తెలంగాణ గడ్డపై మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని వినేందుకు కదలిరండి. 🪷
మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం.
జన ప్రభంజనం సృష్టిద్దాం!
📍 ఛలో పరేడ్ గ్రౌండ్స్!
🗓️ తేదీ: మే 10, 2026
🕒 సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
कोलकाता प्रदेश कार्यालय पर विधानसभा चुनाव के मतदान के बाद प्रदेश पदाधिकारियों के साथ चर्चा की।
बैठक में प्रदेश अध्यक्ष श्री समिक भट्टाचार्य जी, प्रदेश संगठन महामंत्री श्री अमिताभ चक्रवर्ती जी, सहप्रभारी श्री अमित मालवीय जी एवं प्रदेश सह संगठनमंत्री श्री सतीश जी सहित पदाधिकारी उपस्थित रहे।
@BJP4Bengal@BJP4India@SamikBJP@Amitava_BJP@amitmalviya
सिलीगुड़ी विभाग की काउंटिंग तैयारी बैठक में चुनाव प्रभारी श्री भूपेंद्र यादव जी एवं श्री मंगल पांडेय जी के साथ रहना हुआ।
@BJP4Bengal@byadavbjp@mangalpandeybjp
कोलकाता में आयोजित नॉर्थ 24 परगना, साउथ 24 परगना एवं कोलकाता महानगर विभाग के काउंटिंग एजेंटों की कार्यशाला को संबोधित किया।
कार्यशाला में चुनाव प्रभारी श्री भूपेंद्र यादव जी, प्रदेश अध्यक्ष श्री समिक भट्टाचार्य जी, प्रदेश महामंत्री संगठन श्री अमिताभ चक्रवर्ती जी, सह प्रभारी श्री अमित मालवीय जी एवं श्री बिप्लब देब जी सहित कार्यकर्ताओं की उपस्थिति रही।
@BJP4Bengal@byadavbjp@SamikBJP@Amitava_BJP@amitmalviya@BjpBiplab@BJP4India
తెలంగాణ @BJP4Telangana రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంఘటన), పెద్దలు గౌ. శ్రీ చంద్రశేఖర్ తివారి గారికి జన్మదిన శుభాకాంక్షలు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు మీపై ఉండాలని, సమాజ సేవలో మీరు ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలు చేరుకోవాలని,ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ💐
@chshekharbjp
భరతమాత దాస్యశృంఖలాల చేదనలో తమ విలువైన జీవితాన్ని దేశమాత ముందు సమర్పించి కోట్లాది మంది భారతీయ యువతకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ ల బలిదానాన్ని స్మరించుకుందాం..💐🙏
#BhagatSingh@BJP4Telangana@N_RamchanderRao
ఈరోజు మైనారిటీ మోర్చా అధ్యక్షుడు శ్రీ జగమోహన్ గారి ఆధ్వర్యంలో పలువురు మైనారిటీ సోదరులు BJP లో చేరారు.
జాతీయ అభివృద్ధి పథంలో BJP చేపడుతున్న కార్యక్రమాలపై వారు వ్యక్తం చేసిన విశ్వాసాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
పార్టీలో చేరిన ప్రతీ సభ్యుడికి మనస్ఫూర్తిగా స్వాగతం.
ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్లో శ్రీ సత్యసాయి బాబాకు నివాళులు అర్పించి, అనంతరం దర్శనార్థం ఓంకార్ హాల్‌కు వెళ్లాను. ఈ పవిత్ర స్థలంలో ఉండటం, ఆయన అపారమైన కరుణను మరియు మానవతా సేవ కోసం జీవితాంతం చేసిన నిరంతర కృషిని మరలా గుర్తు చేస్తుంది. ఆయన నిస్వార్థ సేవా సిద్ధాంతం కోట్లాది మందికి మార్గనిర్దేశం చేస్తూ ప్రేరణనిస్తోంది.
ఈ రోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా వివిధ కమిటీల ప్రతినిధులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించాను.
పార్టీ సంస్థ బలోపేతం, రాబోయే కార్యక్రమాల సమగ్ర ప్రణాళిక, ప్రతి కార్యక్రమం ప్రజల్లో దేశభక్తి చైతన్యాన్ని పెంపొందించేలా రూపకల్పన ఈ అంశాలపై విస్తృతంగా చర్చించాం.
సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి, వందేమాతరం 150 ఏళ్ల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దేశభక్తి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం.
ఈ సమావేశంలో సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ తివారీ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేముల అశోక్ గారు, డాక్టర్ గౌతం రావు గారు, శ్రీ తూళ్ల వీరేందర్ గౌడ్ గారు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
రేపు, నవంబర్ 19న పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదర సోదరీమణులలో ఒకరిగా ఉండటానికి ఎదురుచూస్తున్నాను. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం ఆయన జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయనతో సంభాషించడానికి మరియు ఆయన నుండి నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు నాకు వివిధ అవకాశాలు లభించాయి. మా సంభాషణల నుండి కొన్ని దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి...
https://t.co/MA85CI7vpk
📍 మహారాష్ట్ర, నాగపూర్.
నాగపూర్ లో కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ (@nitin_gadkari) గారిని బీజేఎల్పీ నేత, నిర్మల్ శాసనసభ్యులు శ్రీ ఆలేటి మహేశ్వర్ రెడ్డి (@maheshreddy_bjp) గారు, ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పాటిల్ (@ramarao_patil) గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలిసాము.
