Dear @NayaraEnergy
Dear Team,
I would like to raise a concern regarding your Nizampet branch. Even after spending ₹1,500 on fuel, customers are being charged an additional ₹100 for filling nitrogen in the tyres.
I also spoke to the manager, Waheed, but unfortunately,
ఈ కథనాన్ని సోషల్ మీడియాలో చూసిన వెంటనే, ఆ రోజు జరిగిన సంఘటన నాకు స్పష్టంగా గుర్తుకొచ్చింది. 100 మందికి పైగా ఆందోళనకారులు నన్ను, నా చిన్న బ��ందం పైన రాళ్లు రువ్వుతుంటే,అందరినీ రక్షించేందుకు నేను నా పిస్టల్‌తో కాల్పులు జరిపాను. ఆ తర్వాత కూడా వారిని మల్లేపల్లి చుట్టుపక్కల వీధుల్లో వెంబడించడం ప్రారంభించాను. 2000 నుంచి 2004 మధ్యకాలంలో మేము ఎదుర్కొన్న శాంతిభద్రతల సవాళ్లు, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ చేసిన కృషి గుర్తుకొచ్చాయి.
ఆ రోజు నేను కాల్పులు జరుపుతున్న దృశ్యాలను ఒక ఫోటోగ్రాఫర్ చిత్రీకరించగా ఆ ఫోటోస్ మరుసటి రోజు పత్రికల్లో వచ్చాయి.. ఆ ఫోటోలు ఆర్కైవ్స్‌లో వెతికి చూస్తాను!
సోషల్ మీడియా ఆర్టికల్ 👇🏻
https://t.co/X9UrJaqPJn
తుపాకీ మోతల మధ్య నేను చూసిన cv ఆనంద్.. నేటి డీజీపీ..
మల్లేపల్లి నుంచి అ��ాపుర వరకు...
నా జీవితంలో మర్చిపోలేని క్రైమ్ రిపోర్టింగ్ జ్ఞాపకం
క్రైమ్ రిపోర్టర్‌గా ఎన్నో హత్యలు చూశాను. అల్లర్లు చూశాను. లాఠీచార్జీలు, పోలీసు కాల్పులు కవర్ చేశాను.వార్త రాశాక చాలా ఘటనలు కాలంతో పాటు జ్ఞాపకాల పొరల్లోకి వెళ్లిపోయాయి.కానీ ఒక దృశ్యం మాత్రం ఇప్పటికీ నా కళ్లముందే ఉంది.
అది 2003.
మల్లేపల్లి.
మహమ్మద్ గౌస్ మృతి తర్వాత ఆయన అంతిమయాత్ర జరుగుతోంది. అప్పుడు నేను ఆంధ్రభ��మి క్రైమ్ రిపోర్టర్‌గా అక్కడే ఉన్నాను.గౌస్ మృతదేహంతో ఊరేగింపు మల్లేపల్లి మసీదు దాటి ముందుకు సాగుతోంది. అప్పటి వెస్ట్‌జోన్ డీసీపీ అంజనా సిన్హా, టాస్క్‌ఫోర్స్, ఇతర పోలీసు బలగాలతో పాటు మేము మీడియా ప్రతినిధులం కూడా ఊరేగింపుతోనే ఉన్నాం.
అంతలో ముందు వైపు అఘాపుర బ్యాంకు దగ్గర గొడవ మొదలై��ది.
కొన్ని క్షణాల్లోనే పరిస్థితి మారిపోయింది.
రాళ్లు...
అరుపులు...
మంటలు...
అఘాపుర వైపు దహనాలు మొదలయ్యాయి.
అప్పటివరకు ఊరేగింపును కవర్ చేస్తున్న మేము ఒక్కసారిగా అల్లర్ల మధ్య చిక్కుకున్నాం.ఇటువైపు అంజనా సిన్హా తన బృందంతో పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆమె వెనుక మేము మీడియా ప్రతినిధులం.
అప్పుడే...
ఎదురువైపు నుంచి తుపాకీ మోత వినిపించింది. అఘాపుర కవర్ చేసుకుంటూ
పొగ, మంటలు, రాళ్ల మధ్�� నుంచి ఒక పోలీసు బృందం మా వైపు వస్తోంది.
ఆ బృందానికి ముందున్న అధికారి చేతిలో పిస్టల్.
ఆయనే సీవీ ఆనంద్.అప్పటి సెంట్రల్‌జోన్ డీసీపీ.తన సిబ్బందిని ముందుకు పంపి తాను వెనుక నిలబడలేదు.
తానే ముందుండి... తన గన్‌తో ఫైరింగ్ చేస్తూ... తన బృందాన్ని వెంట తీసుకుని రోడ్డును క్లియర్ చేసుకుంటూ మా వైపు రావడం నా కళ్లతో చూశాను.
ఒకవైపు అంజనా సిన్హా బృందం...
ఎదురువైపు ఆనంద్ బృందం...
మధ్యలో మంటలు, రా��్లు, అల్లకల్లోలం.
ఆనంద్ రావడం మరికొంత ఆలస్యమై ఉంటే పరిస్థితి ఏమయ్యేదో నాకు ఇప్పటికీ తలచుకుంటే ఒళ్లు జలదరిస్��ుంది.
అంజనా సిన్హాతో పాటు ఆమె వెనుక ఉన్న మేము మీడియా ప్రతినిధులు కూడా తీవ్రంగా గాయపడే ప్రమాదం కనిపించింది.
ఆ రోజు నాకు మరో విషయం అర్థమైంది.
పోలీసు అధికారి అంటే వైర్లెస్లో ఆదేశాలు ఇచ్చేవాడు మాత్రమే కాదు.
అవసరమైనప్పుడు...
