🚨 IT’S FAKE NEWS! 🚨
కొంతమంది పనిలేని వ్యక్తులు కావాలనే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ హైదరాబాద్‌లో భయాందోళనలు, అశాంతి సృష్టించాలని చూస్తున్నారు.
HYDERABAD IS IN SAFE HANDS! ❤️
Don't believe rumours. Don't spread fake news.
@hydcitypolice@CPHydCity@MRAMESHIPS@CVAnandIPS
తెలంగాణ రైజింగ్! 🚀
కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలే నిదర్శనం!
2023–26 మధ్య తెలంగాణ సరుకు ఎగుమతుల్లో 68.3% వృద్ధి.. వార్షిక సగటు ₹79,000 కోట్ల నుంచి ₹1,33,000 కోట్లకు చేరిక! 🔥
@revanth_anumula ప్రజాపాలన – అభివృద్ధి – పారిశ్రామిక వృద్ధి పాలన ! 🔥
#TelanganaRising
Govt. Office కి వెళ్లే సామాన్యుడికి కావాల్సింది తన పని సకాలంలో జరగడం మాత్రమే.
ప్రజాసేవ పేరుతో ప్రజలను దోచుకునే వ్యవస్థకు అడ్డుకట్ట పడాలి. నిజాయితీగా పనిచేసే అధికారులకు గౌరవం, అవినీతికి పాల్పడేవారికి కఠిన శిక్ష ఉండాలి.
ప్రభుత్వ ఉద్యోగం అధికారం కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత!
1/6
లంచం పట్టు.. పెట్టుబడి పెట్టు!
టౌన్ ప్లానింగ్ విభాగంలో లంచాల వసూళ్ల పై ఒక చిన్న🧵
ప్రభుత్వ ఉద్యోగం ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం. కానీ ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని లంచాలు వసూలు చేస్తూ, ఆ సొమ్ముతో ఆస్తులు కూడబెట్టడం ఎంత దారుణం….
DA కేసులో అరెస్ట్ అయిన TPO గుండు వాణి👇🏻
5/6
అధికారంలో ఉన్నవారికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయా? వారి ఆస్తుల వెనుక ఆదాయ వనరులేమిటి? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాలి.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఆధారాలతో విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలి. అప్పుడే ప్రజలకు ప్రభుత్వం పై నమ్మకం ఏర్పడుతుంది
4/6
ఆందోళన కలిగించే మరో అంశం టౌన్ ప్లానింగ్ విభాగంలో కొందరు అధికారుల వ్యవహారశైలి.
ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అక్రమంగా డబ్బులు సంపాదించడం, ఆ సొమ్మును స్థిరాస్తుల వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టడం వంటివి చూస్తుంటే వారు ఏమేరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
3/6
అయితే ఆ వ్యక్తి లంచం ఇవ్వడానికి తలొగ్గకుండా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
ఎల్లంపేట మున్సిపాలిటీలో Ward Officer డి.రవీందర్ రెడ్డి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అవినీతిని ఎదిరిస్తే ఫలితం ఉంటుందనడానికి ఇదొక ఉదాహరణ.
2/6
తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇంటిని తన పేరు మీద మార్చుకోవడానికి వెళ్లిన ఓ వ్యక్తిని రూ.40 వేలు లంచం ఇవ్వమని ఒత్తిడి చేసినట్లు ఇటీవలె వార్తల్లో చూశాం.
తన హక్కు కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన పౌరుడు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి రావడం నిజంగా బాధాకరం.