🙏 చిన్నారి వందన ప్రాణాలను కాపాడండి 🙏
గౌరవనీయులైన @naralokesh గారు, @PawanKalyan గారు,@A_Surendra_Babu గారు,
అనంతపురం జిల్లా, కుందుర్పి మండలం, మలయనూరు గ్రామానికి చెందిన 9 ఏళ్ల చిన్నారి వందన ప్రస్తుతం బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది 💔
వైద్యులు తెలిపిన ప్రకారం, ఆమెకు Acute Necrotizing Encephalopathy of Childhood (ANEC) అనే అత్యంత ప్రమాదకరమైన మెదడు వ్యాధి వచ్చింది. ఇది చాలా వేగంగా ప్రాణాపాయం కలిగించే తీవ్రమైన పరిస్థితి.
వైద్యుల ప్రకారం, ఆమె చికిత్సకు ఇంకా ₹8–10 లక్షలు అవసరం. ఒక నిరుపేద కుటుంబానికి ఇది భరించలేని భారంగా మారింది.
ఆడుకోవాల్సిన వయసులో… పాప ప్రతి క్షణం ప్రాణాల కోసం పోరాడుతోంది 😔
దయచేసి తక్షణం స్పందించండి.
మీ ఒక్క సహాయం ఒక అమాయక ప్రాణాన్ని కాపాడగలదు 💖
చిన్నారి వందన త���వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ…
మా మలయనూరు గ్రామస్తులు
🏥 Hospital Details:
The Bangalore Hospital
202, Rashtriya Vidyalaya Road, Bangalore – 560004
📞 080-41187600, 26562753
👨👧 Patient Father: Yugendhar
📞 9346472180
#SaveVandana #UrgentHelp #MedicalEmergency #SaveAChild