My dad meeting @RahulGandhi ji was a moment of emotion, pride & fruition as he recognized me by sending a special invite to meet at his container. An unforgettable moment that reinforced value of passion & love.Believe in yourself with commitment & never quit, you’ll be a winner.
#Savarkar Filed 10 Mercy Petitions Before British, Revolutionaries Like Bhagat Singh Refused To Compromise : Grandnephew Tells Pune Court |
@NarsiBenwal
Satyaki Savarkar deposed in the defamation case filed against #RahulGandhi@RahulGandhi
Read - https://t.co/JIFEr50MwL
పచ్చని తెలంగాణ కోసం వనమహోత్సవం
గుర్రంగూడలో ఈ నెల 18 న ప్రారంభించనున్న
సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు
ఈ ఏడాది 16.06 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
రాష్ట్రవ్యాప్తంగా శాఖల వారీగా కార్యాచరణ సిద్ధం
12,642 నర్సరీల్లో 15.61 కోట్ల మొక్కలు సిద్ధం
@revanth_anumula#Vanamahotsavam
#CMRevanthReddy
#GreenTelangana
#GurramgudaHarithaHaram
#HarithaTelangana
#PlantForFuture
#TelanganaForests
#NurtureNature
#TelanganaPragathi
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising
పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ దేశవ్యాప్త పోరాటం
జూన్ 17 నుంచి రాహుల్ గాంధీ గారి విద్యార్థి సదస్సులు
పేపర్ లీకేజీలతో నష్టపోయిన యువతకు వేదికలు
ప్రభుత్వ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమం
యువత హక్కుల కోసం పార్లమెంట్ లోనూ పోరాటం
@RahulGandhi#RahulGandhiWithYouth#PaperLeak
#JusticeForStudents
#YouthPower
#CongressFightsBack
సింగరేణిని ప్రైవేటుపరం కానివ్వం
సింగరేణి పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
కేంద్రం, భారాస హయాంలో ప్రైవేటీకరణకు కుట్రలు
335 మంది వారసులకు కారుణ్య నియామక పత్రాల పంపిణీ
కార్మిక సంక్షేమానికి బీమా, బోనస్ వంటి కీలక నిర్ణయాలు
శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు
ఉప ముఖ్యమంత్రివర్యులు.
@Bhatti_Mallu
#SingareniSamrakshana
#SCCLWorkers
#SingareniBhadosa
#KarunyaNiyamakalu
#WorkerInsurance
#SingareniBonus
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising
#KhammamPolitics
ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో BLAలకు SIR (Special Intensive Revision)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇందిర శోభన్ గారు తదితరులు పాల్గొన్నారు.
SIR ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని నేతలు సూచించారు.
#MandumulaParameshwarReddy
#UppalCongress
#AnilKumarYadavMP
#ThotakuraVajreshYadav
#IndiraShobhan
#UppalPolitics
#SpecialIntensiveRevision
#SIR_Awareness
#BLA_Meeting
#VoterListTransparency
#SaveEveryVote
#UppalBLA
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తుల సన్నద్ధత, వ్యవసాయ కార్యచరణ పై వివిధ విభాగాధిపతులతో MCRHRD లోని బోధి పెవిలియన్ లో సమీక్ష నిర్వహించాను.
వర్షాలు కురిసిన సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణ విషయంలో తలెత్తుతున్న లోపాలపై సంబంధిత శాఖలకు దిశానిర్ధేశం చేశాను. ఇటీవల వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడిన విషయంలో శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిన విషయాన్ని గుర్తు చేసి, భవిష్యత్ లో మానవ తప్పిదం వల్ల ఇలాంటి సమస్య ఉత్పన్నమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాను. వర్షపు నీరు నిల్వ ఉంటున్న ప్రాంతాలను గుర్తించి, త్వరగా ఆ నీళ్లు తొలగించేలా, భూగర్భంలోకి వెళ్లేలా కార్యచరణ ఉండాలని స్పష్టం చేశాను.
సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించబోనని, నిబంధనల ప్రకారం నిర్వహణ చేపట్టాలని, అవసరమైన నిధులు తక్షణం విడుదల చేస్తామని స్పష్టం చేశాను. రైతు వేదికలను యూరియా పంపిణీ కేంద్రాలుగా వినియోగించుకోవాలి సూచించాను.
#HyderabadTrafficManagement
#DisasterManagement
#IrrigationManagement
#RythuVedika
#TelanganaDevelopment
#MonsoonReview
#PrajaPrabhutvam
సింగరేణిని మరింత లాభాల బాటలో నడిపించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూనే, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది.
#sccl#singareni#duddilla
“केवल भारतीय नाविकों पर हमला हो रहा है”
ईरान में भारतीय नाविक मदद की गुहार लगा रहे हैं
उनका कहना है कि अमेरिका जानबूझकर उन जहाजों पर हमला कर रहा है जिन पर भारतीय मौजूद हैं
नरेंद्र मोदी के compromised होने की कीमत पूरा देश चुका रहा है
తెలంగాణ ఉప ముఖ్యమంత్రివర్యులు, ఆర్థిక, ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
@Bhatti_Mallu