Home
Language
English
Türkçe
Bahasa Indonesia
About
Privacy Policy
Terms of Service
Pricing
Sign In
Download All
Share
Raj Gopal
@RajGopal_inc
IDA Bollaram 272 Division Congress Party
Joined April 2026
2
Following
0
Followers
276
Posts
Raj Gopal
@RajGopal_inc
2 days ago
భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు..
#MaulanaAbulKalamAzad
#NationalEducationDay
#EducationForAll
#IndianFreedomFighter
#BharatRatna
#rajgopal
Raj Gopal
@RajGopal_inc
2 days ago
కొడంగల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాం..
#Kodangal
#Irrigation
#FarmersWelfare
#Agriculture
#FarmerFriendlyGovernment
#TelanganaDevelopment
#rajgopal
RajGopal_inc's tweet video.
Raj Gopal
@RajGopal_inc
3 days ago
తన రచనలతో స్వరాష్ట్ర ఉద్యమానికి ప్రాణం పోసి, తెలంగాణ ప్రజల గొంతుల్లో ‘జయ జయహే తెలంగాణ’ గీతమై నిలిచిన మహనీయుడు, ప్రజాకవి అందెశ్రీ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాం..
#AndeSri
#JayaJayaheTelangana
#TelanganaMovement
#PeoplePoet
#TelanganaPride
#Tributes
#rajgopal
See More
Raj Gopal
@RajGopal_inc
3 days ago
దీపావళి పర్వదిన శుభ సందర్భంగా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు..
#HappyDiwali
#IndirammaIllu
#IndirammaRajyam
#DiwaliCelebrations
#FestivalOfLights
#TelanganaGovernment
#rajgopal
RajGopal_inc's tweet video.
Raj Gopal
@RajGopal_inc
3 days ago
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న సిద్దిపేటలో భారీ బహిరంగ సభ..
#IndiraGandhiJayanti
#SiddipetPublicMeeting
#IndirammaRajyam
#TelanganaGovernment
#TelanganaCongress
#rajgopal
Raj Gopal
@RajGopal_inc
5 days ago
చీకటిని తరిమికొట్టి వెలుగులు నింపే ఈ దీపావళి పండుగ "ప్రతి ఇంటా సిరిసంపదలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షింస్తూ అందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు..
#HappyDiwali
#Deepavali2026
#DiwaliWishes
#FestivalOfLights
#Prosperity
#FamilyCelebrations
#rajgopal
Raj Gopal
@RajGopal_inc
5 days ago
ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని.. రైతు రాజ్యమే తన లక్ష్యమని.. తపించే నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
#HappyBirthdayRevanthReddy
#TelanganaCM
#BirthdayCelebrations
#PeopleLeader
#CongressLeaders
#rajgopal
See More
Raj Gopal
@RajGopal_inc
6 days ago
లబ్ధిదారులతో కలిసి.. ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు.. వెలుగులు నింపిన ఇందిరమ్మ ఇల్లు!
#HappyDiwali
#IndirammaIllu
#DeepavaliCelebrations
#TelanganaGovernment
#CongressGovernment
#PeopleWelfare
#CongressParty
#rajgopal
RajGopal_inc's tweet video.
Raj Gopal
@RajGopal_inc
8 days ago
తెలంగాణ సాహితీ వైభవానికి ప్రతీక, మహాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్యుల గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన అక్షర నివాళులు..
#DasarathiKrishnamacharyulu
#TelanganaPride
#TeluguLiterature
#MahaKavi
#TelanganaHistory
#TributesToLegend
#rajgopal
Raj Gopal
@RajGopal_inc
8 days ago
పట్టభద్రుల MLC ఎన్నికల కోసం CPI,TJS పార్టీ నేతలతో సీఎం భేటీ..
#GraduateMLCElection
#CommunistPartyOfIndia
#TelanganaJanaSamithi
#CMRevanthReddy
#GraduatesVoice
#PoliticalMeeting
#TelanganaPolitics
#TelanganaCongress
#rajgopal
RajGopal_inc's tweet video.
Raj Gopal
@RajGopal_inc
8 days ago
ప్రజా ప్రభుత్వంలో.. 25 లక్షల మంది రైతులకు రూ. 21వేల కోట్ల రుణమాఫీ..
#PrajaPrabhutvam
#RythuRunamafi
#FarmersWelfare
#RevanthReddy
#TelanganaGovernment
#TelanganaCongress
#rajgopal
Raj Gopal
@RajGopal_inc
10 days ago
ఢిల్లీలో దద్దరిల్లిన తెలంగాణ గళం.. ఓటు హక్కు పరిరక్షణ కోసం దేశవ్యాప్త గర్జన..!
#ChaloDelhi
#TelanganaVoice
#VoteBachao
#SaveDemocracy
#DelhiProtest
#TelanganaCongress
#CongressParty
#rajgopal
RajGopal_inc's tweet video.
Raj Gopal
@RajGopal_inc
12 days ago
ప్రతి అడుగులో అభివృద్ధి... ప్రతి ఆలోచనలో ప్రజాహితం మన బంగారిగళ్ల రాజ్ గోపాల్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు..
