పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పరవళ్లు !!
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు @PawanKalyan గారి నాయకత్వంలో పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సిమెంట్ రోడ్లు, మేజిక్ డ్రెయిన్లు, చెరువుల శుభ్రత వంటి మౌలిక వసతుల పనులు గ్రామ రూపురేఖలను మార్చేస్తున్నాయి.
దశాబ్దాలుగా ఎదురుచూసిన అభివృద్ధి ఇప్పుడు కళ్లముందు కనిపిస్తుండటంతో గ్రామ ప్రజలు ఎంతో ఆన��దం వ్యక్తం చేస్తున్నారు.
తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల పెదపెంకి వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ మార్పును గర్వంగా స్వాగతిస్తున్నారు.
@mvrkteja !! @mgnregsap !! @mopr_goi
#PEDDI MEGA BLOCKBUSTER EVENT with Megastar @KChiruTweets Garu as the chief guest ❤🔥
Today at Shilpakala Vedika from 6 PM onwards 💥💥
▶️ https://t.co/kRZnoFeE6Y
🎟️ https://t.co/EMhY3eM8US
ప్రభుత్వాలు మారాయి… పాలకులు మారారు… దశాబ్దాలు గడిచాయి. అయినా కొన్ని గ్రామాలను పట్టిపీడించే సమస్యలు మాత్రం అలాగే మిగిలిపోయాయి.
కానీ ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించే నాయకత్వం ఉంటే, ఎంత క్లిష్టమైన సమస్యకైనా పరిష్కారం సాధ్యమవుతుందని శ్రీ @PawanKalyan గారు మరోసారి నిరూపించారు.
మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న ఫైలేరియా మహమ్మారిపై సమష్టి కృషితో చెక్ పెట్టి, గ్రామ ప్రజలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేశారు.
ఇది కేవలం ఒక వ్యాధిపై విజయం కాదు… ప్రజల బాధను అర్థం చేసుకుని, సంకల్పంతో పనిచేస్తే అసాధ్యమేమీ లేదని నిరూపించిన ప్రజా నాయకత్వానికి నిదర్శనం.
100 years of waiting. A dream fulfilled. ❤️
The long-awaited road to Patapadu village is now complete.
Deputy CM @PawanKalyan sanctioned ₹1.5 crore within just 3 days, turning decades of hope into reality. 🙏🏻🚧✨
కాకినాడ మాట-మంతి
కార్యక్రమానికి గౌ! @PawanKalyan గారిని కలవటానికి వచ్చిన SMA type 2 బాధిత చిన్నారులు
Time కుదరక కలవలేకపోయినా Kalyan గారి దృష్టికి ఈవిషయం తెలియగానే వెంటనే MRO గారికి ