#BumperOffer ఈ ట్వీట్ ను రీ ట్వీట్ ప్లస్ కోట్ చేసిన
వారిలోంచి పది మందిని ఎంపిక చేసి
300 వంతున పాకెట్ మనీ
....
ఫాలోవర్లకు మాత్రమే.
.....
రాండమ్ గా ఎంపిక చేసిన
ఆ పది మంది పేర్లు
ఈ నెల..12న ప్రకటిస్తాను.
బలూచిస్తాన్ ఉద్యమకారులు పాకిస్తాన్ ప్రభుత్వానికి షాకిచ్చారు.
బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు.
దశాబ్దాలుగా పాక్ అణిచివేతను నిరసిస్తూ సాయుధ పోరాటం చేస్తున్న అక్కడి విప్లవకారుల తాజా ప్రకటన సంచలనమనే చెప్పాలి.
భౌగోళికంగా పాకిస్థాన్లోనే అతిపెద్ద ప్రావిన్స్ అయిన ఈ ప్రాంతంలో దాదాపు 85 శాతం భూభాగం తమ బలగాల ఆధ��నంలోనే ఉందని ఉద్యమకారులు ప్రకటించారు.
@sairaaj44 తాత గారు సినిమా టికెట్లు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలోనే ఇస్తున్నారు; మంచి సింగిల�� స్క్రీన్ థియేటర్లో బెంగళూరు లో కూడా ఇవ్వొచ్చు కదా.
ట్రైలర్ అద్భుతంగా ఉంది.