హైదరాబాద్ లో నిర్మాణమవుతున్న ఫ్లై ఓవర్ ల గురించి చర్చించాము.
కోటికి పైగా ఉన్న జనాభా, వచ్చిపోయే మరో అరకోటి మంది ప్రజలతో హైదరాబాద్ విశ్వనగరం నిత్యం రద్దీగా ఉంటుంది. హైదరాబాద్ లో ప్రజలు ట్రాఫిక్ జామ్ లతో అష్ట కష్టాలు పడుతున్నారు. ఆఫీసులలో పని చేసే సమయం కంటే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే సమయమే ఎక్కువ ఉందంటూ ప్రజలు వాపోతున్నారు. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మాలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఫ్లై ఓవర్ ల నిర్మాణం చేపడుతున్నా పనులు నత్తనడక నడవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళాము.
వరంగల్ హైవేలో నిర్మిస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్.. నిజామాబాద్ హైవేలో నిర్మిస్తున్న కొంపల్లి ఫ్లై ఓవర్ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని దాని కోసం తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి గారిని కోరగా సానుకూలంగా స్పందించారు వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.
స్థానికంగా ఎంత ఒత్తిడి తీసుకుని వచ్చినా పనులు వేగంగా జరగడం లేదని, ఇప్పటికే వారు ఇచ్చిన డెడ్ లైన్లు అన్నీ పూర్తి అయ్యాయి కాబట్టి మంత్రి గారిని చొరవ తీసుకోవాలని కోరాము.
బాలానగర్ - నరసాపూర్ హైవేలో కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరగడం వల్ల ఆ రూట్ లో కూడా ఒక ఫ్లైఓవర్ మరియు నాగార్జునసాగర్ క్రాస్ రోడ్డు నుండి అమరావతి వరకు కొత్త హైవే నిర్మాణం జరగుతుంది. ఆ రూట్ కూడా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాగర్ ఎక్స్ రోడ్ వైపు కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి మంజూరు చేయాలని మంత్రి గారిని కోరగా ఒప్పుకున్నారు త్వరలో దానికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు.
Visited the under-construction Bullet Train Station at Surat in Gujarat yesterday and reviewed the progress of the Mumbai-Ahmedabad High-Speed Rail Corridor. Also got the opportunity to interact with the team working on India’s first Bullet Train project.
भगवान राम से जुड़े हमारे आदिवासी समाज को कांग्रेस ने उनके हाल पर छोड़ दिया था। वहीं, एनडीए सरकार शिक्षा, स्वास्थ्य, आवास और कनेक्टिविटी जैसी सुविधाओं के साथ उनका जीवन आसान बनाने में लगातार जुटी हुई है।
आज पश्चिम बंगाल के सिलीगुड़ी में आयोजित सिलीगुड़ी विभाग के कार्यकर्ताओं की बैठक में रहना हुआ।
बैठक में नेता प्रतिपक्ष श्री सुवेंदु अधिकारी जी, सहप्रभारी श्री विप्लव देव जी, प्रदेश महामंत्री श्री दीपक बर्मन जी सहित प्रमुख कार्यकर्ताओं की उपस्थिति रही।
@BJP4Bengal@SuvenduWB@BjpBiplab@RajuBistaBJP
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై చర్చించి, పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందేలా గ్రామ, మండల, జిల్లాల స్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ @kishanreddybjp గారు, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ శ్రీమతి @Aruna_DK గారు, బిజెపి తమిళ్ నాడు సహా ప్రభారీ శ్రీ @ReddySudhakar21 గారు, శాసన సభ,మండలి పక్షనేతలు శ్రీ @maheshreddy_bjp గారు, శ్రీ ఏ.వి.ఎన్. రెడ్డి గారు, చేవెళ్ల ఎంపీ శ్రీ @KVishReddy గారు, ఎమ్మెల్యేలు శ్రీ @PayalShanker_ గారు, శ్రీ @Kvr4Kamareddy గారు, శ్రీ @MLA_RakeshReddy గారు, శ్రీ రామారావు పాటిల్ గారు, ఎమ్మెల్సీలు శ్రీ
@AnjiReddy_BJP గారు, శ్రీ @MalkaKomaraiah గారు మరియు రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు.
Deeply pained by the loss of lives due to a bridge mishap in Darjeeling. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.
The situation in Darjeeling and surrounding areas is being closely monitored in the wake of heavy rains and landslides. We are committed to providing all possible assistance to those affected.
आज उत्तर प्रदेश के गाजियाबाद में IMS कॉलेज में #OneNationOneElection के समर्थन में आयोजित छात्रों के कार्यक्रम को संबोधित किया।
कार्यक्रम में पूर्व सांसद श्री नरेश अग्रवाल जी एवं प्रदेश सरकार में मंत्री श्री नितिन अग्रवाल जी की उपस्थिति रही।
आज दिल्ली विधानसभा में प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के प्रेरणादायक जीवन पर आधारित "प्रदर्शनी" का उद्घाटन किया।
इस अवसर पर दिल्ली विधानसभा के अध्यक्ष श्री विजेंद्र गुप्ता जी और केंद्रीय राज्य मंत्री श्री हर्ष मल्होत्रा जी की उपस्थिति रही।
#HappyBDayPMModi#SevaParv