ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఆత్మహత్య చేసుకున్న తమ్ముడు కొండల్ కన్నీటిగాధతో రాసిన చివరి లేఖ ఇది.. నా చేతికందిన లేఖ మీకు పంపిస్తున్నా.. ప్రగతి భవన్ లో గోడకు పెట్టుకొని రోజూ ఈ లేఖను చూసుకొని సిగ్గుపడండి కేసీఆర్ సారూ.. @TelanganaCMO
ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే వరకు.. ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగవారం గా ప్రకటిస్తుంది YSR తెలంగాణ పార్టీ. ప్రతి మంగళవారం .. నిరుద్యోగ వారం రోజున .. ఉద్యోగం కోసం ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ఇంటిదగ్గర .. సంఘీబావంగా నిరుద్యోగుల కోసం ఆ రోజంతా నిరాహారదీక్ష చేస్త.