ఇలా చెప్తే జనాలకి చాలా బాగా అర్థం ఐతుంధీ !
I completely misunderstood his way of speaking.
ఇలా వివరిస్తే కేసిఆర్ మీద కాంగ్రెస్ బీజేపీ చేసిన విష ప్రచారం మొత్తం జనాలకి తెలుస్తుంది.
చాలా బాగా చెప్పావు అన్న @chmallareddyMLA 🔥
@KTRBRS
https://t.co/07KTwFfouZ
పంట పెట్టుబడి ఇస్తే
కాంగ్రెసోళ్లకు కడుపుమంట ఎందుకు..?
ఎరువులకు విత్తనాలకు పైసలిచ్చే
రైతబంధును బంద్ పెట్టిస్తున్నారెందుకు..?
ఎవుసం చేసే రైతులపైన పగ ఎందుకు..?
అన్నదాతకు సాయం అందకుండా
అడ్డుపుల్లలు వేసి వికృతానందం పొందుతున్నారెందుకు...?
దుక్కిదున్నే బక్క రైతులపై ద్వేషం ఎందుకు...?
అన్నంపెట్టే రైతుల మీద అక్కసు ఎందుకు..?
కర్షకుడికి కడుపునిండా కరెంట్ ఇస్తుంటే చూసి ఓర్వలేని బుద్ధి ఎందుకు..?
3 గంటల కరెంటే ఇస్తం..10 హెచ్ పీ మోటర్లు పెట్టుకోవాలని మూర్ఖంగా ప్రకటిస్తున్నారెందుకు..?
రైతుచేనుకు రక్షణ కంచెగా వుండే ధరణి మీద కక్ష ఎందుకు..?
దళారుల రాజ్యం తెచ్చి భూమేతకు అనుమతి ఇస్తామని నిస్సిగ్గుగా చెబుతున్నారు ఎందుకు..?
కౌలు రైతులకు..అసలు రైతులకు మధ్య అగ్గిపెట్టి భూములు పడావు పెట్టే ప్రమాదాన్ని తెస్తున్నారెందుకు..?
అన్నదాతలారా..మీ వెన్నువిరిచే కాంగ్రెస్ కంత్రీ పాలసీలను జాగ్రత్తగా పరిశీలించండి..!
పండుగలా మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండుగ చేసే దరిద్రపు రోజులు కావాలా ..? ఆలోచించండి..!
రైతుబంధువును ఆదరించండి..!
రాబందులను తరిమికొట్టండి..!
రైతుబంధు ఆపితే కాంగ్రెస్ కు ఓట్లు వస్తాయని అనుకుంటున్నరు.. ఎన్ని రోజులు ఆపుతరు కాంగ్రెసోళ్లు..
మూడో తారీఖు మళ్ల వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. బ్రహ్మాండంగా ఆరో తారీఖు నుంచి సంతోషంగా రైతుబంధు ఇచ్చుకుంటాం.
- బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్
#KCROnceAgain
#VoteForCar
#RythuBandhu
🎵 తెలంగాణ గట్టు మీద చందమామయ్యో వోల చందమామయ్యో
🎵 గులాబీలు పూసేనంట చందమామయ్యో వోల చందమామయ్యో
వందేమాతరం శ్రీనివాస్ గారు పాడిన అద్భుతమైన పాట
వెయ్యాలమ్మా వెయ్యాలమ్మా వెయ్యాలో.. కారు గుర్తుకే ఓటు వేయాలా..
కేసీఆరే మళ్ళీ రావాలా!
#KCROnceAgain#VoteForCar
We built this
With our hands
With our blood
We carved our own identity.
We wrote our own history
We did this
You did this
Together!
Now
Its time for even more
Time to grow even faster
To rise even higher
Together
Now more than ever
let’s go from Good to Great!
#LetsGoFromGoodToGreat
#VoteForCar
నేను కొట్లాడేది పదవుల కోసం కాదు..
తెలంగాణ బాగు కోసం.. దేశంలో తెలంగాణను నెం. 1 గా చేయడమే నా లక్ష్యం
- పరిగి సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్
#KCROnceAgain#VoteForCar
#EtlundeTelanganaEtlaindi
Our campaign slogan "Etlunde Telangana Etlaindi Telangana", precisely underscores the progress achieved by our state in the last 9.5 years, under the able leadership of CM Sri KCR garu.
