#DaakuMaharaaj Jai Balayyaaa🔥🔥🔥
@dirbobby You the mass pulse, right from the beginning 🔥
@vamsi84 Chintuuuu…We love u🫶
Here comes the major +ves of the film
@MusicThaman Bandodu for Balayya..Dommal adirinai lopala😀
@KVijayKartik Great great work🙇♂️
A Sea of Blood
and a Shoreline of Destruction 🔥
Man of Masses @Tarak9999’s Massacre made #Devara cross 𝟓𝟎𝟎 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐆𝐁𝐎𝐂 😎
&
Sending a Notice of being a truly Unstoppable hunt ❤️🔥
#BlockbusterDevara
Telugu Heroes - Who will be the Top Club next 3-4 Years?
ప్రభాస్ కి పాన్ ఇండియా ఇమేజ్, మార్కెట్ వల్ల ఫుల్ రన్ షేర్ ఇతర హీరోస్ కన్నా చాలా ఎక్కువ కనిపిస్తుంది....ఆయనది ప్రస్తుతానికి Exclusive Club !
మిగిలిన వాళ్ళల్లో ఆంధ్ర రాయలసీమలలో ఇపుడు ఉన్న హీరోస్ లో "ఫ్యాన్ బేస్" లో NTR అగ్ర స్థాయిలో కనిపిస్తున్నాడు
ప్రీ రిలీజ్ హంగామాలో కానీ, విడుదల అయ్యాక ధియేటర్స్ లో ఫ్యాన్స్ ,మాస్ కలిసి ఒక పండుగలా ఎంజాయ్ చేస్తున్న తీరు కానీ చూస్తూ ఉంటే ...
హిట్స్ ఫ్లాప్ లు & సినిమా రేంజ్ ... కంటెంట్ ని బట్టి మారుతాయి కానీ .. మాస్ నీ , ఫ్యాన్స్ నీ ఒక ఊపు ఊపే స్థానం నిస్సందేహంగా NTR దే !
నైజాం,ఓవర్సీస్ లో మహేష్ బాబు & పవన్ కళ్యాణ్ లీడ్ లో ఉండేవారు... కానీ ఇపుడు ఒక్క నార్త్ అమెరికాలోనే 6 మిలియన్ డాలర్లు NTR సోలో గా దాటినాక .... నైజాంలో 50 కోట్లు షేర్ వచ్చినాక .. ఈ రెండు ఏరియాస్ లో కూడా NTR ని తీసేయలేము.. ఇక కర్ణాటక NTR కి ఎప్పుడు బాగానే మార్కెట్ .. ఇప్పుడు కొత్తగా హిందీ మార్కెట్ కూడా వచ్చింది.. దేవర హిందీ వెర్షన్ బేసిక్ పబ్లిసిటీ కూడా చేయకుండా 70 కోట్లు నెట్ కలెక్షన్ అంటే మాటలు కాదు !
ఇక అల్లు అర్జున్ కి పుష్ప-2 హిట్ అయితే అన్ని ఏరియాలలో రికార్డ్ కలెక్షన్ వస్తాయి కానీ Exclusive Fans / Fans Base అంత గొప్పగా ఏర్పడి దేవర లాంటి సినిమాని సోలోగా ఈ స్థాయి లో ఆదించగల సత్తా ప్రూవ్ అవ్వాల్సి ఉంది ! పుష్ప -1 ధియేటర్ రన్ పెద్దగా లేదు కోవిడ్ వల్ల.
మహేష్ బాబు తర్వాతి సినిమా రాజమౌళి ది కాబట్టి ఆ ఖాతాలోకి క్రెడిట్ వెళ్ళిపోతుంది RRR లాగా ! అయితే ఈ సినిమాతో మహేష్ గ్లోబల్ మార్కెట్ లో ఒక సెన్సేషన్ అవ్వడం గ్యారంటీ .. ఆ తర్వాత సినిమా హాలీవుడ్ లో ఆఫర్ ( సోలో కాకపోయినా మల్టీ హీరోస్ లో ఒకరుగా ) వచ్చినా అశ్చర్యం లేదు
రాంచరణ్ ‘ గేమ్ చేంజర్ ‘కి అంత పెద్ద రేంజ్ వస్తుందో లేదో చూడాలి. ఈయన అర్జెంట్ గా ఈవెంట్ సినిమా తీసే కాంబినేషన్ సెట్ చేసుకోవాలి !
అన్నీ చూస్తే.. solid films‘ Lineup తో ప్రభాస్, NTR నెక్స్ట్ మూడు నాలుగు ఏళ్లు టాప్ క్లబ్ ! పుష్ప-2 బ్లాక్ బస్టర్ అయితే అల్లు అర్జున్ కూడా !
రాజమౌళి 2027 లో వదిలితే మహేష్ బాబు కూడా స్పెషల్ లీగ్ లో ఉంటారు.
కామెంట్ :
#DEVARA NTR fans have set a new standard in fandom !
ఈ దేవర సినిమా ఇంత భారీ స్థాయి విజయం సాధించడం వెనుక ప్రేక్షకుల ఆదరణ అనేది ప్రధాన అంశం అయినా కూడా ఈ సినిమాని ఒక ఈవెంట్ గా ఎలివేట్ చేసింది మాత్రం నిస్సందేహంగా ఎన్టీఆర్ అభిమానులు
సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే సుశిక్షితులు అయిన సైనికులలో కనిపించే అంత డెడికేషన్ తో కసితో ఈ సినిమాను కాపాడుకొని , నిలబెట్టి, పైకి లేపింది మాత్రం తారక్ అభిమానుల పిచ్చి, ప్రేమ, అభిమానం మాత్రమే అనడంలో సందేహం లేదు !
మిగిలిన హీరోల అభిమానులు కూడా తమ హీరోల విడుదలకి, సినిమా రన్ కి హడావిడి చేస్తారు కానీ ఈ దేవర స్థాయి లో అయితే జరగలేదు. ముఖ్యంగా ప్రమోషన్స్ పరంగా దేవర అభిమానులు ఎదుర్కొన్న నిరాశకి , ఆపోజిట్ హీరోల వర్గాల నుంచి ఎదుర్కున్న నెగటివ్ ట్రోలింగ్ కి, మిక్స్డ్ టాక్ కి ఇంకో హీరో అభిమానులు అయితే ఈ సినిమా ని వదిలివేసే వారు. కానీ నెగెటివిటీ ఎంత వచ్చిన ఎదుర్కొని సినిమా హిట్ చేసుకున్నారు ఎన్టీఆర్ ఫాన్స్ . ప్రతి ఊరులో టౌన్ లో ర్యాలీలు కటౌట్ లు అద్భుతం గా చేశారు. ఇక థియేటర్స్ లోపల హంగామా చెప్పక్కర్లేదు.. సోషల్ మీడియా లో కొద్ది మంది ఆ బూతులు తగ్గించుకుంటే ఎన్టీఆర్ ఆర్మీ మరింత ఉన్నత స్థాయి కి ఎలివేట్ అవుతుంది ..
NTR performance
Ayudhapooja song Following fight
Coast guard-robbery scene
Interval fight
Prakash raj narrative
Saif performance
Jahnvi paapa
Sea backdrop
Underwater sequences
Climax fight
Climax
Songs n Ani s BG Score
Visuals n d very world set up
More than many reasons🔥🔥🔥