బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించిన కేసీఆర్ దంపతులు.
అనంతరం @SantoshKumarBRS గారి పిలుపు మేరకు 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'లో భాగంగా సతీమణి శైలిమ, పిల్లలు @TheHimanshuRaoK, రియాన్షిలతో కలిసి మొక్కలు నాటిన కేటీఆర్. 🌱
నన్ను జంతర్‌మంతర్‌కి వెళ్లొచ్చు కదా అని చాలా మంది వచ్చి చెప్పారు
మేము జంతర్‌మంతర్ పోయి.. మా జెండా పట్టుకొని మీ ఎజెండాను హైజాక్ చే��డం కరెక్ట్ కాదని వాళ్లకు చెప్పాను
యువత కరెక్ట్‌గానే పోరాడుతోంది.. అవసరమైతే పక్కనుంది సహాయం చేస్తాం.. మీపై కేసులైతే లీగల్‌గా కొట్లాడుతాం
- కేటీఆర్
Facts speak louder than fake allegations.
In 2024, the Revanth Reddy-led Telangana Government signed an MoU with Coempt Eduteck, reportedly linked to Globarena, for the digitalisation of Kaloji Narayana Rao University of Health Sciences.
In 2023, the Congress Government in Karnataka signed an MoU involving Karnataka University and Coempt Eduteck, reportedly linked to Globarena.
So, who exactly has links with whom? MoUs 👇🏽👇🏽
#మేడిగడ్డ బరాజ్ వద్ద ప్రస్తుతం 22,290 క్యూసెక్కుల ప్రవాహం నమోదు అవుతుంది.
#తమ్మిడిహట్టి వద్ద 6,144 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే నమోదు అవుతుంది.
రేపు మేడిగడ్డ దగ్గర 1,40,000 క్యూసెక్కులు దాటనున్న వరద ప్రవాహం!
తమ్మిడిహట్టి దగ్గర కావాల్సిన నీటి ప్రవాహాలు లేవనడానికి మరో ఆధారం.
తమ్మిడిహట్టి height 148 మీటర్లు,
ఎల్లంపల్లి height 148 మీటర్లు,
తమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లి కి 120 కిలోమీటర్లు,
ఒకే height లో వుండే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఎట్లా పారతాయిరా బ్రెయిన్ లెస్ ఫెల్లో.
ఒక్కో కిలోమీటరు దూరం గ్రావిటీ ద్వారా నీళ్లు పారాలి అంటే రెండు మెటర్లు height తగ్గాలి.
ఆ లెక్కన 120 కిలోమీటర్లు దూరం గ్రావిటీ ద్వారా నీళ్లు పారడానికి సుమారుగా 200 నుండి 240 మీటర్లు height తగ్గుతుంది.
240 మీటర్లు నీళ్లు ఎత్తి పొయ్యాలి అంటే ��న్ని లెవెల్స్ లలో మోటార్లు పెట్టాలి,
కనీసం మూడు లెవెల్స్ లలో మోటార్లు పెట్టాలి.
ఇంకా తమ్మిడిహట్టి దగ్గర ఓన్లీ 63 టీఎంసీ లు మాత్రమే నీళ్లు అందుబాటులో ఉంటాయి CWC చెప్పింది.
మూడు లెవెల్స్ లలో నీళ్లు నిల్వ చెయ్యడానికి, కాలువల కొరకు వేల ఎకరాలు భూసేకరణ చెయ్యలి.
ఇంకా మెడిగడ్డ దగ్గర మినిమం 350 టీఎంసీ ల నీళ్లు అందుబాటులో ఉంటాయి అని CWC చెప్పింది,
ఇంకా మెడిగడ్డ నుండి ఎల్లంపల్లి కి దూరం 60 కిలోమీ��ర్లు మాత్రమే,
మెడిగడ్డ height 100 మీటర్లు,
ఎల్లంపల్లి height 148 మీటర్లు.
ఇంకా నీళ్లు నిల్వ చేయడానికి, కాలువలకు వేల కిలోమీటర్లు భూసేకరణ అవసరం లేదు.
తమ్మిడిహట్టి కంటే మెడిగడ్డ దగ్గర 300 టీఎంసీ ల నీళ్లు ఎక్కువగా అందుబాటులో వున్నాయి,
ఇంకా తమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లికి 240 మీటర్లు height ఎత్తిపోయాల్సి ఉండగా,
మెడిగడ్డ నుండి ఎల్లంపల్లి 48 మీటర్లు height మాత్రమే ఎత్తుపోయాలి.
