వైసీపీ నేతల్లో ఉండే శాడిజం ఇదే. ఒక పక్క తుఫాను దెబ్బకు అన్నదాత విలవిలలాడుతుంటే... మంత్రి రోజాకు మాత్రం వానలో రీల్స్ చేయాలనిపించింది. మంత్రిగా బాధ్యత పక్కన పెట్టండి. కనీసం సాటి మనిషిగా సానుభూతి అయినా ఉండాలి కదా!
#CycloneMichaung#AndhraPradesh#WhyAPHatesJagan
అభివృద్ధి ప్రదాయిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అంటేనే ఒక బ్రాండ్. ఆయన చేసిన అభివృద్ధే ఇటు ఏపి��ో అటు తెలంగాణలో ఇప్పటికీ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. జై చంద్రబాబు
#CBNJailedForDevelopingAP #NandyalPC
తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి రాగానే అమలు చేసే పథకం ‘‘పూర్ టు రిచ్’’ అని నిర్భయంగా ప్రకటించిన గొప్ప వ్యక్తి మన చంద్రబాబు #CBNJailedForDevelopingAP#NandyalPC
చంద్రబాబునాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో చేసిన అభివృద్ధిని ప్రపంచం మొత్తం పొగిడింది…. జగన్ ఒక్క సారి పాత పేపర్లు చదువు… లేదా పైకెళ్లి మీ నాన్న ను అడుగు… #CBNJailedForDevelopingAP#NandyalPC