అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే కృపయా శంభో! అని మా నానమ్మ మొక్కేది! నిజమే కదా అనాయాసంగా అంటే ఏ బాధా లేని మరణం అలాగే దీనంగా బ్రతకని బ్రతుకు ఇంతకు మించడిగేది మాత్రమేముంది శివా! ఉంటే నీలా సకుటుంబ సమేతంగా మంచి జీవితం పోతే నీలో ఒక కణమైపోయే ఆత్మా అంతే అంతే కోరిక!!
Copied
I’m attending Bengaluru Tech Week 2026, a citywide week for Bengaluru’s builder community. Join me from September 1–6. #BLRTechWeek#BengaluruTechWeek https://t.co/sUk4lIFofe