ఆటోలలో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకుంటున్నారు.. ఏదైనా ప్రమాదం జరిగితే ?
మరో పక్క ప్రైవేట్ ట్రావెల్ బస్సులు రోజుకు ఒక బస్సు బోల్తా.. అనేక��ంది ప్రాణాలు కోల్పోతూ... రోడ్లపై జరా జాగ్రత్తగా ఉండాలి... ప్రభుత్వం వెంటనే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, గౌ. శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారు మీరు ఒక్కసారి మంచిర్యాల జిల��లాలో లక్షెట్టిపేట మండల పరిధిలోని జువ్విగూడలో ఉన్న ఈ ఏకైక కుటుంబానికి వెళ్లి,వారికి ఒకసారి ధైర్యం చెప్పి రావచ్చుగా సార్.మీకు మంచి పేరు వస్తుంది అన్నా @revanth_anumula @CMTelangana
శాంతి, అహింసా మార్గంలోనే దేశానికి స్వ��తంత్రం సాధ్యమని నమ్మి, అంటరానితనం, కుల,మత వివక్ష లేని సమాజ స్థాపనకు కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు..