@revanth_anumula@GHMCOnline @Director_EVDM @CommissionrGHMC@CEC_EVDM@Collector_MDL కూకట్పల్లి మూసాపేట్ సర్కిల్లో ఆగని నాలా కబ్జాలు జిహెచ్ఎంసి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం వెంటనే పై అధికారులు దృష్టి సారించి నాళాలను కాపాడాలని స్థానికుల విన్నపం.
@CommissionrGHMC@gadwalvijayainc@GHMCOnline @Director_EVDM @ZC_Kukatpally1 cbcid కాలనీ లోని ప్లాట్ నంబర్ 71 లో తక్కువ స్థలం లో సెల్లార్ తో కూడిన అక్రమ నిర్మాణం పై అధికారుల అధికారుల నిర్లక్ష్యం. ప్రమాదాలు జరిగితే ఎవరిది బాధ్యత.చర్యలు తీసుకొ��ాలని స్థానికుల అభ్యర్ధన
@CVAnandIPS ఎలాంటి తప్పు లేదు.ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల ఎలాంటి నష్టం జరగలేదు.దీన్ని ఆసరాగా తీసుకుని వేరేవాళ్లు మిస్ యూజ్ చేయకూడదు అంతే...కొత్త జంటకు శుభాకాంక్షలు.jai Telangana police.(Rahaman journalist)
@GHMCOnline@CommissionrGHMC @Director_EVDM @GadwalvijayaTRS ..
బాహాటంగానే ముడుపులు అందినాయి అని చెప్పడానికి 500 వందల గజాలో వేస్తున్న షెడ్ సాక్షం.. ఇప్పటికే అగ్నిప్రమాదం తో ప్రాణాలు గాలి లో కల్సి పోతున్నాయి, స్వయానా మంత్రి కేటీఆర్ దత్తత డివిషన్ #hydernagar#srinivasa colony