[1/1] 💦* SIR ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి? (కాలమ్ వారీగా పూర్తి వివరణ)*
* *ఈ ఫారంలో కొన్ని వివరాలు ముందుగానే (Pre-printed) ముద్రించబడి ఉంటాయి. వాటిని మార్చకండి. మీరు ఖాళీగా ఉన్న కాలమ్‌లను మాత్రమే పూరించాలి.*
*🍥భాగం – 1:*
* *పై భాగంలోని వివరాలు*
* *1. Elector's Name, EPIC, అడ్రస్ ఇది ముందుగానే ముద్రించబడి ఉంటుంది.*
* *మీ పేరు, ఓటరు ID నంబర్ (EPIC), చిరునామా సరిగా ఉన్నాయో లేదో పరిశీలించండి.*
* *2. Serial No., Part No., AC/PC Name, State ఇవి కూడా ముందుగానే ముద్రించబడి ఉంటాయి. ఏమీ రాయాల్సిన అవసరం లేదు.*
* *3. QR కోడ్ రాయవద్దు.*
* *4. Old Photo ముందుగా ముద్రించిన ఫోటో ఉంటుంది.*
* *5. Paste Current Photo ఇక్కడ మీ తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో అంటించాలి. స్పష్టమైన, ఇటీవల తీసిన ఫోటో ఉపయోగించండి.*
*⚜️భాగం – 2:*
* *గత SIR (2002) లో మీవి లేదా మీ బంధువుల వివరాలు:*
* *ఇది అత్యంత ముఖ్యమైన భాగం.*
🔖*పరిస్థితి – 1*
* *(ఎడమ వైపు బాక్స్) మీ పేరు 2002 SIR ఓటరు జాబితాలో ఉంటే ఎడమవైపు "Details of the Elector in the Electoral Roll of the last SIR" కాలమ్‌లో:*
* *Elector Name మీ పేరు*
* *EPIC No. ఉంటే నమోదు చేయండి*
* *Relative's Name తండ్రి / తల్లి / భర్త పేరు*
* *Relationship Father / Mother / Husband*
* *District అప్పటి జిల్లా*
* *State రాష్ట్రం*
* *AC Name అసెంబ్లీ నియోజకవర్గం పేరు*
* *AC నెంబర్ అసెంబ్లీ నంబర్*
* *Part No. పార్ట్ నంబర్*
* *Sr No.సీరియల్ నంబర్*
*🔖పరిస్థితి – 2*
* *(కుడివైపు బాక్స్) మీ పేరు 2002 జాబితాలో లేకపోయినా, తల్లిదండ్రులు లేదా బంధువుల పేరు ఉంటే కుడివైపు "Details of the Relative..." కాలమ్ నింపాలి.*
* *Name మీ బంధువు పేరు (తండ్రి, తల్లి, తాత, నానమ్మ, అమ్మమ్మ పేరు - ఎవరిదైతే వారిది)*
* *EPIC No. ఉంటే నమోదు చేయండి*
* *Relative's Name బంధువు పేరు ఆ వ్యక్తి తండ్రి/భర్త పేరు ఇది వ్రాయకపోయినా పర్వాలేదు*
* *Relationship (ఆ వ్యక్తి మీకు ఏమి అవుతారు) Father / Mother / Grandfather / Husband మొదలైనవి*
* *District జిల్లా*
* *State రాష్ట్రం*
* *AC Name అసెంబ్లీ పేరు*
* *AC నెంబర్ అసెంబ్లీ నంబర్*
* *Part No. పార్ట్ నంబర్*
* *Sr No. సీరియల్ నంబర్*
🔖*పరిస్థితి – 3*
* *2002 జాబితాలో మీ పేరు లేదా కుటుంబ సభ్యుల పేరు ఏదీ లేకపోతే పై రెండు కాలమ్‌లు ఖాళీగా ఉండవచ్చు.*
* *అయితే BLO సూచన మేరకు అర్హత పత్రాలు జతచేయాలి. తర్వాత పుట్టిన ధృవపత్రం, విద్యా సర్టిఫికెట్, పాస్‌పోర్ట్, తల్లిదండ్రుల పత్రాలు మొదలైనవి ఉపయోగపడవచ్చు.*
*💠భాగం – 4:*
* *డిక్లరేషన్ క్రింద ఉన్న మూడు ప్రకటనలు చదవాలి.*
* *వాటి సారాంశం:*
* *(1)నేను లేదా నా కుటుంబ సభ్యులు ఇతర దేశ పౌరసత్వం పొందలేదు.*
* *(2) నేను మరో నియోజకవర్గంలో ఓటరుగా నమోదు కాలేదు.*
* *(3) తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని నాకు తెలుసు.*
🔰*భాగం – 5:*
* *సంతకం Signature / Left Thumb ఇంప్రెషన్*
* *పురుషులు: సంతకం లేదా ఎడమ బొటనవేలు ముద్ర*
* *మహిళలు: సంతకం లేదా ఎడమ బొటనవేలు ముద్ర తేదీ తప్పనిసరిగా వేయాలి.*
* *ఎవరి ఫారం అయితే సమర్పిస్తున్నారో, ప్రస్తుతం ఆ వ్యక్తి ఊరిలో లభ్యంగా లేకుంటే ఏమి చేయాలి?*
* *Any Adult Family మెంబెర్ ఓటరు అందుబాటులో లేకపోతే కుటుంబంలోని పెద్ద సభ్యుడు ఆ వ్యక్తి తరఫున ఫారం మీద సంతకం చేయవచ్చు. పక్కనే సంబంధం (Father/Mother/Wife/Son etc.) రాయాలి.*
