ఈ రోజు సూర్యాపేటలో #TRS దౌర్జన్యాలను ఎదుర్కోవడంలో #BSP కు సంఘీభావంగా నిలబడి పోరాటం చేసిన దళిత శక్తి ప్రోగ్రాం(DSP) నాయకులకు, మిగతా మిత్ర సంఘాలకు శత కోటి జై భీంలు. #Telangana లో గడీల పాలన అంతమొందించి బహుజన రాజ్య స్థాపన కై ఇలాగే కలసి కదం తొక్కుదాం.@VisharadanDr
మంత్రి గారు బాబాసాహెబ్ గారి విగ్రహానికి దండేసేదాకా వేరెవ్వరూ దాని దరిదాపులకు కూడా పోవద్దట! ఇది #KCR పాలనలో సూర్యాపేట పట్టణంలో మాకు అధికారులు, స్థానిక #TRS నాయకులు చెప్పిన రూల్స్. నేనట్ల చెప్పలేదని మంత్రి గారంటరు, మాకు పైనుండి ఆదేశాలున్నయని పోలీసులంటరు! ఇదేం దౌర్జన్యం? నహీ చలేగా👊