ఇంకా మెడిగడ్డ దగ్గర 365 రోజులు న��ళ్లు అందుబాటులో ఉంటాయి, కాబట్టి హైదరాబాద్ కు మంచినీళ్ళ కొరకు, పరిశ్రమలకు నీల్లు ఇవ్వడానికి 365 రోజులు లిఫ్ట్ చేసుకోవచ్చు.
తలలో బ్రెయిన్ ఉన్నవాడికి ఎవ్వరికైనా ఎక్కువ నీళ్లు అందుబాటులో ఉండి, తక్కువ height లిఫ్ట్ చేసే దగ్గర ప్రాజెక్ట్ కడతారు,
వాడెవ్వడో తలలో బ్రెయిన్ లేని పనికిమాలిన వెధవ కాబట్టి, ప్రాజెక్ట్ ల height, నీళ్ల అందుబాటు గురించి తెలియకుండా, తొక్కలో వీడియో చేస్తే, మీ ఎడ్డీ. గొ..ర్రెలు ఇలా పోస్టులు పెడుతున్నరు.
సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టుంది చంద్రాలు చెప్పే సోది
నీ హయాంలో
నిజాం షుగర్స్
ఆల్విన్ కంపెనీ��ు
హైదరాబాద్ స్కూటర్స్
కాగజ్ నగర్ పేపర్ మిల్లు
మంగపేట బిల్ట్ ఫ్యాక్టరీ
వరంగల్ అజాంజాహీ మిల్లు
అమ్మి వేల మంది తెలంగాణ కార్మికుల పొట్ట కొట్టింది మరిచినం అనుకున్నవా
కాళేశ్వరం గురించి ఎంత ఎక్కువ చర్చ జరిగితే బీఆర్ఎస్ కు, తెలంగాణకు అంత లాభం..
దశాబ్దాల పాటు గుక్కెడు నీళ్లు దొరకక తెలంగాణ అల్లాడుతోంటే.. మరోవైపు బిరా బిరా గోదావరి తరలిపోతుంటే.. ఆ నీళ్లను చూస్తూ కన్నీళ్లు పెట్టిన ప్రాంతం ఇది.
కానీ ఆ నీళ్లను ��న బీళ్లకు మలపాలనే ఆలోచన ఏ ఒక్కరికి రాలేదు. నీళ్లను ఎత్తాలనే ఆలోచన ఏ ఒక్కరు చేయలేదు.
అప్పుడే కాళేశ్వరం నీటికి ఎదురెక్కడం నేర్పింది..
తన నీళ్లు కిందకు వెళ్లిపోతోంటే.. ఆ నీటిని తన బిడ్డలకు ఇవ్వలేక.. దశాబ్దాల పాటు బిడ్డలు దాహంతో అల్లాడుతోంటే చూసి.. చూసి.. తెలంగాణ తల్లి తల్లడిల్లిపోయింది.
కానీ..కాళేశ్వరం ఆ పరిస్థితిని మార్చేసింది.
అందుకే.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంత ఎక్కువ చర్చ జరి��ితే అంత ఎక్కువగా..
బీఆర్ఎస్ ఎలాంటి అద్భుత ప్రాజెక్టును నిర్మించిందో ప్రజలకు అర్థమవుతుంది.
కాళేశ్వరం కేవలం నీటిని పైకెత్తే ప్రాజెక్టు మాత్రమే కాదు.. తెలంగాణను లేవనెత్తి దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ప్రాజెక్టు.
Jai Telangana! ✊🏻
నేను ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివే రకం కాదు
రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మీద ఈటెల రాజేందర్ పరోక్ష విమర్శలు
నేను ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివేవాడిని కాదు, ఒకరి చేతిలో రిమోట్ కంట్రోల్ లాగా ఉండే వ్యక్తిని కాదు
– బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
Telangana Youth Congress trolls the Telangana Congress Government..!
Telangana Youth Congress put up banners in Hyderabad stating that POCSO case accused Bhageerath is absconding… 😂
Instead of catching hold of the accused and showing their strength, they chose to put up banners.
This raises serious concerns over the Congress government’s policing.
“If he has been absconding for the last 7 days, what was the Telangana Police doing?”
they seemingly trolled their own government 😂