Wishing my #Peddi captain @BuchiBabuSana Garu a very happy birthday! ❤️ ❤️
Your passion, detailing and rooted storytelling are inspiring every single day on set. Let’s create many more magical stories together.
May this year bring you all the recognition your hard work truly deserves. ❤️ ❤️
Honoured to meet Prime Minister Shri @narendramodi Ji the success of the world’s first Archery Premier League, led by Anil Kamineni Garu.
This is our small step to preserve the legacy of archery and promote it worldwide. Congratulations to all the athletes, we hope many more will join this incredible sport.
#ArcheryPremierLeague #ArcheryInIndia #RiseOfArchery
‘పెద్ది’ నుంచి రెండు వీడియో సాంగ్స్ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' చిత్రం నుండి తాజాగా విడుదలైన వీడియో సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 4న విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన రెండు పవర్ఫుల్ వీడియో సాంగ్స్‌ను చిత్ర బృందం రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు. 'హల్లల్లల్లో హల్లో... హల్లల్లో...' అంటూ సాగే మాస్ బీట్‌లో రామ్ చరణ్ ఊరమాస్ ఎనర్జీతో అదరగొట్టారు. ఈ పాటలో ఆయన ఏకంగా 38 కంటిన్యూస్ డిఫికల్ట్ స్టెప్స్ వేసి వీక్షకులను ఆశ్చర్యపరిచారు. చరణ్ సిగ్నేచర్ గ్రేస్, బాడీ లాంగ్వేజ్ ఈ వీడియోలో పీక్స్‌లో కనిపించాయి. శృతిహాసన్, జాన్వీకపూర్‌తో కలిసి రామ్ చరణ్ దుమ్మురేపిన ఈ సాంగ్ థియేటర్లలో వచ్చినప్పుడు మాస్ ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. మరో సంచలన సాంగ్ 'రయ్ రయ్ రా రా...' లో రామ్ చరణ్ తన డ్యాన్స్ పవర్‌హౌస్‌ను మరోసారి నిరూపించుకున్నారు. ఈ హై-వోల్టేజ్ నంబర్లో మెగా పవర్ స్టార్ ఏకధాటిగా 53 హెవీ స్టెప్స్ వేసి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్సర్‌గా ఉన్న చరణ్ తన స్టామినాను ఈ పాటలో పూర్తి స్థాయిలో ప్రదర్శించారు. ఈ రెండు పాటల్లోని స్క్రీన్ ప్రెజెన్స్ మెగా అభిమానులకు అసలైన విజువల్ ఫీస్ట్‌గా నిలిచింది. ఈ అద్భుతమైన, విస్ఫోటనాత్మకమైన డ్యాన్స్ మూమెంట్స్ వెనుక స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మ్యాజిక్ స్పష్టంగా కనిపిస్తోంది. రామ్ చరణ్ బాడీ స్టైల్‌కు తగ్గట్టుగా అత్యంత వేగవంతమైన, క్లిష్టమైన కొరియోగ్రఫీని ఆయనే డిజైన్ చేశారు. చరణ్ ఎనర్జీ లెవెల్స్‌ను సరిగ్గా మ్యాచ్ చేస్తూ మాస్ థియేటర్లు దద్దరిల్లేలా ఈ ఐకానిక్ స్టెప్స్‌ను ఆయన కంపోజ్ చేయడం విశేషం. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, రత్నవేలు విజువల్స్ ఈ పాటలకు మరింత గ్రాండ్‌నెస్ తీసుకొచ్చాయి. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథకు తగ్గట్టుగా రెహమాన్ ఇచ్చిన నాటు బీట్స్, కలర్‌ఫుల్ సినిమాటోగ్రఫీ సినిమా రేంజ్‌ను పెంచేశాయి.
#PEDDI #Ramcharan
#PEDDI has reached $3.35M in North America but with the run likely ending below $3.5M, it may finish behind #RamCharan's 2018 film Rangasthalam despite an 8-year gap between the two films.
Of course, #Rangasthalam had unanimous blockbuster word of mouth, while PEDDI has seen mixed wom and average talk.
What do you think is the biggest reason behind this despite many Indians, especially Telugu audiences continuing to move to the US every year? 🤔
Note: This doesn't apply to just this film alone but to many underperformers from several big stars over the past few years.
#PEDDI 2nd Tuesday Holding more than 90% Revenue of 1st Monday 🔥🔥
@AlwaysRamCharan's Calling to the Theatres & People are hearing him out.
@PeddiMovieOffl is bringing back the faded out long run in telugu states 💥💥🙏🏻
‘దేవర’ వర్సెస్ ‘పెద్ది
ఓవర్సీస్ మార్కెట్లలో ‘దేవర’ రికార్డులను ‘పెద్ది’ అందుకోలేకపోయిందని ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు.
అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో ‘పెద్ది’ సృష్టించిన రికార్డులను రామ్ చరణ్ అభిమానులు హైలైట్ చేస్తున్నారు
#PEDDI grossed over 5 CRORES worldwide yesterday (Day-12), contributing an estimated 2.5CR+ share 🔥
If the film maintains a steady hold through the remaining weekdays, it could add another 15–20CR share this week alone, pushing recovery beyond 100% or moving much closer to "HIT STATUS" 💥💥💥
Heroes insecurity completely came out on #Peddi
3-4 decades Megastar Chiranjeevi dominated industry like Lion. He is the nightmare for one wcho system. Now his son Ram Charan joined the band wagon opposite gang thought that domination will be closed by Chiranjeevi only .
Chiranjeevi didn't depended on other contemporary heros at his prime time. Now same Charan also..
Chiranjeevi koduku maro CHIRANJEEVI ye ayyadu. Sorry CHIRANJEEVI ayyadu