తండ్రి బాటలో నడుస్తూ.. తండ్రి ఆశయాలను మోస్తూ.. ఆయన తలపెట్టిన సేవాయఙ్ఞాన్ని జ్వాలాగ్నిలా వెలిగించడమే
బాధ్యతగా తీసుకున్న వారసుడు.
మా రామ్ చరణ్ అన్న ❤️
@AlwaysRamCharan#RamCharan#ManOfMassesRamCharan#RC15
An ardent fan named Jairaj creates an artistic portrait of #RamCharan with rice crops in his paddy field in Gorlakhan Doddi, Gadwal.
He walked 264 KMs to meet @AlwaysRamCharan garu and explain about his artefact.
#ManOfMassesRamCharan#RC15
ఎంతెదిగినా ఒదిగివుండే ఆయన తత్వం.!
హుందాతనం ఆయన వారసత్వం.!!
మంచితనం, మొండితనం నిండుగా ఉండే గుండె ఆయనది.!
అందుకే కోట్ల అభిమానుల గుండెలు ఆయన్ని అభిమానిస్తాయి, ఆరధిస్తాయి.!!
#ManOfMassesRamCharan#RamCharan#RC15@AlwaysRamCharan