేక్. ఇతనికి 26 జులై నాడు రోడ్డు ప్రమాదం లో చిన్న మెదడుకు గాయమైంది. ఇప్పుడు కోమా లో ఉన్నాడు.వీళ్లది బీద కుటుంబం. మీరు దయతలచి ఇతనికి ఫ్రీ ట్రీట్మెంట్చేపించగలరు. ఇతను ప్రస్తుతం సికింద్రాబాద్ లోని Sunshine hospital లో ఉన్నాడు.