Future is Calling for Direction & I'm on it's WaY..The Boy Who Crazy about Films, Dance and Creation of Art. Enjoying every moment of Life. Views 'R' Personal☺
#RagalahariCinetoons
డియర్ టాలీవుడ్ హీరోస్ డై హార్డ్ ఫ్యాన్స్..
ఓవర్ టికెట్ ప్రైజ్ పెట్టినా, ఎంటర్టైన్మెంట్ ఇస్తారనే నమ్మకంతో, టికెట్ పెట్టి సినిమా చూసి బాలేకపోతే, బాగోదు అని చెప్పిన వారిని అరవడం, కొట్టడం కరెక్టా??
కథ విషయంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా, మేకింగ్ లో క్వాలిటీ లేకుండా తీసి, డైరెక్టర్ తోపు, మా సినిమా కేక అంటూ డబ్బా ప్రచారం మాత్రమే చేసి, తమ హీరోకి బ్యాడ్ ఫిల్మ్ ఇచ్చిన దర్శక నిర్మాతల కాలర్ పట్టుకోవడం కరెక్ట్ కదా??
సినీ అభిమానులారా మీరేమంటారు?
🇮🇳𝗜𝗡𝗗𝗜𝗔 𝗜𝗡𝗧𝗢 𝗙𝗜𝗡𝗔𝗟𝗦! 🏏🇮🇳
INDIA WON by 70 runs.🔥Historic WIN against #NewZealand 💪
#ViratKohli𓃵 & #ShreyasIyer centuries coupled with a sensational bowling by #MohammedShami with 7 wickets steered #TeamIndia to a historic victory!💙🙌
Congratulations, #TeamIndia for this unforgettable triumph! 🇮🇳🎉
Thank you #IndianCricketTeam for making every INDIAN PROUD! 🙌🎉
#INDvsNZ #Shami #RohitSharma𓃵 #ManOfTheMatch #IndiaVsNewZealand #ICCWorldCup #ODIWorldCup #
రాక్షసుడు, టార్చర్, పిచ్చికి పరాకాష్ట.
ఇలా ఒకరిని అంటున్నామంటే, ఆయనకి తన పని మీద ఎంత నిబద్ధత, ఫోకస్ ఉండాలి
అలా ఉన్నారు కాబట్టే బుల్లి తెర నుంచి #Oscar వరకూ తన జెండా ఎగరేశారు
ఆయనే మన దర్శక ధీరుడు @ssrajamouli
Wishing Happy B'day to PRIDE OF INDIAN CINEMA #SSRajamauli#SSMB29
@avadsays Happy Wedding Anniversary 🎉 Bayya and Happy B'day to the little hero Zeeshan. 💐
I still remember holding Zeeshu's cute little fingers on the very first day of his arrival on the Earth.
Wishing all the love and blessings to Little Star #Zeeshan boy🎊🎉