@TV9Telugu BJP హై కమాండ్ వారు ముఖ్య మంత్రులను మారుస్తున్నారు అనే కంటే ఆ ముఖ్య మంత్రులే స్వచ్చందంగా తమ పదవి నుంచి తప్పుకుంటున్నారు అనొచ్చుగా. 🤔🤔@TV9Telugu
@Krishna58180349@ysjagan@AndhraPradeshCM@AudimulapSuresh ఫీ రీయంబర్సుమెంట్ ఆధారంగానే బాసర ట్రిపుల్ ఐటీ 6 సంవత్సరాల కోర్స్ లో జాయిన్ అయ్యారు చాలా మంది పేద, మధ్య తరగతి కి చెందిన ప్రతిభ కలిగిన విద్యార్థులు. స్కాలర్షిప్ రాకపోతే వాటిని కట్టే స్థోమత ఏ విద్యార్థికి కూడా లేదు.దయచేసి పెండింగ్ పెట్టకండి వాళ్ళ చదువులని, భవిష్యత్ లను కూడా🙏🙏
Respected AP postal GDS Recruiting authorities 🙏🙏🙏Please Announce Andhra Pradesh Gramin Dak Sevak 2021 Cycle -3 Results (Automatic Computer Generated Merit List ) As Early as possible.its been since 5 months 3 lakh applied aspirants waiting for @IndiaPostOffice@PMOIndia
@IndiaPostOffice May I Know the exact reason for this much delay in result?? Where the remaining states like Gujrat, Jharkhand, Punjab etc states GDS Cycle -3 results are being releasing exactly after 2 months time period once application process closed for those Circles,