మన దేశంలో మారాల్సిన అసలైన విధానం! సమస్య మంత్రి కాదు. మంత్రాంగం!!!
అభివృద్ధి చెందిన దేశాల మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌తో పోలిస్తే, మన భారతదేశంలో ఉండే NEETవిధానం ఎంతవరకు సరైనది? అసలు ఇది విద్యార్థుల ప్రయోజనాలను కాపాడే విధంగా ఉందా? ఒకసారి పరిశీలిద్దాం.
అమెరికాలో MCAT, బ్రిటన్ మరియు ఆస్ట్రేలియాల్లో UCAT వంటి పరీక్షలు ఉంటాయి.
కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT). అంతా డిజిటలే. ఏడాదిలో పలుమార్లు పరీక్ష రాసే అవకాశం. విద్యార్థి తనకు నచ్చిన తేదీ, సమయం, పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.
కేవలం బట్టీ పట్టే సామర్థ్యాన్ని కాకుండా.. విద్యార్థికి ఉన్న లాజికల్ రీజనింగ్, ఎథిక్స్, సబ్జెక్ట్ లోతును పరీక్షిస్తారు.
NEET లో ఉన్న ప్రధాన లోపాలు ఏంటి?
Do or Die. 20 లక్షల మంది విద్యార్థులు ఒకే రోజు, ఒకే సమయంలో పరీక్ష రాస్తారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివినా...ఆ ఒక్క రోజు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఒక సంవత్సరం మొత్తం వేస్ట్ అవుతుంది. "ఈ ఒక్క రోజే నా జీవితం" అనే భయం వల్ల విద్యార్థులు ఆందోళన, డిప్రెషన్, చివరికి ఆత్మహత్యల వైపు కూడా వెళ్తున్నారు.
నాలెడ్జ్ కంటే వేగానికే ప్రాధాన్యం. 200 నిమిషాల్లో 180 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. అంటే ప్రశ్నకు నిమిషం కంటే తక్కువ సమయం! ఇది డాక్టర్ కావడానికి కావలసిన విశ్లేషణాత్మక ఆలోచనను కొలవలేదు, కేవలం ఎంత స్పీడ్‌గా ఆన్సర్లు గుర్తుతెచ్చుకోగలడో మాత్రమే చూస్తుంది.
NEET ని కూడా ఏడాదికి 3 నుండి 4 సార్లు నిర్వహిస్తే ఒత్తిడి తగ్గుతుంది: ఒక అటెంప్ట్ పాడైనా, కొన్ని నెలల్లోనే మరో ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది.
విద్యార్థి సాధించిన అత్యుత్తమ స్కోర్ ఆధారంగా సీటు కేటాయించవచ్చు.
మెరుగైన ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఒకే రోజులో జరిగే పొరపాట్లు అభ్యర్థి భవిష్యత్తును దెబ్బతీయవు.
విదేశాల్లో Pearson VUE లాంటి గ్లోబల్ డిజిటల్ ఏజెన్సీలు ఈ పరీక్షలు నిర్వహిస్తాయి. మన దగ్గర జరిగే ప్రశ్నాపత్రాలు ముద్రించరు. ఎన్క్రిప్టెడ్ పద్ధతిలో సెకన్ల ముందు మాత్రమే కంప్యూటర్ స్క్రీన్‌కి వస్తాయి.
ఐరిస్ స్కాన్, ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఒకరి స్థానంలో మరొకరు రాయడాన్ని పూర్తిగా అడ్డుకోవచ్చు.
పక్కపక్క కంప్యూటర్లలో ఉన్న విద్యార్థులకు ప్రశ్నలు, ఆప్షన్లు మారిపోతాయి. కాపీ కొట్టడం అసాధ్యం.
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న మెడికల్ అడ్మిషన్ వ్యవస్థ మారాల్సిన సమయం వచ్చింది. NEET ని Student-Centric, డిజిటల్, ఫ్లెక్సిబుల్ ఎగ్జామ్‌గా మార్చినప్పుడే మన దేశంలో నిజమైన ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.
22 లక్షల మంది NEET విద్యార్థుల కుటుంబాలు
కోచింగ్, ఫీజుల కోసం ఏటా పెడుతున్న
ఖర్చు ₹1.32 లక్షల కోట్లు! 😳
మన దేశం మొత్తం విద్యారంగ బడ్జెట్
(Education Budget) ₹1.40 లక్షల కోట్లు!
