ధర్మవరం నియోజకవర్గ ప్రజల్ని ఎంతో ప్రేమిస్తు నిత్యం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న మన ప్రియతమ నేత శ్రీ చిలకం మధుసూదన రెడ్డి గారికి అలాగే ఎంతో ప్రేమగా మా బాగోగుల్ని పట్టించుకోనే శ్రీమతి చిలకం చాయదేవి గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.
"డ్రోన్ విజువల్స్"
• ధర్మవరం సీటు శ్రీ @MadhusudhanJSP గారికే కేటాయించాలని జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు,వీర మహిళలు వేల సంఖ్యలో పాల్గొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ధర్మవరం నియోజకవర్గ ప్రజల్ని ఎంతో ప్రేమిస్తు నిత్యం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న మన ప్రియతమ నేత శ్రీ @MadhusudhanJSP గారికి అలాగే ఎంతో ప్రేమగా మా బాగోగుల్ని పట్టించుకోనే శ్రీమతి చిలకం చాయదేవి గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.
ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంకు చెందిన జనసేన పార్టీ సీనియర్ కార్యకర్త మందల మధుసూదన్ S.I ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వడంతో శ్రీ @MadhusudhanJSP గారు మెచ్చుకొని పోలీస్ కోచింగ్ కు రూ 10/- వేల రూపాయలు డబ్బులు ఇచ్చి వెళ్లిన పని విజయవంతం చేసుకుని రావాలని దీవించడం జరిగింది.
@JanaSenaParty తరపున నిమ్మలకుంట గ్రామానికి చెందినటువంటి పద్మ శ్రీ అవార్డు గ్రహత శ్రీ దళవాయి చలపతి రావు గారిని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి @MadhusudhanJSP గారు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ T.C వరుణ్ గారు దళవాయి చలపతి రావు గారిని కలసి వారికి అభినందనలు తెలియజేశారు.
నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా @JanaSenaParty నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించి,పొటి చేస్తున్న అభ్యర్ధులకు నామినేషన్ పత్రాలను అందచేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ @MadhusudhanJSP గారు
నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ మనుక్రాంత్ రెడ్డి గారు.
అనంతపురం జిల్లా @JanaSenaParty తరుపున ప్రధాన కార్యదర్శిగా దాసరి రామాంజనేయులు, కార్యదర్శిగా కోన చంద్రశేఖర్,అలాగే సంయుక్త కార్యదర్శులుగా జనగాని మధు,దూడి జయరామాంజనేయులు ఎన్నికైన శుభ సందర్భంగా శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారిని కలిసి వారికి బొకేస్ ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.