#పోలవరం ప్రాజెక్టు ఇంత బాగా ఎవరు explain చెయ్యలేరు...👌🏻🙏🏻🙏🏻
జగన్ వలన డయాఫ్రమ్ వాల్ లాంటి డబుల్ పనులు....డబ్బులు బొక్క పనులు తప్ప....కనీసం R & R ఇవ్వలేకపోయాడు..
(పునరావాస ప్యాకేజీ) విషయంలో ప్రజలను కోలుకోలేని దెబ్బ తీశాడు.
2019 ఎన్నికల ముందు ప్రచారంలో రూ. 10 లక్షలు ఇస్తామని ఊదరగొట్టి, ఐదేళ్ల పాలనలో పైసా కూడా ఇవ్వకుండా ముంపు బాధితులను నిలువునా ముంచిన ఘన చరిత్ర జగన్ @ysjagan దే!
#AndhraPradesh
#PolavaramDisaster #JaganFailures #APPolitics #Polavaram
పోలవరం ఓపెనింగ్
రోజున చూడాలి kalyan anna and Modi
speech 👏👏👏
ఇది ఒక చరిత్ర సృష్టించేలా ఉంది రా స్వామి
చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు
🫡
@PawanKalyan@JanaSenaParty
పంపు ఆన్ చేయకుండా నీళ్లు తోడటం.. ప్రపంచంలో ఎక్కడైనా చూశారా?
కానీ BRS సోషల్ మీడియా రాజ్యంలో ఇది సాధ్యమే!😳😳 @PAVANIGOUD_BRS ...
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో...
అద్భుతం, జ్యోతి! 🇮🇳
Heartiest congratulations to Jyothi Yarraji on becoming Asia’s fastest woman in the 100m hurdles with a sensational gold-winning run of 12.99s.
After a year long battle with injury, you returned to the track with indomitable spirit, outpacing the field in a remarkable comeback.
A memorable day for Indian athletics, a proud moment for the nation and an especially proud one for Andhra Pradesh.
మైనంపల్లి హనుమంతన్న ధమ్కీ —
____
ఇది నీ చరిత్ర.. !
అర్ధరాత్రి పూట గన్మెన్ లేకుండా అప్పా జంక్షన్ (APPA Junction) లో పోలీసులకు దొరికిన చరిత్ర నీది కాదా?
సొంత చెల్లి, బావ ఫోన్ వినడం ఏదైతే ఉందో..
Okati matram nijam Telangana Hyderabad lo Ivi gattiga jarigithunnayi…
Corrupted officers pai ACB team 👌
Kabjala pai Hydraa 🤙
Food Quality standards leni hotels pai food safety officers fight 👏
Drugs and ganjay midha eagle team chesthunna work 👌👌👌
Paina cheppinavi anni common people safety and security kosam hey.
Oka bhayam badytha gurthu chesthunnadu CM Revanth reddy.
MUST WATCH.
SPEECH of the YEAR.. 🔥
Telangana CM Revanth Reddy Garu @revanth_anumula about Anna Garu, NTR Garu. 💥💥
ఈరోజు, ఈ క్షణం, ఈ స్పీచ్, అన్నగారు జయంతి రోజున అన్నగారికి ఇస్తున్న ఘనమైన నివాళి. #JoharNTR 🙏 #NTR
BRO పార్టీలోకి
ఎన్నికలకు 16 నెలలు ముందు వచ్చాడు
పార్టీ పట్ల నిబద్ధత >>> 95% ఆఫ్ లీడర్స్
పార్టీ కార్యకర్తల పట్ల ప్రేమ, విధేయత >>> 99% of లీడర్స్
The Best speech of the మహానాడు, నో భజన, స్ట్రెయిట్ to the point 🔥🔥🔥
వేమిరెడ్డి + BRO కాంబినేషన్= సింహపురి కంచుకోట 🔥