భద్రకాళి ఆలయం సమీపంలోని చెరబండరాజు కాలనీలో గుడిసెల కూల్చివేతలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టేటస్ కో ఉన్నప్పటికీ అధికారులు కూల్చివేతలు చేపట్టారని, కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో చర్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం అసలు గుడిసెవాసులు కాని వారి నిర్మాణాలనే తొలగిస్తున్నామని చెబుతున్నారు.
అక్కడున్న MLA నాయిని రాజేందర్ రెడ్డి కి దళితులు అంటే అంత చులకన....
👇👇👇
"మొలకెత్తిన వడ్లు కొనలేని రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ను మొలకెత్తనివ్వనంటున్నాడు. జెండా గద్దెలు కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకోము. మాటలతోనే కాదు, చేతలతో కూడా సమాధానం ఇవ్వడం మాకు తెలుసు." — హరీష్ రావు T. Harish Rao
హన్మకొండ భద్రకాళి ఆలయం సమీపంలోని పేదల గుడిసెల కూల్చివేతలపై తీవ్ర వివాదం చోటుచేసుకుంది. కోర్టు స్టేటస్ కో ఆర్డర్ అమలులో ఉన్నప్పటికీ అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారని గుడిసెవాసులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు, అధికారులు కలిసి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
👇👇👇
హన్మకొండలో భద్రకాళి ఆలయం సమీపంలోని పేదల గుడిసెల కూల్చివేతలపై వివాదం నెలకొంది. కోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఉన్నప్పటికీ అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారని గుడిసెవాసులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు, అధికారులు కలిసి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌లో డబ్బులకు పదవులు అమ్ముకుంటున్నారని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. గతంలో టీపీసీసీ పదవి రూ.50 కోట్లకు అమ్ముకున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఆరోపించారు. మీనాక్షి నటరాజన్‌కు రాజ్యసభ నామినేషన్ రద్దయ్యేలా కేసు వివరాలు లీక్ చేశారని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శించారు.
సిరిసిల్లలో ఎస్పీపై బండి సంజయ్ ఆగ్రహం
“నేను వస్తే ఎస్పీ ఎందుకు రాలేదు?” అంటూ సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతేపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
సిరిసిల్లలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ‘మన బడి – మన బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, ఎస్పీ హాజరుకాకపోవడంపై ఆయన స్పందించారు.
ఇవి వడ్లు కావా రా?" అంటూ తెలంగాణ రైతు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరి కొనుగోళ్లలో జాప్యం, ప్రకటించిన బోనస్ హామీలు అమలు కాకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల్లో ఆగ్రహం పెరుగుతోందని ఆరోపిస్తున్నారు. 🌾
మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి ఇది ఏమి గవర్నమెంట్...
నా అనుభవంలో ఇలాంటి బేకర్ అయినా ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు
రైతులను నమ్మించి గొంతు కోసే రకంగా చేసినాడు వీడు...
వీనికి ఇంకొక్కసారి ఓటు వేస్తే మా చెప్పుల తోటి మేమే కొట్టుకుంటాం... అంటూ రైతు ఆవేదన....
@revanth_anumula
రేవంత్ రెడ్డి చెప్పేదొకటి చేసేదొకటి ఇదేనా ప్రజా పాలన
రైతు రాజ్యం తెచ్చిందే మేము అన్న రేవంత్ రెడ్డి ఈరోజు రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో చూడండి....
@revanth_anumula
తెలంగాణ వచ్చాక ములుగు అభివృద్ధి అయింది.... ఇక్కడున్న మూడుసార్లు గెలిచిన ఆమె తోటి అయితే అసలే కాలేదు అభివృద్ధి... సీతక్క
ఈసారి ఎలా గెలుస్తదో చూస్తాం
@revanth_anumula@BRSparty
👇👇👇
హనుమకొండ నుండి ఎటునాగారం వరకు రోడ్డు నిర్మాణం చేసింది గత ప్రభుత్వం BRS హయాంలో గ్రామ పంచాయతీ శాఖ ఎర్రబెల్లి దయాకర్ రావు మాకు ఇన్చార్జి ఉండే అప్పుడు ఉన్న రోడ్లు మాత్రమే ఉన్నాయి
సీతక్కను ఈ నియోజకవర్గంలో మూడుసార్లు గెలిపించాము కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది.. ఇప్పుడు ఆమె మంత్రిగా ఉన్నా కూడా మా నియోజకవర్గానికి ఏం పనులు చేస్తలేదు....