This is truly scary!
Absolutely insane.
We MUST never deploy the forces with automatic rifles in the front lines of crowd or mob control. AKs are not even last resort.
BJP is going berserk everywhere. Time to send it home.
#SayNo2BJP
ఈ దేశంలో ఎంతటి పెద్ద తోపులకైనా చట్టం ముందు 'లొంగిపోవడం' ఖాయమని ఆర్ఎస్పీ దెబ్బ నిరూపించింది...
ఢిల్లీ పీఠం అండ చూసుకుని విర్రవీగితే.. చట్టం ముందు మోకాళ్లపై నిలబడాల్సి వస్తుందని నిరూపించిన అసలు సిసలైన '#సింగిల్ హ్యాండ్' రూలింగ్ ఇది.🔥👇
ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకుపై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారాన్ని మొదటి నుండి గమనిస్తున్న ఒక సామాన్య పౌరుడిగా, ఒక స్వతంత్ర పరిశీలకుడిగా నాకు ఒక వ���షయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ దేశంలో చట్టం ఎంత బలంగా ఉన్నా.. నిందితుడు అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబానికి చెందినవాడైతే, ఆ చట్టం అమలు కావడానికి ఎంతటి పోరాటం చేయాలో ఈ ఉదంతం నిరూపించింది.
ఈ మొత్తం ఎపిసోడ్లో ��క ఒంటరి సింహంలా నిలబడి, తొలి గళం విప్పి, వ్యవస్థలను కదిలించిన BRS Party రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Dr. R.S. Praveen Kumar సార్ గారి పోరాట పటిమ నిజంగా అద్భుతం.
నిజం మాట్లాడితే..
బాధితురాలి తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో గంటల తరబడి న్యాయం కోసం వేచి చూస్తున్నప్పుడు, ఢిల్లీ మరియు స్థానిక రాజకీయ పెద్దల ఒత్తిళ్లకు లొంగి పోలీసులు కేసు నమోదు చేయడానికి కూడా వెనకడుగు వేసిన తరుణంలో.. ఈ అన్యాయాన్ని స��ాజం దృష్టికి తెచ్చింది మొదటగా ఆర్ఎస్పీనే!
ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా ఆయనకున్న అపారమైన అనుభవం, చట్టాలపై ఉన్న పట్టుతో.. నిందితుడు ఎంతటి పవర్ఫుల్ పొలిటిషియన్ కొడుకైనా సరే వదిలిపెట్టేది లేదని మొదటి రోజే గట్టిగా గొంతు విప్పారు. బాధితుల తరఫున ఆయన ఒంటరిగా న��లబడి మాట్లాడిన మాటలు, సంధించిన ప్రశ్నలు వ్యవస్థల పునాదులను కదిలించాయి. నిందితుడిని కాపాడటానికి తెరవెనుక పన్నిన #హనీ-ట్రాప్ డ్రామాలను, ఐదు కోట్ల బ్లాక్మెయిల్ కౌంటర్ కేసులను ఆర్ఎస్పీ చట్టపరంగా నవ్వులపాలు చేశారు. #పోక్సో చట్టం ముందు మైనర్ల రక్షణే ముఖ్యం కానీ ఇలాంటి పొలిటికల్ స్క్రిప్టులు కావంటూ ఆయన నిలదీసిన తీరు అసమానం!
సోషల్ మీడియా తూఫాన్ - ప్రజా వ్యతిరేకత📲
ఆర్ఎస్పీ మొదట ఒంటరిగా ప్రారంభించిన ఈ న్యాయపోరాటం, చూస్తూ చూస్తూనే ఒక పెద్ద సామాజిక ఉద్యమంగా మారింది. ఎప్పుడైతే బాధితురాలి తల్లి పడుతున్న ఆవేదనను, అధికార పక్షం చేస్తున్న బెదిరింపులను ఆర్ఎస్పీ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారో, నెటిజన్లు ఒక్కసారిగా కదిలిపోయారు. X (Twitter), Facebook, Instagramలలో ఆర్ఎస్పీ లేవనెత్తిన పాయింట్లు దావానంలా వ్యాపించ��యి. రాజకీయాలతో సంబంధం లేని సాధారణ ప్రజలు, మహిళా సంఘాలు, విద్యార్థి లోకం ఆర్ఎస్పీకి అండగా నిలిచాయి.
