@KTRBRS రామన్న జనాభా ఆధారంగా ���ద్యోగాలు ఎలా ఇస్తారన్నా మరి. మెరిట్ ఆధారంగా ఇవ్వాలి .గ్రామీణ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు అంటే అందరికీ చులకనగా కనపడుతున్నాం. GO NO 46 ఉరితాడు లాగా వేలాడుతుంది. ఈ ఒక్కసారి తొలగించండి 80000 వేల కుటుంబాలు బాగుపడతాయి. మీకే ఓటు వేస్తాం 🙏 సిరిసిల్ల(3%)
@KTRBRS ఈ రాష్ట్రానికి మంత్రి కన్నా మా సిరిసిల్లకు మీరు ఎమ్మెల్యే అవడమే మాకు ఒక అవకాశం కానిస్టేబుల్ పోస్టుల్లో Go ms 46 తెచ్చి ఈ రాష్ట్రంలోని మన రాజన్న జిల్లా అభ్యర్థులను చాలా నష్టపోతున్నారు మా జిల్లా ఎమ్మెల్యేగా నీ బాధ్యతగా మాకు న్యాయం చేయగలరని రెండు చేతులు జోడిస్తూ
గ్రామీణ నిరుద్యోగుల కి జరుగుతున్న అన్యాయం ని గుర్తించి, GO -46 ని TSSP కానిస్టేబుల్ నుండి మినహాయించగలరని, అప్పటి వరకు TSSP మెరిట్ లిస్ట్ ఇవ్వకూడదు అని మా అభ్యర్థన సార్🙏 @KTRBRS@KTRoffice@MinisterKTR@BRSHarish@TelanganaCMO
పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు ముగిసి 118 రోజులైంది.ఇప్పటికీ మెరిట్ జాబితాకు సంబంధించిన అప్డేట్ ప్రకటించబడలేదు సార్.మాకు ఇతర నిబద్ధతలు ఉన్నందున దయచేసి వీలైనంత త్వరగా అప్డేట్ అందించమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.ధన్యవాదాలు సార్ 🙏@KTRBRS@TelanganaCMO@TelanganaDGP@TSLPRB
75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం లో కళ గానే మిగిలిపోతుంది అన్న మా నౌరోజి క్యాంప్ గ్రామము జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజల యొక్క గొప్ప కళ మన కెసిఆర్ సార్ గారి ��శీర్వాదం తో నెరవేరింది ఇది చాలా సంతోషకరమైన సందర్భం...its a very very emotional moment for us tq kcr sir and @KTRBRS sir garuu
🛑 Indian railway service of Engineers (IRSE) maintained All the fixed assets like
🛑Railway Stations,
🛑Railway Track,
🛑Bridges,
🛑Buildings,
🛑Roads, Water, Land etc.
Now above all work will be done by Arts people !!
#JusticeForEngineers#IRMS_through_ESE