మధ్యతరగతి కుటుంబాల జేబులు గుల్ల చేస్తున్న
ఈ దారుణమైన పరిస్థితిపై మన తెలుగు ట్విట్టర్
సోషల్ మీడియాలో ఎందుకు చర్చ జరగడం లేదు?
#NEET #StudentRights #TeluguTwitter
In Rajya Sabha today, Govt declared that between Apr 2025 to June 2026, they procured ethanol for E20 at an avg price of ₹70.27/L
Crude oil price is ₹45.31/L!
Did we get scammed? 😭🙏
Family Court murdered Kerala bus conductor Ranjeesh: from Anil Kumar, SIFF Co-Founder.
When will Govt ask police to arrest the judge, who is responsible for this murder?
We want this judge to be immediately sacked and thrown in prison.
He handed over the child to a woman, who abandoned the child for 6 years. The father raised him all alone.
The judge who signed the custody orders to grant the custody to the ex wife who was staying with her BF in qatar without a legal marriage to him.
How can a judge awarded custody to a characterless women,when child welfare is paramount in custody cases.
ఒక మనిషి వ్యక్తిత్వం వికసించేందుకు తన ఆలోచనలు స్వతంత్రం గానూ(ఇండిపెండెంట్), స్వంతమైనవి గానూ(ఇండివిడ్యుయల్), అలాగే స్వయం ప్రకటితం (సెల్ఫ్ ఎక్స్ప్రెస్డ్) గానూ ఉండాలి. ఇది మానవీయ శాస్త్రాలు (భాష, సాహిత్యం, తత్వశాస్త్రం, చరిత్ర, సంస్కృతి) మొదలైనవి చదవటం ద్వారా అలవడుతుంది. అయితే మనం దాదాపు పదిహేనేళ్ళ వయసు నుండీ ఇరవై రెండు వరకూ మన పిల్లలకి పైవేవీ అవసరం లేని బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ మాత్రం నేర్పి, డిగ్రీలు సంపాదించి వాళ్ళని కార్పోరేట్ మానవ యంత్రాలుగా తీర్చిదిద్దుతున్నాం. అందుకే దేశం పురోగమించట్లేదు.
RAF = Rapid Action Force
Works under Ministry of Home Affairs
Who is the minister? Govt లో No.2 Amit Shah
వీళ్ళు రాళ్ళు విసురుతోంది ఎవరిపైనా? విద్యార్థులపై
విద్యార్థులు ఎవరు? మన పిల్లలే
అంటే మనం కష్టపడి సంపాదించి కట్టే tax లు మన పిల్లలను రాళ్ళతో కొట్టించడానికా?
Think 🤔🤔
NEET paper leak: PM silent
Students suicide: PM silent
Ethanol blending: PM silent
Ram Mandir Chanda Chori: PM silent
Falling rupee: PM silent
Fuel price rise: PM silent
Unemployment: PM silent
ISRO scientist quitting: PM silent
I heard that only Manmohan Singh was a silent prime minister. Also atleast remote control of Manmohan Singh was in India.
Imagine being a Computer Science grad from IIT Kharagpur with a GPA of 9.87 You have Ivy League offers waiting. Silicon Valley is calling your name. But you choose to stay in India out of a deep sense of patriotism. You crack UPSC with an All India Rank of 35. You join the IAS in 1991, Haryana cadre. Then you get transferred. Then again. And again. And again. Fifty-seven times in 33 years. Three of your 1991 batchmates went on to become the Chief Secretary. But not you.
That's Ashok Khemka. The country he stayed for did not stay for him.
*Breaking News from Hon'ble Supreme Court of India*
Hon'ble Supreme Court of India has dismissed SLP against the landmark judgement of Hon'ble Gujarat High Court in the case of Gujarat Chamber of Commerce and Industry & Ors. v. Union of India, Wherein, Hon'ble Gujarat High Court had ruled that the assignment or transfer of long-term leasehold rights for industrial plots does not attract GST.
Indeed, a good news for Taxpayers !
Rita Tikku is a cancer survivor. She is a senior citizen.
In 2006, she and her husband Lokaish Tikku booked a flat in Parsvnath Exotica, Sector 53, Gurugram.
They paid the entire ₹1.78 CR.
Possession was due in February 2013.
Today is 2026.
They have never seen the inside of that flat.
They approached HRERA in 2021. HRERA ruled in their favour and ordered compensation. The builder did not even bother to challenge that order. He simply did not pay. And nothing happened to him for not paying.
So they filed execution proceedings. The Gurugram Collector could not recover a single rupee. HRERA issued arrest warrants. The warrants were never executed. The bailiff went to the builder's premises and was physically stopped from entering. The local police were called in. They did not help.