ఈ ప్రజా ఒత్తిడి ఎంతగా పెరిగిపోయిందంటే, అప్పటివరకు మౌనంగా ఉన్న ఇతర రాజకీయ పార్టీలు లైన్లోకి రాక తప్పలేదు. చివరికి ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (#SIT) ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చింది.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పోలీసులు అట్టర్ ప్లాప్! 👮♂️❌
పెద్దల ఒత్తిడికో లేక భయానికో కానీ, పోలీసులు తమ విధిని నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారు. నోటీసులు ఇచ్చి కూడా నిందితుడు తప్పించుకు తిరుగుతున్నా, ఐదు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని కలరింగ్ ఇచ్చారే తప్ప పట్టుకోలేకపోయారు
ఆర్ఎస్పీ సృష్టించిన పొలిటికల్ ప్రెషర్, సోషల్ మీడియాలో వచ్చిన చీదరింపులు, కోర���టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడం.. వీటన్నిటి వల్ల చుట్టూ ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. పోలీసులు పట్టుకోలేదు, వాళ్లకు ఆ ధైర్యం సరిపోలేదు.. కేవలం ఆర్ఎస్పీ దెబ్బకి, సామాజిక ఒత్తిడికి భయపడి నిందితుడు తనే స్వయంగా మోకాళ్లపై వచ్చి లొంగిపోవాల్సి వచ్చింది.
తెరవెనుక మరో కోణం.. 'డ్యామేజ్ కంట్రోల్'! 🎭
అయితే, రాజకీయాల్లో కనిపించేదొకటి, జరిగేది మరొకటి! కేంద్ర మంత్రిగా ఉంటూ, కొడుకు దొరకకుండా పారిపోయాడనే అపవాదు మోయడం కంటే.. సదరు నేత స్వయంగా రంగంలోకి దిగి తన కొడుకుని లొంగిపోయేలా చేసి ఉండవచ్చు. "మేము చట్టాన్ని గౌరవిస్తాం" అని ప్రజల్లో ఒక పాజిటివ్ కలరింగ్ ఇచ్చుకోవడానికి, డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ఆ రాజకీయ కుటుంబం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి.
తెర వెనుక ఎవరు ఏ వ్యూహం రచించినా.. అసలు ఈ స్థాయి #పొలిటికల్ హీట్ క్రియ���ట్ అవ్వడానికి, నిందితుడి చుట్టూ ఉన్న ఆప్షన్లన్నీ క్లోజ్ అయిపోయి లొంగిపోక తప్పని పరిస్థితి రావడానికి మాత్రం ఆర్ఎస్పీ విప్పిన గొంతు, దానికి తోడైన #సోషల్ మీడియా పవర్, యూట్యూబర్స్ అనేది ఎవరూ కాదనలేని వాస్తవం.
పోలీసులూ.. కనీసం ఇకనైనా మీ టోపీపై ఉన్న మూడు సింహాలకి సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి
తప్పు చేసిన అధికారులు, నాయకులను బట్టలు ఊడదీసి నిలబెడతాం
రిటైర్ అయిపోయినా సరే సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టను
-@ysjagan గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet
#APisNotinSafeHands
#CBNFailedCM
#TDPGoons
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
Proud to see #MYBharat Volunteers lighting up Warangal, Telangana with an electrifying flash mob!
Their powerful message on road safety during #NationalRoadSafetyMonth is truly inspiring. Let's all commit to driving safely.
అయ్యా @Bhatti_Mallu గారూ,
దయచేసి కొంచెం @TG_NPDCL లో జూనియర్ అసిస్టెంట్ & కంప్యూటర్ ఆపరేటర్ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడానికి కొంచెం సమయాన్ని కేటాయించండి.
అలాగే జెన్ కో లో ఇంజనీర్లు మరియు కెమిస్టులు నియామక పత్రాల కోసం మూడు నెలల నుండి రోజూ చకోర పక్షుల్లా బిక్షాటన చేస్తున్నారు.
వాళ్లేం పాపం చేసిండ్రు ?
ప్రజా ప్రభుత్వం మరీ ఇంత బిజీనా?
నియామక పత్రాలు ఇవ్వడానికి కూ��ా ముహూర్తాలు కావాలా?
వాళ్లు ఉద్యోగాలు చేస్తే రోజు జీతం తీసుకుని వాళ్ల కుటుంబాల ఆకలి తీరుస్తారు కదా?