#HappyBirthday
#BangarigallaRajGopal
#BestWishes
#Development
#Leadership
#TelanganaPolitics
#rajgopal
Raj Gopal
@RajGopal_inc
12 days ago
నీటి బొట్టే జీవన మెట్టు = జల సంరక్షణే మన ధర్మం నీరు ప్రకృతి సంపద.. దానిని కాపాడటం మన బాధ్యత! ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే..
#SaveWaterSaveFuture
#WaterConservation
#SaveWaterSaveLife
#RainwaterHarvesting
#GoGreen
#CongressParty
#rajgopal
Raj Gopal
@RajGopal_inc
13 days ago
ఢిల్లీలో తెలంగాణ తడాఖా చూపిద్దాం! ఓట్ బచావో – జ్ఞానేశ్ కుమార్ హటావో! నవంబర్ 1 రాంలీలా మైదానం, న్యూఢిల్లీ..
#VoteChorGaddiChhod
#SaveDemocracy
#RamlilaMaidan
#DelhiChalo
#ElectionCommission
#TelanganaCongress
#CongressParty
#rajgopal
RajGopal_inc's tweet video.
Raj Gopal
@RajGopal_inc
13 days ago
భారతదేశాన్ని ఏకతాటిపైన నిలిపిన ధీశాలి, బ్రిటీషర్లను గడగడ వణికించినఉక్కు మనిషి భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఆ ఐక్యతామూర్తికి నమస్సుమాంజలులు
#NationalUnityDay
#Tribute
#SardarVallabhbhaiPatel
#UnityInDiversity
#NationalIntegration
#StatueOfUnity
See More
Raj Gopal
@RajGopal_inc
13 days ago
భారత దేశపు మొట్టమొదటి మహిళా ప్రధాని అణుబాంబు పరీక్షను చేపట్టిన ఉక్కు మహిళ భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
#IndiraGandhi
#IronLadyOfIndia
#BharatRatna
#FirstWomanPrimeMinister
#ArchitectOfModernIndia
#INC
#CongressLeadership
#rajgopal
See More
Raj Gopal
@RajGopal_inc
16 days ago
భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పాల్గొని విజయవంతం చేయగలరు..
#IndiraGandhiDeathAnniversary
#MegaBloodDonationCamp
#MaheshKumarGoud
#DonateBloodSaveLives
#TelanganaCongress
#rajgopal
See More
Raj Gopal
@RajGopal_inc
16 days ago
నీటి సంరక్షణకు నడుం బిగిద్దాం నీటి సంక్షోభాన్ని నివారిద్దాం! ప్రతి చుక్కా విలువైనదే! నీటి సంరక్షణే - భవిష్యత్తుకు పునాది..
#SaveWaterSaveLife
#WaterConservation
#EveryDropCounts
#WaterIsLife
#WaterAwareness
#CongressParty
#rajgopal
Raj Gopal
@RajGopal_inc
18 days ago
ఆదివాసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన గోండు వీరుడు గిరిజనుల ఆరాధ్యదైవం కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా.. ఆ పోరాట యోధునికి ఇవే మా ఘన నివాళులు..
#KomuramBheemVardhanthi
#AdivasiRights
#TelanganaHistory
#TribalPride
#TributesToKomuramBheem
#rajgopal
Last Seen Users on Sotwe
Gamze
Seen from
Germany
Ogi Pratama
Seen from
Indonesia
shuf shuf srkar
Ashley Wood
Seen from
Canada
cihan
Seen from
Turkey
Şişman Ve Kilolu Sikici
Seen from
Turkey
Desi Tadaka
Seen from
Germany
bccb
Seen from
Spain
Ayşe & Mehmet
Seen from
Turkey
Desi
Seen from
Pakistan
Trends for you
1
Outlook
Under 10K tweets
2
#chilis3forme
Under 10K tweets
3
Nvidia
Under 10K tweets
4
Salim
Under 10K tweets
5
Evan Phillips
Under 10K tweets
6
MATPAT
Under 10K tweets
7
SNAP
Under 10K tweets
8
Metal Sonic
Under 10K tweets
9
Sor Juana
Under 10K tweets
10
#KittleRiddles
Under 10K tweets
Most Popular Users
1
Elon Musk
@elonmusk
241.2M followers
2
Barack Obama
@barackobama
118.8M followers
3
Cristiano Ronaldo
@cristiano
114.5M followers
4
Donald J. Trump
@realdonaldtrump
111.9M followers
5
Narendra Modi
@narendramodi
107M followers
6
Rihanna
@rihanna
98.7M followers
7
NASA
@nasa
92.3M followers
8
Justin Bieber
@justinbieber
91.8M followers
9
KATY PERRY
@katyperry
90M followers
10
Taylor Swift
@taylorswift13
84M followers
11
Lady Gaga
@ladygaga
75.5M followers
12
Virat Kohli
@imvkohli
73.4M followers
13
Kim Kardashian
@kimkardashian
70.8M followers
14
YouTube
@youtube
68.7M followers
15
Neymar Jr
@neymarjr
66.4M followers
16
Bill Gates
@billgates
65.2M followers
17
Selena Gomez
@selenagomez
63.1M followers
18
The Ellen Show
@theellenshow
62.2M followers
19
CNN
@cnn
61.7M followers
20
X
@x
60.6M followers
Olivia
Online
✨
⭐
💫