@Collector_SRD Posting for my friend Mohammad Najumiddin (EPIC: NIQ0111336). He voted in the Feb 2026 municipal elections using this card, but now the portal shows his voter ID has been DELETED! How can a valid voter be removed like this? We need answers and a fix. @ECISVEEP
@27stories_ కొత్తగా చెప్పేది ఎమీ లేదు.. మీరు రాసేవి కథలు కాదు... జీవితాలు... మొన్న కూడా చెప్పాను... అభినందనలు...
ఈ కాలంలో (డిజిటల్ యుగంలో) మీలాంటి రచయిత దొరకటం మా అదృష్టం..
.
.
.
.
ఎనిమిదవ భాగం ఇంకా మిగతా..??
@Dagam_offl మన దగ్గర రొడ్ల కింద బావులు తవ్వించి, కోట్ల లీటర్లు ఇంకిపోయేలా చేసాను అనె కదా సి.యం. గారు. .. ఆ నీళ్ళు అలా అలా వెళ్ళి, పూణేలో బయటకు వచ్చినట్టున్నయ్..
@27stories_ రోజూ వర్షం వస్తుంది..
అపుడపుడూ ఎండ కూడా..
టీవీల్లో వార్తలు వస్తున్నాయ్
ఈ టీవీ న్యూస్ సమాప్తం అని కూడా..
భూభ్రమణం కొనసాగుతుంది..
రేపు పౌర్ణమి కూడా..
...
...
కాని 8వ భాగం మాత్రం రావట్లే 😩😩
#దలాఆఫ్ఇటాలియన్
@27stories_ రోజూ వర్షం వస్తుంది..
అపుడపుడూ ఎండ కూడా..
టీవీల్లో వార్తలు వస్తున్నాయ్
ఈ టీవీ న్యూస్ సమాప్తం అని కూడా..
భూభ్రమణం కొనసాగుతుంది..
రేపు పౌర్ణమి కూడా..
...
...
కాని 8వ భాగం మాత్రం రావట్లే 😩😩
#దలాఆఫ్ఇటాలియన్