మీ మంత్రులకు కడుపు నిండితే చాలా?
₹32000/- ప్లేటు మీల్స్ తో
#CongressQuitTelangana
మీడియాకు హక్కులుంటాయ్.. బాధ్యతలు ఇంకా ఎక్కువ ఉంటాయ్.. మోహన్ బాబు చేసిన దాడి విషయంలో అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధుల్ని అంతా తిడుతున్నారు.. కానీ ప్రజా ప్రయోజనాల్లేని వ్యక్తిగత వ్యవహారాల్లోకి తమ మీడియా ప్రతినిధుల్ని పంపిఈ దుర్మార్గమైన రేటింగ్ పోటీలోకి దించిన మీడియా పెద్దల్ని ఎప్పుడూ ఎ���రూ ఏమీ అనరు. తెలుగు మీ��ియా జర్నలిస్టుల ఆత్మాభిమానాన్ని రోడ్లపైకి లాగి పడేసి రాజకీయ నాయకులు,
సినిమా సెలబ్రిటీల వెంటపడే స్థాయికి జర్నలిజాన్ని దిగజార్చిన ఓ పెద్దమనిషి ఇప్పుడు 'మనిషా మోహన్ బాబా' అంటున్నాడు. సోకాల్డ్ మీడియా సంస్థల ధనదాహం బతుకుజీవుడా అని పొట్టకూటి కోసం మైకు పట్టుకున్న జర్నలిస్టుల ప్రాణాలమీదికి తెస్తోంది.. ఇవాళ మోహన్ బాబు దాడి చేసి ఉండొచ్చు.. రేపొద్దున ప్రజలు ఇదే పని చేస్తే.. ఎవరిది బాధ్���త.. జర్నలిస్టులదా.. వాళ్లను ముందు పెట్టి దండుకునే యజమానులదా?
https://t.co/aZ6umhysWv
In #MannKiBaat, Hon'ble PM Sh Narendra Modi praised the youth for their efforts in cleaning of Mahe beach Puducherry, led by Remya K, DYO, Mahe under the campaign #SwachhataHiSeva.
Under the #MyBharat platform, volunteers came together to make the nation cleaner, and greener.
The Union Budget 2024-25: Employers, get reimbursed up to ₹3,000 per month for 2 years towards EPFO contributions for each additional employee. Expand your team and grow your business!
For details : https://t.co/wzHynT1DMg).
#Budget2024#BudgetForViksitBharat#NYKS#MyBharat
తెలంగాణలో వేలాది మంది ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్లకు రావాల్సిన నెలసరి stipend ₹13500/- అందటం లేదని చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు నెలలు గడుస్తున్నా స్టైఫెండ్ ఇవ్వటం లేదంటే ఇది మరో మోసం కాదా? ప్రతి PC కి దాదాపుగా 54 వేల రూపాయలు ప్రభుత్వం బాకీ పడ్డది. ఎప్పుడిస్తరు ఈ పైసలు? అసలు ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా తెలంగాణలో??
@TelanganaDGP@TelanganaCOPs
బల్మూరి, ఏమన్న చదువుకున్నవా లేదా కాపీలు కొట్టి పాసయినవా భయ్యా?
రిలింక్విష్మెంట్ ఆప్షన్ ను నేను తీసుకరాలే, అదెప్పటినుండో ఉంది. కానీ దాన్ని జాగ్రత్తగా వాడి ఎక్కడా బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా గురుకుల బోర్డ్ లో (TRIERB ) నా హాయాంలో వేలాది పోస్టు��ు ఒక్క లీకేజి, ఒక్క బ్యాక్ లాగ్, ఒక్క కోర్టు కేసు లేకుండా ఎలాంటి వాయిదాలు లేకుండా పారదర్శకంగా భర్తీ చేసిన. ట్రిబ్ రికార్డులు పట్టుకొని నేను గన్ పార్క్ కు వస్త. ధమ్ముంటే మీరు, మీ సీయం గారు రండి. సాక్ష్యాలతో మాట్లాడుదాం.
మీ నాయకుడు @revanth_anumula గారికి కూడా ఆనాడే చెప్పిన - దయ చేసి తొందర పడి ఎల్బీ స్టేడియం డ్రామా కోసం వేల మంది నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టకండి, మొదట DL భర్తీ చేసి చివర TGT/Librarian భర్తీ చేయమని సలహా ఇస్తే దానిని పెడచెవిన పెట్టిండ్రు.
