@TeenmarMallanna@YouTube ఆకస్మిక వరదల వెనుక ���ిదేశీ కుట్ర : కెసిఆర్
🤣🤣🤣
నిజమే మీరు వినేది నిజమే స్వయానా మన సీఎం సారే అన్న మాటలే....🤣
నవ్వించడానికి ఇది ఇది సరైన సమయం కాదే...మరి ఎందుకు ఇలా అన్నడబ్బా!!! వరుణ (వాన)దేవున్ని విదేశీయులు ఏమైన కిడ్నాప్ చేసిన విషయం సారుకు తెలిసిందా🤔🤔
బుల్డోజింగ్ సంస్కృతి
*******************
మేము నిర్మిస్తుంటాము
వారు కూలదోస్తుంటారు
ఇల్లు, వీధులు, ఊర్లు మాత్రమే కాదు. జీవితాలను కూడా పడగొడుతున్నారు. తరతరాలుగా మేము నిర్మించుకున్నా..
సు"సంస్కృతి"ని నేలమట్టం చేశారు. చీమల పుట్టల్ని, మనుషుల నీడను
మానవ నాగరికతను ధ్వంసం చేశారు.
@TeenmarMallanna@sravandasoju@BjpAchary *విశ్వకర్మలు*
సృష్టికి మూలం విశ్వకర్మలు..
ఏ పల్లెలో ఏ పని మొదలు పెట్టాలన్న...
విశ్వకర్మల చేతివృత్తులు కావాలి రా KTR...
విశ్వకర్మ చేసిన ప్రాణ త్యాగాలకి, నువ్వు అనుభవిస్తున్నావు రా రాజ్యభోగాన్ని...
కొలిమి పెట్టి నిప్పు రగిలించే మేము...
కల్వకుంట కుటుంబాన్ని కొలిమిపెట్టడం ఎంత సేపు