🛡*భాగం – 6:*
* *BLO భాగం BLO's Undertaking BLO's శిగ్నతురె ఇవి BLO మాత్రమే పూరించాలి.*
* *మీరు ఈ భాగంలో ఏమీ రాయకూడదు.*
*🔖ఫారం సమర్పించే ముందు చెక్‌లిస్ట్:*
* *✅ తాజా ఫోటో అంటించారా?*
* *✅ పుట్టిన తేదీ సరిగ్గా రాశారా?*
* *✅ మొబైల్ నంబర్ ఇచ్చారా?*
* *✅ తండ్రి/తల్లి/భార్య/భర్త వివరాలు నింపారా?*
* *✅ 2002 SIR వివరాలు ఉంటే నమోదు చేశారా?*
* *✅ సంతకం చేశారా?*
* *✅ BLO నుండి అక్నాలెడ్జ్మెంట్ (రసీదు) తీసుకున్నారా?.*
* *సంతకం పెట్టిన ఇంకో ఫారం మీకు BLO ఇస్తారు. దానిని జాగ్రత్తగా ఉంచుకోండి.*
*📌ముఖ్య సూచన:*
* *ఫారం ఇచ్చేసి వెళ్లిపోవద్దు. BLO నుండి అక్నాలెడ్జ్మెంట్ లేదా రసీదు తప్పనిసరిగా తీసుకోండి. అలాగే మీరు సమర్పించిన ఫారం మరియు జత చేసిన పత్రాల ఫోటోకాపీలు మీ వద్ద భద్రంగా ఉంచుకోండి.*
@MSRajuTDPOffl@MSRajuTDPOffl ఏదో మీరే మొదలుపెట్టినట్టు ఎందుకింత షో చేస్తున్నారు అది ఇండియా మొత్తం మీద జరుగుతున్న కార్యక్రమం 1995 లోనే స్టార్ట్ చేశారు అలాగే WHO 2014లో భారతదేశాన్ని 'పోలియో రహిత దేశం'గా ప్రకటించింది. మీరు మీకు సంబంధం లేని ప్రోగ్రామ్ ను షో కోసం పోస్ట్ వేసుకోవడం బాలేదు
Dear @blrcitytraffic@BlrCityPolice
Multiple traffic violations reported via #BTPAstram are pending approval since 12-06-2026
Since the 50% discount is active please expedite verification so violators can pay reduced fines before the deadline
#BengaluruTraffic @SplCPTraffic
Telangana means the Land of Three Lingas, and two of them are in #Andhra.
Rayalaseema was named to honour Sri KrishnadevaRAYA, who was aka Andhra Bhoja.
There are several kings who are known as Andhra Kings. Are there any known Telangana Kings?
అని మేము అనగలం, కానీ మేము అలా అనము!
మీరు భారతీయుడేనని చట్టబద్ధంగా ఎలా నిరూపించుకోవాలి?
భావోద్వేగాలతో కాదు, రాజకీయాలతో కాదు... పూర్తిగా చట్టబద్ధంగా!
మీ పాస్‌పోర్ట్ సరిపోతుందా? ఒకవేళ సరిపోకపోతే?
అసలు మీ భారతీయ పౌరసత్వాన్ని ఏది నిర్ధారిస్తుంది?
దేశంలో జరుగుతున్న అతిపెద్ద చట్టపరమైన చర్చల్లో ఇది ఒకటి.
చట్టం, వివాదం, కోర్టు తీర్పులు, పౌరసత్వ చట్టం, పాస్‌పోర్ట్ చట్టం,
పాన్ , ఓటర్ ఐడీ, NRC గురించిన పూర్తి వివరాలను
ఒకే సమగ్రమైన 28 నిమిషాల విశ్లేషణలో నేను తెలియజేస్తున్నా.
మీరు ఒక అభిప్రాయానికి వచ్చే ముందు ఈ వీడియోను చూడండి.
Andhra people are cursed to have YSR & Jagan alive, in the era of Naidu!
Nobody else can move heaven & earth for Telugu people like Naidu does! Especially with center in control!
The entire YS family's political existance should be wiped out, for this state to have any future!
🚨 2,600 YEARS LATER, THE WORLD HONOURS SUSHRUTA
A 90 kg bronze statue of ancient Indian surgeon Sushruta has been unveiled at the Royal College of Surgeons of Edinburgh.
— He invented Surgery. What a tribute💥🇮🇳
SS Rajamouli just ended the debate without even trying, called “Salman Khan” the OG, true pan-India superstar.🔥👑
He said “it’s not that bahubali is the first film that was watched all across the country. It was Maine Pyar Kiya and Hum Aapke Hain Koun - that were watched across every region and became a phenomenon.”
Before “pan-India” was even a term… Salman Bhai was already living it. 🗿🔥