తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.
జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏
I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS.
To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon! ❤️🙏
Mega Prince Varun Tej 🔥
Sets his comeback and proven his strong script selection with #KoreanKanakaraju by collecting carrer highest gross 10.20 crores in day 1 itself 👋
#BlockbusterKoreanKanakaraju
Lines in poster is absolutely justified by #DC 🔥
Have a BLAASTing experience in theatres 💥
Acting+Music+Fights+Songs...
Vanekka sampi పడేశాడు ❤️🔥
#BlockbusterDC
Comeback ఇస్తే గిట్లుండలా అనే విధంగా Mega Prince Varun Tej 1st Day నే 10 Crore+ collections సాధించాడు.
Yes,
This is REDEMPTION looks alike 💥.
#KoreanKanakaraju#BlockBusterKoreanKanakaraju