Ex MPTC Naginenipally, Aleru constituency ||
Kisan morcha District President - yadadri |
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, అవినీతిని అంతం చేయడం కోసం Vote for BJP 🪷
నా గ్రామం హాజీపూర్‌లో స్వామి వివేకానంద విగ్రహ ప్రారంభోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన @BjpAchary గారు మరియు @KasamBJP గారికి ధన్యవాదాలు.
ఈ విజయవంతమైన కార్యక్రమం మీ అందరి సహకారంతో సాధ్యమైంది.
– మీ రాజేందర్ రెడ్డి
ఎవడో ఇచ్చింది కాదు...
ఇంకెవడో తెచ్చింది కాదు...
వాడెవడో ఉద్ధరించింది కాదు..
నా తెలంగాణ
నా తెలంగాణ విద్యార్థులు, ప్రజల అస్తిత్వ ఆత్మాభిమాన పోరాటాలు, అమర వీరుల నిస్వార్థ ప్రాణత్యాగాల ప్రతిరూపం తెలంగాణా రాష్ట్రం
అందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షల 🙏🏼
#TelanganaFormationDay
యాదాద్రి భువనగిరి జిల్లా : వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు జన జాగరణ అభియాన్ కార్యక్రమంలో @peralashekhar జి తో కలిసి పాల్గొనడం జరిగింది.
బీజేపీ కుల మత విదేశాలు రెచ్చగొట్టే పార్టీ కాదు. దేశ హితం కోసం పుట్టిన పార్టీ మనది.
హాజీపూర్ గ్రామంలో లోని సర్వేనెంబర్ 13,16 లో ఉన్న 30 ఎకరాలను ( తోక చేలుక ) వెంటనే వాటికి సంబంధించిన సన్నకారి రైతులకు వెంటనే పట్టా చేయాలని కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది.
ఇలా ఫుల్ గా తాగేసి బుల్లెట్ లో జీరో కట్ కొట్టమని ఎందుకు చెప్పావ్ పవన్ అన్నా 🤦🏻♀️🤦🏻♀️
పగోడు చనిపోయినా కూడా అయ్యో అంటాం...అలాంటిది ఆయన చావుని రాజకీయంగా వాడుకోవడం కోసం తన చావుని,వాళ్ళ కుటుంబాన్ని కూడా నవ్వులపాలు చేస్తున్నారు కదరా లుచ్చా నాయళ్లారా #YCP 🤮🤮
#RIPPraveeenPagadala 🙏
How dare you @PawanKalyan.!? 😡
How could you tell Pastor Praveen buy liquor through telepathy while driving.!?😡
Because of you, RSS and VHP, Hindus are blamed in AP today.!!😡
Honoured to meet Hon’ble Union Minister of State for Home Affairs, Govt. of India @bandisanjay_bjp.
we requested to allocate the land to a rural research Center with 50 beds at the hospital at bommalaramaram PHC, Yadadri district
A disobedient daughter, a girl who doesn’t care about the honor and dignity of her family or her parents…
And then there’s a reckless young guy, living an undisciplined life with no direction—someone who has failed 25 subjects in https://t.co/BJ3MBMF14l, wandering around the town aimlessly, looking for a wealthy girl to trap in the name of love. If such a religiously converted young man falls in love with a girl, how can her father ever accept that.?
What I fail to understand is this—why are Dalit organizations across the state supporting this guy just because the girl's upper-caste father attacked him.? And why are they demanding more inter-caste marriages so aggressively.?
Does inter-caste marriage mean only a Dalit guy marrying a rich upper-caste girl under the guise of love.? Is this what they call "breaking caste barriers"?
Why don’t these Dalit men marry within the 59 sub-castes of their own community.?
Is it because they consider those sub-castes inferior to them.?
Or is it simply because those girls don’t have property.?
If inter-caste marriages are truly about love and equality, then why don’t wealthy Dalit men marry women from the so-called "lower" sub-castes within their own community—such as Khatik, Rajaka, Mochi, Budaga Jangam, Relli, Paki, or Dakkali.? Why are inter-caste marriages never promoted in that direction.?
Is inter-caste marriage only about targeting wealthy upper-caste girls in the name of love?
I oppose these so-called Dalit social leaders who promote such one-sided caste politics.
If a father, who has raised his daughter with love and care, finds that some useless guy is trying to manipulate her in the name of love for his own selfish gain and takes action, I fully support that father.
I stand with the father.
I don’t care what anyone thinks.
Jai Sri Ram
Jai Hindi
Proud to be a Hindu Dalit
Hamara Prasad
Rashtriya Dalitha Sena
+91 91777 77148
[email protected]
#InterCasteMarriage #CastePolitics #SocialJustice #DalitPolitics #EqualityOrConvenience #LoveJihad
#CasteHypocrisy #WealthOverLove #SelectiveActivism
#ParentsRights #ProtectOurDaughters #FatherDaughterBond #RespectFamilyValues
కాంగ్రెస్ నేతల నోటిదురుసు,
నోరెత్తితే నిండాబూతులే ,
మాట్లాడితే పరుషపదజాలమే ,
అసెంబ్లీలో అదే నోటి దూల,
సభావేదికలపైనా అవే వ్యాఖ్యలు,
నలుగురిలోనూ అవే దిగజారుడు మాటలు..
ఛీ..ఛీ.. తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా హస్తం నేతల వ్యాఖ్యలు .
#PrashnistunnaTelangana
యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండల కేంద్రంలో మాజీ ప్రధాని, భారత రత్న ఆటల్ బిహారీ వాజపేయి 100 వ జయంతి సందర్భంగా భాజపా యాదాద్రి భువనగిరి జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పక్కీరు రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించారు,అనంతరం ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణలో శాంతి, భద్రతలు పూర్తిగా నిర్వీర్యమవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగడం, రాళ్లు వేయడం వంటి ఘటనలు ప్రభుత్వ వైఫల్యమే
ఈ దారుణమైన సంఘటన, ప్రజల భద్రతను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, పాలనలో తీవ్ర నిర్లక్ష్యం ఉందని స్పష్టంగా ఎత్తిచూపుతుంది.
ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనం.
Law and order have utterly collapsed under the Congress government in Telangana, Actor Allu Arjun’s residence was attacked, and stones were pelted.
This deplorable incident highlights the failure of the Congress administration to uphold the safety and security of its citizens, revealing a dire breakdown of governance and law enforcement.