మంచి ఫామిలీ ఓరియెంటెడ్ ప్లాట్ ఒకటి అనుకుంటున్నాము.. ఎవరైనా ఇంటరెస్ట్ ఉంటె చెప్పండి అందులో ఒక క్యారెక్టర్ మీకు ఇస్తాను.
.అందుకోసం ఒక గ్రూప్ కూడా create చేస్తున్నాను.. సో ఎవరైతే గ్రూప్ లో ఆడ్ అవ్వాలి అనుకుంటునారో.. వాళ్ళు like అండ్ నన్ను ఫాలో చేసి ఈ పోస్ట్ ని రీట్వీట్ చేయండి..