తన సిబ్బందికంటే ముందు అడుగు వేసేవాడు కూడా.
పోలీసులు తమ ప్రాణాల గురించి ఆలోచించి వెనక్కి తగ్గి ఉంటే... అవసరమైన సమయంలో కాల్పులు జరపకుండా ఉండి ఉంటే... అక్కడ విధ్వ��సం ఇంకెంత దూరం వెళ్లేదో చెప్పలేం.
క్రైమ్ రిపోర్టర్‌గా ఎన్నో పోలీసు ఆపరేషన్లు చూశాను.
కానీ ఒక ఐపీఎస్ అధికారి చేతిలో గన్‌తో, తన బృందానికి ముందుండి అల్లర్లను ఎదుర్కొంటూ రావడాన్ని అంత దగ్గరగా చూసిన క్షణాలు మాత్రం అవే.
23 ఏళ్లు గడిచిపోయాయి.
ఆ రోజు మంటలు, పొగ మధ్య నేను చూసిన సీవీ ఆనంద్...
ఈ రోజు తెలంగాణ డీజీపీ.
ఇప్పుడు ఆయనను చూసినప్పుడు నాకు ముందుగా గుర్తుకొచ్చేది ఆయన కుర్చీ కాదు... ��ోదా కాదు.
మల్లేపల్లి మసీదు...
అఘాపుర మంటలు...
రాళ్లతో నిండిన రోడ్డు...
తుపాకీ మోత...
ఎదురుగా చేతిలో గన్‌తో వస్తున్న ఆనంద్.
ఆనంద్ గారూ...
మీ సుదీర్ఘ పోలీసు జీవితంలో ఆ రోజు జరిగిన వంద సంఘటనల్లో ఇది ఒకటిగా మిగిలిపోయి ఉండవచ్చు.
కానీ ఆ రోజు అక్కడే నిలబడి ఆ దృశ్యాన్ని కళ్లారా చూసిన ఒక క్రైమ్ రిపోర్టర్‌కు మాత్రం అది వార్త కాదు... జీవితాంతం వెంట వచ్చే జ్ఞాపకం.
కాలం హోదాలను మార్చింది...
కాలం మన ముఖాలను మార్చింది...
కానీ నా కళ్లలో నిలిచిపోయిన
ఆ రోజు ఆనంద్‌ను మాత్రం కాలం మార్చలేకపోయింది.
— మీ సత్తెన్న
Attended the conventional TG Government’s official meeting regarding Ganesh festival and the arrangements for that with the Ganesh Utsav Committee and also other big idol committees like the Khairtabad Ganesh.
It was chaired by the transport , BC welfare and Hyderabad incharge minister and attended by all department heads , police and municipal commissioners. Being my 14 th time I am doing Ganesh Immersion out of which 10 times was as a DCP , Addl CP and CP in the City Police , I spoke about the 6 phases in which bandobust has to be done , the responsibilities of the organisers , the care to be taken at the mandaps , the coordination required especially between police and municipal commissioners , the installation of the cranes for immersion etc.All department officials spoke about their arrangements, the organisers raised their doubts and got replies .
Warm birthday wishes to Deputy CM of Andhra Pradesh Shri @PawanKalyan Garu. Your dedicated endeavours towards realising the NDA’s vision for the development of the state and welfare of the people are commendable. Praying for your good health for continued service to the citizens.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎన్డీఏ నిర్దేశించిన లక్ష్యాలను సాకారం చేసే దిశగా మీరు అంకితభావంతో చేస్తున్న కృషి అభినందనీయం. ప్రజలకు నిరంతరం సేవలందించేందుకు మీకు ఆయురారో���్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
Extremely disappointed with #AmazonBasics.
We purchased an Amazon Basics refrigerator, and it has now stopped cooling. We have been trying to contact customer service since this morning, @amazon@amazonIN@AmazonPub
but every interaction has involved being asked to try different things without receiving a proper solution or clear support.
I also found the number 7039242109 on the Amazon Basics website and spoke with Aryan Kumar.
🏗️ Building or Renovating? Don't Leave the Debris Behind.
Breaking a wall, replacing tiles or renovating your home? 🧱🔨 Bricks, concrete, tiles and debris need the right destination. Don’t let them end up on roadsides, near drains or in open spaces.
♻️ C&D waste can have a second life through scientific processing and recycling into useful construction materials.
GHMC is expanding its citizen services:
♻️ E-Waste Collection
🙏 Project Udvasana – Discarded Sacred Materials
🛋️ Old Furniture & Mattress Pickup
🏗️ C&D WASTE PICKUP — NOW AVAILABLE
🚛 Doorstep Pickup | 📍 GPS-based Location Verification
📲 Scan the QR code to book your C&D Waste Pickup.
One city. More responsible ways to manage waste.
Your dream home deserves a clean neighbourhood too. 🏠💚
#HyderabadModel #CDWaste #CircularEconomy #CleanHyderabad #GHMC
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@CommissionrGHMC@ZC_Khairatabad@ZC_Secunderabad@ZC_Charminar@ZcGolconda@ZC_Shamshabad@ZC_RAJNGR
@AmazonHelp It’s been 3 days since I raised my complaint, and I’m still trying to get a proper resolution. Unfortunately, no one from @AmazonHelp has been able to help me so far.
This is extremely disappointing. I expected much better customer support from Amazon
@AmazonHelp If you don’t need my order or account details, why do I have to fill this form ? Can’t you ask your team to contact me directly? This is the worst service any company can provide 🙏🙏
@AmazonHelp Dear Team,
I’m still getting the same error, since yesterday. It’s so frustrating that no one from @AmazonHelp could help their customers, worst service from the one of the best companies 👌