వైసీపీ ప్రభుత్వ అసమర్ధ పాలన పై సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 02 వరకు 174 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5.78 లక్షల మంది ప్రజల మద్దతుతో 6792 #PrajaPoru సభలను విజయవంతంగా నిర్వహించినందుకు @bjp4Andhra కార్యకర్తలందరికీ అభినందనలు.
On the occasion of work commitment of morampudi flyover in Rajahmundry and 3000 crore worth various projects in Andhra Pradesh we cordially welcomed our central minister of road transports & highway authority of India
Nitin gadkari @nitin_gadkari
రాజమహేంద్రవరం జిల్లా, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రం గ్రామ సమావేశంలో పాల్గొన్నాను.
పాదయాత్ర, ఎన్నికల సమయంలో జగన్ మాయమాటలు నమ్మి ఓటేస్తే, ఒక్క హామీ నెరవేర్చకుండా మోసం చేసాడని, కేంద్రం ఇచ్చిన బియ్యాన్ని, చివరకు గ్రామపంచాయతీ నిధుల్ని సైతం మేసేసాడని ప్రజలు వాపోయారు.
అల్లూరి సీతారమరాజు 125 వ జయంతి సందర్భంగా భీమవరం లో అల్లూరి విగ్రహావిష్కరణ కు విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది🙏🙏🙏
Rajamahendravaram is set to welcome NaddaJi!
Released posters & sticked them on @BJP4Andhra office wall, pasted stickers on Auto & flagged off ‘Prachar Raths’ of BJP-AP for campaigning @BJP4India President @JPNadda Ji’s Janasabha.
#GodavariGarjana.
4pm, Tue 7th June.
@blsanthosh
@Rajeev_GoI@somuveerraju@BJP4Andhra@BJP4India@blsanthosh@JPNadda Have a wonderful Birthday Dear Rajeev Chandra Sekhar sir (IT skill development and Entrepreneurship of India) Delighted that you took your time for us today and will cherish these memories forever.
Illegal Masjid constructed in #Atmakur, AP.
@BJP4Andhra district presidnt Budda Srikanth Reddy & GS complained against it.
Thousands of Muslim Gundas pelted stones, attacked our Leaders & police, burnt vehicles.
Instead of Appeasing minorities Govt must book rioters.
#kurnool