https://t.co/5k3aUVOofL
💥గోదావరి పుష్కరాలు…
మన సంస్కృతి, మన సంప్రదాయం, గోదావరితో మనకున్న వేల ఏళ్ల అనుబంధానికి ప్రతీక.
💥ఈ వీడియోలో రాజమహేంద్రవరం మరియు గోదావరి పుష్కరాల చరిత్ర, విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యత మరియు మన సంస్కృతిలో వాటి స్థానం గురించి తెలుసుకుందాం.