దాని పర్యవసానం 3000 మంది అన్ని అర్హతలున్నా నిరుద్యోగులుగా మారి కొంగు పట్టుకొని సీయం గారి ఇంటి ముందు బిచ్చమెత్తే పరిస్థితి దాపురించింది.
వాళ్ల ఇండ్లల్లకు ఎప్పుడైనా పోయి చూసిండ్రా మీరు, వాళ్ల కుటుంబాల్లో ఎన్ని కష్టాలుంటయో?
మీ కాంగీయులకు తెలిసిందంతా సత్యాగ్రహం చేసిన మహాత్మ���ాంధీ గారి పేరుతో ఉన్న గాంధీభవన్ నుండి రోజూ అసత్యాలే మాట్లాడడం తప్ప ఇంకొకటి కాదు.
#CongressCheatedTelangana
అక్రమ అరెస్టులతో ఆపగలరా? నేడు తెలంగాణలో నిరుద్యోగులు చేసే TGPSC శాంతియుత ర్యాలీకి మద్దత్తుగా ఇంట్లో బంధిస్తే ఇంట్లోనే సత్యాగ్రహ దీక్ష తలపెట్టడం జరిగింది.
అత్యంత విషాద ఘటన ఇది. మూఢభక్తికి ఫలితం ఇది. ఇలాంటి బాబాలను ప్రోత్సహిస్తున్నది ఎవరు? ప్రతి మతంలోనూ దైవ దూతలుగా చెప్పుకునే ఇలాంటి క్రిమినల్స్ ఉన్నారు. వాళ్లను కంట్రోల్ చెయ్యాల్సిన పాలకులే మూఢభక్తిని పెంచిపోషిస్తోంటే అమాయక ప్రజలకు దిక్కేంటి? అందుకే సైంటిఫిక్ టెంపర్ మన దేశానికి అత్యవసరమైన మందు.. జ్ఞానంతో ఆ మందును ప్రజలకు అందించే పాలకులెవరు..? https://t.co/R4MvH3miiY
.
.
.
#UPStampede #Hathrasstamped #BholeBaba
తెలంగాణ నిరుద్యోగుల గొంతు ఇది!
@revanth_anumula@Bhatti_Mallu
తెలంగాణ పాలకులుగా మిమ్మల్ని గెలిపించిన ఈ నిరుద్యోగుల ఆవేదన ఇది, కొంచెం టైం కేటాయించండి. వాళ్లేమీ గొంతెమ్మె కోర్కెల��� కోరట్లేదు. వాళ్ల ప్లేస్ లో మీరు ఉన్నా, ఇంకెవరున్నా ఏం అడుగుతారో అంతే న్యాయమైన డిమాండ్లు, మీరు ఇచ్చిన హమీలు నెరవేర్చమంటున్నారు. ఆలస్యం చేసినా, నిర్లక్ష్యం చేసినా మీ ప్రభుత్వానికి ఏ మాత్రం మంచిది కాదని వాళ్లతో మాట్లాడాక నాకర్థమైంది. #VoiceOfUnemployees
https://t.co/2GYCSp76Ew
గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకం గా కలవడం జరిగింది
వారు నిర్వహించిన అధికారుల సమావేశం లో పాల్గొన్నాను.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథం లో నడిపించాలనే వారి ఆకాంక్ష , దీక్ష నెరవేరాలని కోరుకుంటున్నాను
23 లక్షల మందికిపైగా విద్యార్థులు, భవిష్యత్తు డాక్టర్ల జీవితాలతో చెలగాటం ఆడారు. నిజానికి ఇది #NEETleaks కాదు. #NEETscam . ఇదేమీ కింది స్థాయిలో జరిగింది కాదు. చాలా పెద్ద స్థాయి వ్యక్తుల ప్రమేయం కచ్చితంగా ఉంటుంది. ఇంతకు మించిన దేశద్రోహం ఇంకేముంటుంది. ఈ నీట్ కుంభ���ోణం ఏంటన్నది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలనే మొత్తం వీడియో ఇక్కడ పోస్ట్ చేస్తున్నా. దేశ ప్రజలంతా నీట్ విద్యార్థుల పక్షాన నిలబడి వాళ్లకు న్యాయం చెయ్యాల్సిన టైం ఇది.
#neetexams #neetscam2024