విద్యార్థుల భవిష్యత్తును,సమాజంలో గురు శిష్యుల బంధాన్ని తీర్చి దిద్దిన విశ్వ గురువు డా.సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయు దినోత్సవం. మనం జరుపుకుంటున్నాము, విద్యారంగంలో ఆయన సేవలను స్మరించుకుంటూ వారికి నా నివాళులు అర్పిస్తూ గురువులకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను
ఒంగోలు ఏ వన్ కన్వెన్షన్ హల్ లో జరిగిన శిద్దా బాలాజీ,శ్రీమతి తేజస్విని దంపతుల కుమార్తెలు శ్రీ ధృతి, వైభవ్ శ్రీ శ్రేష్ఠ ఓణీల బహుకరణ వేడుకలకు కుటుంబ సభ్యులతో కలసి హజరై చిన్నారులను ఆశీర్వదించడం జరిగింది.
ఒంగోలు ఏ వన్ కన్వెన్షన్ హల్ లో జరిగిన మా సోదరుని కుమారుడు శిద్దా బాలాజీ,శ్రీమతి తేజస్విని దంపతుల కుమార్తెలు శ్రీ ధృతి, వైభవ్ శ్రీ శ్రేష్ఠ ఓణీల బహుకరణ వేడుకలకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో కలసి పాల్గొన్నాను.
ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీమంత్రి, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్,ఒంగోలు ఎమ్.ఎల్.ఏ.బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో కలసి ఒంగోలు చర్చ్ సెంటర్ లో వైస్సార్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాను.
మహోన్నత నేత తన తుది శ్వాసలో కూడా ప్రజా సంక్షేమం కోసం పని చేసి పేదల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మనసున్న మహారాజు,ఆరోగ్య శ్రీ ప్రదాత, జలయజ్ఞ సృష్టి కర్త,సంక్షేమ,అభివృద్ధి పథకాల రూపకర్త దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా
ఆయనకు నివాళులు.
అమృతం వంటి నా తెలుగు భాష తేనెలొలుకు మన భాష తెలుగు ..తెలుగు బాషాదినోత్సవం సందర్భంగా తెలుగు వారందరికీ. నా శుభాకాంక్షలు
వ్యవహారిక భాషోద్యమ నాయకుడు,వాడుక బాషా యోధుడు,భాషోద్యమ పిడుగు కీర్తిశేషులు గిడుగు వెంకట రామ మూర్తి జయంతి సందర్భంగా వారికి నా అక్షర నివాళులు.
ఆంగ్లేయుల తుపాకీ గుండు కు ఎదురుగా గుండెను నిలిపిన సాహసయోధులు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ప్రకాశంజిల్లా వాసి, కీర్తిశేషులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు.వారి త్యాగాన్ని స్మరించుకుందాం..ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను
ఒంగోలు సాయి బాబా ఆలయ కల్యాణ మండపంలో జరిగిన శిద్దా వెంకట ఆంజనేయ వర ప్రసాద్ సోదరుని కుమార్తె ధనుజ లక్ష్మీ, ,చక్క హనుమంతరావు,ధన లక్ష్మీ దంపతుల కుమారుడు మహేష్ ల వివాహం అనంతరం జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత వేడుకలలో సతీసమేతంగా పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపాను.
ఒంగోలు మంగమూరు రోడ్ శ్రీ సత్య సాయి మందిరంలో శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని శ్రీ సత్య సాయి బాబా విగ్రహానికి పూజలు నిర్వహించాను
వల్లూరు రైజ్ కాలేజ్ వద్ద మా సోదరుని కుమారుడు శిద్దా సూర్య ప్రకాశరావు నూతన గృహ ప్రవేశ వేడుకలలో పాల్గొని శిద్దా సూర్య ప్రకాశరావు దంపతులకు శుభాకాంక్షలు తెలిపాను.
చిమకుర్తి శ్రీ వాసవి ఆర్యవైశ్య కల్యాణ మండపం,శిద్దా వెంకట్రావ్,హైమవతి ఫంక్షన్ హల్ లో జరిగిన శిద్దా వెంకట ఆంజనేయ వర ప్రసాద్ సోదరుని కుమార్తె ధనుజ లక్ష్మీ,మహేష్ ల వివాహవేడుకలకు కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నాను.
ఒంగోలు గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ హల్ లో జరిగిన సామి శ్రీ హరి ప్రసాద్,నిర్మల దేవి దంపతుల కుమార్తె వీచిక, శ్రీనాథ్ ల వివాహం సందర్భంగా కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపాను.
చిమకుర్తి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో జరిగిన చాట్ల శ్రీనివాసరావు, శ్రీమతి సువర్చలా దేవి ల కుమారుడు పవన్ కుమార్, ఇందు ల వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపాను.
ఒంగోలు ఏ వన్ కన్వెన్షన్ హల్ లో సాయంత్రం జరగనున్న మట్టా చంద్ర శేఖర్,మనోహరి దంపతుల కుమారుడు మణికంఠ సాయి, వెంకట రామ నాగ సుచరిత ల వివాహం సందర్భంగా జరిగిన ఉపనయన వేడుకలకు హాజరై కాబోయే వరుడు మణికంఠ సాయి కు శుభాకాంక్షలు తెలిపాను
ఆగస్టు 13 నుండి 15 వ తేదీ వరకు ప్రతి ఇంటా జాతీయ పతాక సంబరాలు.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అదేశాలు మేరకు 75 సంవత్సరాల ఆజాది కా అమృత్ మహోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశ సమైక్యతను చాటుదాం..
ఒంగోలు మహాలక్ష్మి టవర్స్ లో సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగి హనుమాలశెట్టి శ్రీనివాసరావు, శ్రీమతి కల్పన నూతన గృహప్రవేశం సందర్భంగా జరిగిన షిర్డీ సాయి బాబా భజన కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించాను. ఈ సందర్భంగా హనుమాల శెట్టి శ్రీనివాసరావు దంపతులకు శుభాకాంక్షలు తెలిపాను.
కొత్త శ్రీనివాస్, శ్రీమతి మాధవిలత ల కుమార్తె నాగ సాయి సింధు ఐశ్వర్య, అభిలాష్ వివాహం అనంతరం గురువారం జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత వేడుకలకు హాజరయ్యాను. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది
సంపూర్ణ మహిళా సాధికారత సాధించే దిశగా
అడుగులేస్తూ, మీరందరూ క్షేమంగా, సంతోషంగా
ఉండాలని ఆకాంక్షిస్తూ, అక్క, చెల్లెళ్లకు,
ఆడపడుచులకు
రక్షాబంధన్ శుభాకాంక్షలు