మాదాపూర్ 'ది జాయింట్ అల్ మండి' రెస్టారెంట్లో మటన్ మండి తింటుండగా మనిషి పుచ్చిపోయిన పన్ను వచ్చిందని కస్టమర్ ఆరోపణ
ఇదేంటని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటావో చేసుకో, ఎక్కడైనా ఫిర్యాదు చేసుకో అని యాజమాన్యం బెదిరించిందని ఆరోపణ
ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా గంటలు దాటుతున్నా అధికారులు రాలేదని బాధితుల ఆవేదన
#Hyderabad #TV5News
మటన్ మండిలో మనిషి పుచ్చిపోయిన పన్ను
మాదాపూర్ జాయింట్ మండి రైస్లో వచ్చిన మనిషి పుచ్చిపోయిన పన్ను
కస్టమర్ కంప్లైంట్ ఇవ్వగా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన హోటల్ యాజమాన్యం
ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదని తెలిపిన కస్టమర్