Sit with that for a second. HRERA ordered. Builder ignored. Collector failed. Bailiff blocked. Police did nothing. A cancer survivor and her husband, both retired, watched every arm of the enforcement chain fail them, one after the other.
In this city, an HRERA order is a zebra crossing. It exists on paper. The stripes are painted on the road. Everybody can see them. Nobody stops. Not the builder. Not the collector. Not the police. And nobody in the system is willing to make them stop.
That is why Rita and Lokaish, 20 years into their wait, had to walk into the Supreme Court of India to ask for a flat they had already paid for in full in 2006.
On 13 July 2026, the Supreme Court froze the builder's bank accounts. It froze the personal accounts of every director. It issued bailable warrants. And Chief Justice Surya Kant said something every Gurugram buyer needs to read twice.
He said the collectors and local police had "either colluded with the builder or failed to discharge their responsibility." He said the whole country had been duped. He said the execution proceedings had "become an exercise in futility."
That is the Chief Justice of India, on record, saying the enforcement machinery for HRERA orders in Haryana is broken. Not slow. Not overloaded. Colluding. Or failing. His words.
On 20 July, the Court gave the builder one week. Deposit the full amount with 12 percent interest, or the directors go to jail. Next hearing is on Monday.
A buyer walks into a Gurugram sales gallery today. RERA number on the wall. Big builder name on the brochure. Loan approved by a national bank. Every green tick a careful buyer is trained to look for.
Rita and Lokaish had all of it. Full payment on time. Documented agreement. Correct forum approached in the correct order. HRERA order in their favour. Execution filed. Warrants issued.
None of it protected them. The HRERA order did not force payment. Execution did not force recovery. Arrest warrants did not force arrest. It took a Supreme Court freeze on the builder's accounts, and a jail threat, after 20 years, for anything to move at all.
Your due diligence does not save you in Gurugram. Your fight does not save you. Winning at HRERA does not save you. The order is real. The stripes are painted on the road. Nobody stops.
And a cancer survivor still does not have the home she paid for in 2006.
Full order and every CJI quote from the 20 July hearing in the tweet below.
Do you know?
You can get your wife’s Domestic Violence case dismissed on the ground of territorial jurisdiction as well.
Most lawyers will never tell you this.
Instead, they’ll simply say that a wife can file a Domestic Violence case from anywhere she wants.
But that’s not correct.
The law provides only certain jurisdictions where such a case can be filed.
Get your case mapped against those conditions and find out whether your case has been filed before the correct court.
You might just be one of the lucky ones.
అంకుర సంస్థలను పరుగులెత్తించే పేరున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త సాఫ్ట్ వేర్ సంస్థ ఎల్ఎల్పీ రిజిస్టర్ చేయడానికి ఒక పదిహేను రోజులు పడితే, ఆ తర్వాత వెంటనే జీఎస్టీ రిజిస్ట్రేషన్ కి దరఖాస్తు చేస్తే 16 రోజులు గడిచినా కూడా అతీ గతీ లేదు. ఇదేనా ఫ్రెండ్లీ స్టేట్ ఫర్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ?
క్లారిఫికేషన్ రైజ్ చేయడానికి పది రోజులు పట్టింది, అదే రోజు క్లారిఫికేషన్ ఫైల్ చేసి కూడా రేపటికి వారం రోజులు పూర్తవుతుంది. అసైన్ చేసిన అధికారులకు ఒక సమయ పాలన అనేది లేదా లేక వారిని అడిగే నాథుడే లేడా ?
లైసెన్స్ రాజ్యం 1990ల్లోనే పోయిందంటారు కానీ, పరమ బోరింగ్ చెత్త విధానాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వోద్యోగులకు అసలు ఏమాత్రం పని చేసే ఉద్దేశ్యమే లేదు. వారిని నియంత్రించే దమ్మూ ధైర్యం ప్రభుత్వాలకు లేదు. మా చావు మేం చావాల్సిందే.
మీరు మాత్రం ప్రచారం కోసం చేసే షో ఆఫ్ ల మీద మాత్రమే దృష్టి పెట్టండి.
@gstindia@TelanganaCMO@revanth_anumula@OffDSB
🚨 Ex-HPCL Chairman MK Surana Says On Record:
Ethanol cost: ₹56.71-71/litre
Ex-refinery petrol price: ~₹53/litre
Ethanol blending will not lower the fuel prices because ethanol is costlier than petrol. It's not a discount.