@ysjagan@VSReddy_MP @BotsaBSN @YSRCPDMO ఈరోజు మన యూనియన్ తరుపున గౌరవ నియులైన MA&UD Minister బొత్సా సత్యనారాయణ గారిని కలిసి మేము ఎక్సమ్ ద్వారా నియమించబడినాము మమ్మల్ని కూడా Regularisation Committee కి సిఫారసు చేయమని అడగగా దానికి సానుకులం గా స్పందించారు #JusticeforRCUESrecruits
@VSReddy_MP@ysjagan@SakshiHDTV గౌరవ నియులైన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్పినట్లు గా సమాన పనికి సమాన వేతనం అమలు పైన కమిటీని appoint చేసి అందరికి న్యాయం చేస్తున్న సీఎం గారి కి USEA యూనియన్ తరుపున ధన్యవాదాలు🤝#justiceforRCUES
@ysjagan@VSReddy_MP@ysjagan@SakshiHDTV Indifference, injustice, inequality 2wards careers of municipal RCUES recruits. TDP govt. Policies shattered our careers & left us at crossroads got some hope only after watching Jagan Garu promising to take up our issue.
@VSReddy_MP@ysjagan@SakshiHDTV Indifference, injustice, inequality 2wards careers of municipal RCUES recruits. TDP govt. Policies shattered our careers & left us at crossroads got some hope only after watching Jagan Garu promising to take up our issue.
#justiceforRCUESrecruits
@midhunreddy2013@ysjagan @YSRCPDMO Shear discouragement of merit is what the previous gov did when educated youths like us were given appointments on OUTSOURCING basis inspite of clearing competitive examination n having decent UG n PG qualifications #justiceforrcuesrecruits
@ysjagan@VSReddy_MP@YSRCParty Sir this is URBAN LOCAL BODIES SERVICE EMPLOYEES ASSOCIATION working in various municipalities in our State in various designations like Bill collectors junior assistantants SM, SA, HA, and Sr. Stenographer sir plz justice my regularisation.
@ysjagan@VSReddy_MP@YSRCParty Sir this is URBAN LOCAL BODIES SERVICE EMPLOYEES ASSOCIATION working in various municipalities in our State in various designations like Bill collectors junior assistantants SM, SA, HA, and Sr. Stenographer sir plz justice my regularisation.
@ysjagan
గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి, దోపిడీకి గురైన అన్ని రంగాల శ్రామిక శక్తిని, తన నూతన విధానాలతో వినూత్న పథకాలతో కొత్త ఒరవడిని సృష్టించి దగాపడ్డ శ్రామిక జీవితాలలో వెలుగు నింపిన, ఓ జగనన్న మా జీవితాలకు భద్రత కల్పించు
ఇట్లు
RCUES Recruties
MA&UD Department
@ysjagan@VSReddy_MP @YSRCPDMO @YSRCParty నేను కష్టపడి రాసింది పరీక్ష కాదా నేను ఉన్నది ఆంధ్ర రాష్ట్రం కాదా. మరి నా ప్రతిభను కించపరిచే outsourcing job ఇచ్చిన గత ప్రభుత్వం తప్పును సీఎం గారు మరుస్తరుఅని ఆశతో
#justiceforRCUESrecruits
@ysjagan@VSReddy_MP @YSRCPDMO @YSRCP_SM We now understand why literacy rate in A.P. When educated youth are outsourced for peanuts inspite of clearing merit test it is bound to happen. Requesting CM Garu to reverse the injustice done during 2016 #justiceforRCUESrecruits