I was hoping that my favorite cricketer MS Dhoni would support women wrestlers who are protesting against #WFI President Brij Bhushan Singh...
I am very disappointed by Dhoni's behavior in this matter, from now onwards I have decided to boycott Dhoni's matches
I appealed to the home Minister to call off the Ind-Pak Asia Cup match. Went unheard
To the sports Minister
To the I&B Minister
to the IT Minister
To the cricketers
To BCCI
To sponsors
To broadcasters
To streamers
All went unheard
Now I appeal to the citizens of the country to not let anyone profiteer over the blood of our Indians.
Remember Pahalgam.
ప్రధాని హోదాలో ఈ 11ఏళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేని అసమర్థ ప్రధాని నరేంద్ర మోడీ ఒకవైపు...,
ప్రెస్ కాన్ఫరెన్స్ లో 200మంది మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ధీటుగా సమధానం ఇచ్చిన రాహుల్ గాంధీ ఒకవైపు
#ChooseYourLeader
నాడు రాహుల్ గాంధీ చెప్పిన మాటలను పెడచెవినపెట్టిన మోడీ ప్రభుత్వం
నేడు ఆర్మీ అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి నాడు రాహుల్ గాంధీ చెప్పినమాటలనే ప్రస్తావించారు.
పాకిస్తాన్ అనేది ఒక భుతంలా చూపించి పాకిస్తాన్ ను వెనకుండి నడిపిస్తున్నది చైనానే అన్న ఆర్మీ అధికారులు...
#ModFails
రాజశేఖర్ రెడ్డి గారి నుంచి నేను
వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నాను...
నేను చేసిన భారత్ జోడో యాత్రకు
2004లో రాజశేఖర్ రెడ్డి గారు చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు చేసిన పాదయాత్రనే స్ఫూర్తి
#YSRJayanthi
హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రం వారణాసిని
2014ఎన్నికలకు ముందు 100స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా వారణాసి నగరాన్ని ప్రఖ్యాత క్యోటో ధీటుగా అభివృద్ధి చేస్తానని చెప్పిన హామీని మరచి ఇవాళ రోడ్ల నిండా గోతులు పడే వరకు తీసుకొచ్చాడు
మోడీ 3.0 ఫెయిల్యూర్ మోడల్
#ModiFails
మంచి ప్రభుత్వం అని ప్రతీ ఇంటికి స్టిక్కర్లు అంటించడానికి 5కోట్ల67లక్షలు ఖర్చు చేసిన మన 40ఇయర్స్ విజనరీ బాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.
ఐనా మీ పాలన నచ్చి ప్రజలు మంచి ప్రభుత్వం అనుకోవాల కానీ మీకు మీరు మంచి ప్రభుత్వం అనుకుంటే మీ ప్రభుత్వం మంచిదైపోదు బాస్..!
#ChandrababuFailedCM