Hydraa Commissioner A.V. Ranganath garu clarity about Pawan Kalyan's Kodi Cheruvu Issue ✅
@PawanKalyan ప్రపంచం తలకిందలు అయిపోయినా నువ్వు తప్పు చెయ్యవు అని తెలుసు అన్నయ్య 🙃
• నీ సొంత డబ్బునే చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు పంచేసిన వ్యక్తివి
• డిప్యూటీ సీఎం గా వస్తున్న నీ జీతాన్ని సహితం అనాథ పిల్లలకు పెన్షన్ లాగా ₹5,000 ఇచ్చేస్తున్నావ్
• Travel ఖర్చుల నుంచి, వైద్యానికి సంబంధించిన ఖర్చులు కూడా సొంత నిధులతో పెట్టుకుంటున్నావ్
నువ్వు కబ్జాలు చేసావ్ అంటే నమ్మడానికి నీ అభిమానులు ఏం ఎర్రి జలగలు కాదు 🤫
నేను నమ్మినోడు గొప్పోడురా భయ్, నా పవన్ కళ్యాణ్ తప్పు చేయ్యడు ❤️
Video Credits: Rtv Telugu
@JanaSenaParty || @APDeputyCMO
#AndhraPradesh
#PawanKalyan
ఒక రాజకీయ నాయకుడిగా నేను కొన్ని విలువలు పాటిస్తాను...అంబటి రాంబాబు, పేర్ని నాని లాగ నేను చిల్లరగా మాట్లాడలేను - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కాపు కులంలో చెడ పుట్టారు కదరా మీరు 💦💦
@AmbatiRambabu@perni_nani@YSRCParty
ప్రశ్న, ప్రశ్నించడం అంటూ అతి తెలివి ప్రదర్శన బానే చేశారు.
పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమన్నారు,
పరమత దూషణలు చేయమనలేదు.
పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమన్నారు,
నాయకుల ఇళ్లల్లో ఆడబిడ్డలపై మాట్లాడమనలేదు.
పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపించి మాట్లాడింది, తనని వ్యక్తిగతంగా తిట్టిన వారిని, పదే పదే నిరాధార ఆరోపణలు చేసిన వారిని.
అవతలి వారు మాట్లాడిన మాటలకు, వ్యక్తిగతంగా వారు చేసిన నిరాధార ఆరోపణలకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాధానం 100% ఆమోదయోగ్యమే.
ఉదాహరణకు మిమ్మల్ని ఎవరైనా 5రూ. పేటీయం ఆర్టిస్ట్ అంటే మీరు కూడా నిరభ్యంతరంగా అదే తరహాలో సమాధానం ఇవ్వచ్చు. ( ఒకవేళ మీరు కాకపోయి ఉంటే )
దాన్ని ప్రజలు ఆమోదించారు కాబట్టే వారికి 11 ఇచ్చి కూర్చోబెట్టారు.
ఒక రాజకీయ సందర్భాన్ని పట్టుకొచ్చి మీ ద్వేషపూరిత వ్యాఖ్యలను, పరమత దూషణలను సమర్థించుకోవాలి అనుకోవడం మీ అతి తెలివి, మీ మూర్ఖత్వం.
ఏంట్రా ఇది గొర్రెల్లారా
కబ్జా అంటావ్❌
నువ్వే పట్టా చూపిస్తావ్✅
1. శిఖం పట్టా ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కోవచ్చు. వ్యవసాయం చేయొచ్చు✅
2. శంకరపల్లి జన్వాడలో వ్యవసాయ క్షేత్రంలో ఎన్నో ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు✅
3. అక్కడ రియల్ ఎస్టేట్ కానీ, కట్టడాలు లేఔట్లు కానీ లేవు ✅
మీరు ఏం పీకారు సార్ 2019-24 మధ్యలో ?
మేము కర్నూల్ లో 2 లక్షల మందితో ఒత్తిడి తెస్తేనే కానీ వారికి రావాల్సిన SC/ST బెనిఫిట్స్ కూడా ఇవ్వలేకపోయావ్ ?
అంతే కాకుండా ఒక పనికి రాని జీ.ఓ విడుదల చేసావ్! ఇదేనా నీ చిత్తశుద్ధి ?
తుఫాను ప్రభావిత పంటలను సందర్శించడానికి తెల్లటి పరదాలు, కార్పెట్లతో పొలం పక్కన స్టేజ్ వేసుకున్న సన్నాసి మీ @ysjagan
గొడుగు, మాస్క్ కి తెగ చించుకుంటున్నావ్
This was precisely my point!
అందుకే నేను ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు! నాగేశ్వర రావ్ వాగిన దాంట్లో ఎక్కువ ఫీల్ అవ్వాల్సింది బీజేపీ వాళ్ళు, కానీ నామమాత్రంగా స్పందించారు.
ఇంక bjycp వాళ్ళైతే మాకు కావాల్సింది కూడా అదే అన్నట్టు జనసేన మీద ఏడ్చారు!
ఇప్పుడు కూడా కళ్యాణ్ మీదనే ఏడుస్తారు ముష్టి బ్యాచ్!
అవును నిజమే...
