ప్రైమ్ టైమ్ @ThisIsDSP అన్న ముందు యే మ్యూజిక్ డైరెక్టర్ అయినా బచ్చా నే 🙏
ఒక సినిమా ఆల్బమ్ తోనే మాస్+క్లాస్ ఈక్వల్ గా ఊగిపోయేలే చేసి/చేస్తూ సౌత్ ఇండియాలో తనకి ఉన్న అన్ని బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ ఈ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవడికి లేవు... ముందు ముందు కూడా ఆ రేంజ్ ఎవడు టచ్ చేయలేదు 🔥
Aa SrNTR troll videos aapandraa Saamee,aarojullo expressions and dances alaage untaayi aa times ki thaggattu over dramatic gaa…..things evolve with times kadaa,so is acting👍
aaroju ki ave goppa
మెగా యూత్ ఫోర్స్ " థియేటర్ కమిటీ " లో నన్ను కో కన్వీనర్ గా ఎంపిక చేసినందుకు @sushkonidela మేడమ్ గారికి నా ధన్యవాదాలు 🙏 అలానే బాబీ @bobby_yedida గారికి ❤️ అలానే ఈ కమిటీ లో ఎంపిక అయిన మిగిలిన నాతోటి మెగా అభిమానులు అందరికీ బెస్ట్ విషెస్ 💐 #MegaYouthForce
ఏ విధమైన స్నేహం ఇది ?
కూతురు విషయం లో TV9 TRP కోసం పడిన కష్టనికా?
తల్లి విషయం లో శ్రీ రెడ్డి చూపిన మిడిల్ ఫింగర్ విషయం లోన ?
I personally wish not to have friends like this 🙏
Naaku nacchaledu Boss @KChiruTweets 👎👎
But CM to PM …Daily Labour to Industrialists….Jr Artist to India No1 Hero….Constables to DGPs ilaa andarikee Nuv kaavaali kaabatti neeku thappadu le👍👍
Indian Cinema Industry lo Theatre lo Koni Songs Vasthe Janalu Bayataki Dengese Janalni.
Only Songs Dance Kosame Cinema Ki Vachettu Chesindi One And Only STAR Boss @KChiruTweets 🐐🧎 ....
Vizag City Melody Theater 10th Day Matinee Advance Full 💥👌
Gajuwaka City SreeKanya(Screen2) Theater 10th Day Matinee Advance Full 💥👌
Blockbuster Run 🔥
#ChennaiLoveStory
ఫ్రెండ్షిప్ డే నాడు తీవ్ర విషాదం
వైజాగ్ బీచ్‌లో అలల తాకిడికి గల్లంతైన ఇద్దరు స్నేహితులు
ఫ్రెండ్షిప్ డే వేడుకల కోసం బీచ్‌కు వెళ్లి ఫొటోలు దిగుతుండగా, ఒక్కసారిగా దూసుకొచ్చిన అల
దీంతో సముద్రంలోకి కొట్టుకుపోయిన పెదజాలరిపేటకు చెందిన నీతు అనే యువతి, నీతును కాపాడబోయి గల్లంతైన రాము అనే యువకుడు
గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు
మా గోవిందుడు...
ఈ నెల 16న జరగనున్న మా కుమార్తె వివాహ వేడుకకు మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు, ఎంత ఎత్తైన స్థాయిలో ఉన్నా, అదే ఆప్యాయత, అదే ప్రేమ, అదే బంధాన్ని పంచుకునే మీ మనసు నిజంగా గొప్పది. మీరు చూపించిన ప్రేమ, మాట్లాడిన తీరు, నాపై మీకున్న అభిమానం నా హృదయాన్ని ఉప్పొంగేలా చేశాయి.
మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
#JananiSuryaPayanam @AlwaysRamCharan
RamCharan enters Multiplex Collab - we striked it FIRST in the air last year. #RamCharan
Yes, we'll be seated in #RamCharan's theatres in 2027 and watch #RC17.