He surrendered for the nation’s sake, to avoid a civil war. If you think that makes him weak, you’re free to believe so. I see it as strength, restraint, and statesmanship.
I Support My PM @narendramodi
గౌరవనీయులైన @GHMCOnline అధికారులకు తెలియజేయడం ఏమి అనగా గత కొద్దిరోజులుగా క్రింద ఫోటోలో ఉన్న డ్రైనేజ్ విరిగిపోవడం జరిగింది. నడుచుకుంటూ వెళ్లే ప్రజలకు ఇబ్బందిగా ఉంది. వర్ష కాలం కాబట్టి ఈ పనిని తర్వగా పూర్తి చేయాలని అధికారులకి మనవి.🙏🙏
#hyderabad#Langarhouse
గౌరవనీయులైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం ఏమి అనగా లంగర్ హౌస్ బాపుఘాట్ పార్క్ ఎదురుగా ఉన్న రోడ్డు చాలా ప్రమాదంలో ఉంది. దీని వల్ల రోడ్ మీద వెళ్ళేవారు ప్రమాదం అయే అవకాశాలు ఉన్నాయి.దయచేసి ఈ రోడ్డు పనిని తర్వగా పూర్తి చేయాలని అధికారులకి విన్నపం. దన్యవాదములు 🙏🙏
#road
@GHMCOnline@Dc13K గౌరవనీయులైన @GHMCOnline అధికారులకు ఈ యొక్క పనిని తర్వగా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ పనిని ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా ఈ పనిని మొదలుపెట్టలేరు. వర్ష కాలం కాబట్టి ఈ పనిని తర్వగా పూర్తి చేయాలని అధికారులకి మనవి.🙏🙏🙏
@CommissionrGHMC@ZC_Khairatabad
పసుపు బోర్డు ఏర్పాటుతో తెలంగాణ పసుపు రైతుల కలను నెరవేర్చడంతో పాటు పసుపు సాగు, పరిశోధన మరియు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి రాచబాట వేసిన మన ప్రధాని నరేంద్ర మోదీ.
#ManaModi
రాజ్యాంగ స్ఫూర్తికి పట్టం కడుతూ, మతం ఆధారిత చట్టాలకు చెల్లుచీటి ఇస్తూ, నయా భారత్ కు ప్రతిరూపంగా నిలుస్తూ, UCCని అమలు చేస్తున్న రాష్ట్రంగా నిలిచిన బిజెపి పాలిత ఉత్తరాఖండ్. మరోవైపు బుజ్జగింపు రాజకీయాలకు తెలంగాణను కేరాఫ్ గా నిలుపుతున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.
దమ్మున్నోడు,ధైర్యమున్నోడు,కచ్చితమైన వ్యూహమున్నోడు, ఇప్పుడున్న పరిస్థితుల్లో @RaghunandanraoM అన్న గారు మాత్రమే రాష్ట్ర అధ్యక్ష పదవికి సరైనోడు💥🙏
ఈ నిర్ణయాన్ని తొందరగా ప్రకటిస్తే Raghu anna గారి నాయకత్వం లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటే అవకాశం ఉంది
పెట్టుబడులు తెచ్చే తెలివి లేక,
పట్టుబడతామని గ్రహించలేక..
డొల్ల కంపెనీల పేరిట డబ్బా కొట్టుకున్నారు..
సొల్లు మాటలతో టిల్లు, రంగు డబ్బాతో రేవంతు,
మసి పూసి మారేడుకాయ చేద్దాం అనుకున్నారు..
కానీ ఈ ఇద్దరు దొంగలు అబద్దాలాడుతూ అడ్డంగా దొరికిపోయారు!
#TwitterTillu#RangoliRevanth
కానీ నిజంగానే ఫండ్ ఇస్తేగానుక తప్పకుండా వాళ్లపైన కేసులు పెట్టాలి @ ఇజ్జత్ దాబా కేసు పట్టాలి🙏. పెట్టకపోతే ఇక ముందు BJP కి తెలంగాణ ఓటు ప్రజలు ఓట్లు వెయ్యరు!… దయచేసి తగిన చేర్యాలు తీసుకోవాలి BJP నాయకులు…. జై శ్రీ రామ్:💪🚩
హైదరాబాద్ లో ఈ👆ఫ్లెక్సీ బోర్డు పెట్టిన వారిపై మరియు పెట్టించిన పార్టీల నాయకుల అందరి మీద తెలంగాణ రాష్ట్ర BJP పార్టీ నాయకులు , MP లు & MLA లు అందరూ కోర్టులో కేసులు పెట్టాలి. నిజనిర్ధారణ చెయ్యాలి. కేంద్ర BJP మోడీ ప్రభుత్వం నిజంగానే ఏమి ఇవ్వకపోతే కేసులు పెట్టరు! పెట్టకండి.