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తండ్రి చావును రాజకీయ అవసరాల కోసం వాడుకోలేదు...
తండ్రి అధికారం అడ్డంపెట్టుకుని లక్షల కోట్లు ప్రజాధనం దోచుకోలేదు...
తండ్రి అధికారం అండగా అధికారులను ఇబ్బందులకు గురిచేస్తూ వేల కోట్ల మైనింగ్ మాఫియా నడపలేదు...
సూటుకేసు కంపెనీల ద్వారా క్విడ్ ప్రో కో లకు పాల్పడి వందల కోట్లు దోచుకోలేదు...
ఫ్యాక్షన్ రాజకీయాలు చేయలేదు...
తల్లిని, చెల్లిని అధికారం కోసం వాడుకుని తర్వాత ఇంటి నుంచి గెంటేయలేదు...
అధికారం అద్దం పెట్టుకుని విదేశాల్లో ఉన్న కుమార్తెలను చూడటానికి సెక్యూరిటీ పేరుతో కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు బొక్క పెట్టలేదు...
సినిమా హీరోయిన్లతో బెంగుళూరులో "శ్రేయ"స్కరంగా, "నయనా"నందకరంగా విలాసాలు అనుభవించలేదు...
ఇలా చెప్పుకుంటూ పోతే గ్రంథాలు రాయాల్సి ఉంటుంది
@DrPradeepChinta జైల్లో 16 నెలలు చిప్పకూడు తిన్నోడితో పోలిక ఏంట్రా
ఏపీలో పదవ వంతు సీట్లు లేక అపోజిషన్ స్టేటస్ అడుక్కునే లుచ్చాగాళ్ళు అది కూడా ఆస్తులు కోసం BRS, కేసులకు భయపడి బీజేపీ ముందు ఒంగొని బతికే బాడ్కోవ్ గాళ్ళు
DCM రాజ్యాంగ పదవి కాదు ❌
సరస్వతి పవర్ SC భూములు దోచుకోవడం రాజ్యాంగ బాధ్యత ✅
కష్టపడి పనిచేయడం ఆయనకు అలవాటు కాదు… అది ఆయన జీవితం.
ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా నిలబడటం ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య.
నమ్మిన మనుషుల కోసం ఎంత దూరమైనా వెళ్లడం ఆయన నైజం.
ఆయన ఆలోచన వేరు… ఆయన శైలి వేరు… ఆయన స్థాయి వేరు.
ఆయన్ని విమర్శించాలంటే కూడా ఒక స్థాయి ఉండాలి.
దారిన పోయే వాళ్లు ఏం మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే…
బాస్ ఈజ్ బాస్. @PawanKalyan
Jaggu bhai :
నా ఫోటోతో గెలిచాడు అంటే...నేనే నమ్మను...మీరు ఎలా నమ్ముతున్నారు రా గొర్రెల్లారా...🔥🔥🔥
Nobody: ma moyyagurinchi tanaku telisinantha ga vere vaallaki telidu kada...🤧
Janasena has until March 2026 through its Party Kriya Membership Insurance provided around 46.7 Crores help to families of those Janasena Active members who were injured/deceased ❤️🔥
కడప మున్సిపల్ హైస్కూల్ స్మార్ట్ కిచెన్ కు SKOCH అవార్డ్.
2024 లో స్మార్ట్ కిచెన్ ఏర్పాటుకు 10 లక్షల సొంత నిధులు విరాళంగా అందించిన గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. ఇది "దేశానికి బ్లూ ప్రింట్" అని కితాబిచ్చిన నీతి ఆయోగ్.
#PawanKalyanAneNenu
శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు… కొత్త స్కూలు నిర్మించారు…
•పెదపాడు పాఠశాలకు కొత్త భవనం
•అడవితల్లి బాట ప్రారంభోత్సవంలో ఇచ్చిన మాట నిలుపుకొన్న ఉపముఖ్యమంత్రివర్యులు
•రూ. 17.50 లక్షలతో భవన నిర్మాణం
అడవితల్లి బాటకు శ్రీకారం చుట్టిన శ్రీ @PawanKalyan గారు, ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన పెదపాడు గ్రామ విద్యార్ధుల కోసం నూతన పాఠశాల భవన నిర్మాణానికి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది.
రూ. 17.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన భవనంతో ఆ గ్రామ విద్యార్ధులు, ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. గత ఏడాది ఏప్రిల్ 7వ తేదీ డోలీ రహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా అరకు నియోజకవర్గం, డుంబ్రిగూడ మండలం, పెదపాడు గ్రామంలో అడవితల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చాపరాయి నుంచి పెదపాడు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆ గ్రామంలో మౌలిక వసతులపై ఆరా తీశారు. పెదపాడులో ఉన్న ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం స్థానంలో కొత్తది నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు చక్కటి భవనాన్ని నిర్మించారు. ఈ పాఠశాల భవనం, త్వరలో మొదలయ్యే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకి అందుబాటులోకి రానుంది.
To all fans, admirers of Kalyan
Request you all to refrain from movie fan wars & unnecessary comparisons with other film stars. We are beyond cinema now & Kalyan garu has a far greater sacred responsibility as a political representative, in the path he chose to serve people ⚡🙏🏼