We don't just state it, we substantiate it!
To witness the remarkable progress in Telangana from THEN to NOW, please visit👇🏻
🌐 https://t.co/iHP4bTw4sa
ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఈ తొమ్మిదిన్నరేండ్లలో ఎంతో అభివృద్ధి సాధించింది.
“ఎట్లుండే తెలంగాణ - ఎట్లైంది తెలంగాణ” అంటూ నేడు సగర్వంగా చెప్పుకునే స్థాయిలో జరిగిన అభివృద్ధిని ఈ క్రింది వెబ్సైట్లో మీరు చూడొచ్చు 👇🏻
🌐https://t.co/iHP4bTw4sa
సామాన్యులే మా స్టార్ క్యాంపెయినర్లు
కేసీఆర్ వల్లనే బాగైంది రాష్ట్రం..
నేనే కాదు ఐదు వందల మందితో కారు గుర్తుకు ఓటు వేపిస్తా..
కారు గుర్తుకే ఓటేద్దాం
తెలంగాణను గెలిపిద్దాం
#KCROnceAgain#VoteForCar
ఇవన్నీ చదివితే ఎవరైనా సరే "దటీజ్ కేసీఆర్" అని అనాల్సిందే!
‘మనిషెప్పుడు కూడా పుట్టింతర్వాత నేర్చుకుంటడు తప్ప పుట్టక ముందు అన్ని నేర్సుకొని ఎవ్వలం బూమి మీదికి రాం. టైం మన కోసం ఆగది. ఆ ఉన్న టైంను ఎవలెంత గొప్పగ వాడుకుంటరు. దాన్నెంత బాగ ఆస్వాదించినం. మనం బెట్టుకున్న లక్ష్యాలేమైన ఉన్నయా? ఆ లక్ష్యం దిశగా మనం అడుగు బెడ్తున్నమా? సమస్య నుంచి పారిపోవద్దు. వియ్ షుడ్ రన్ ఇన్ టు ద ప్రాబ్లమ్' అంటారు కేసీఆర్
ఆంధ్ర పాలకుల కుయుక్తులను ఎంత సమర్థంగా ఎదుర్కొన్నారో, ఢిల్లీ నేతల కుటిల వ్యూహాలను కూడా అంతే నేర్పుగా తిప్పికొట్టారు. స్వప్నించారు. పోరాడారు. తెలంగాణ సాధించారు. నెర్రలుబారి, నోరు తెరుచుకున్న పడావు భూముల గొంతులో.. జల ప్రవాహాల పాయసం పోశారు. అప్పులపాలై తిప్పలు పడుతున్న సేద్యగాడికి ఆత్మబంధువై రైతుబంధు ప్రకటించారు. నెత్తిన బిందెతో, చంకన బిడ్డతో.. మైళ్లకు మైళ్లు నడిచి నడుమునొప్పులు తెచ్చుకుంటున్న చెల్లెమ్మల పాలిట అపర భగీరథుడు. పేదింటి ఆడపిల్ల పెండ్లికి పైసలు సర్దుబాటు చేసే సమయానికి.. పేగు తెంచుకోకుండా పుట్టిన పెద్ద కొడుకు. బిక్కుబిక్కుమంటూ ఓ దిక్కున కూర్చున్న వయోధికులకు ఠంచనుగా పింఛను అందించే వేళ.. ఐదో దిక్కు. రైతుల గుండెల్లో ఇరవైనాలుగు గంటలూ వెలిగే విద్యుత్ బల్బు. ప్రతిపక్షాల పాలిట ముట్టుకుంటే మాడ్చేసే కరెంటు తీగ!
* * *
కేసీఆర్ వ్యక్తిత్వం.. బహుముఖీనం. జీవితం.. తెరిచిన పుస్తకం. నాయకత్వం.. ఉద్యమ పాఠం. పాలన.. కాకతీయుల స్వర్ణయుగం. దార్శనికత.. దిగంతాలకు పాకిన అభివృద్ధి కథ. సంక్షేమ పథకాలు.. సకల జనులకు వరాలు... https://t.co/dvWHp3l9YQ
#KCROnceAgain
#VoteForCar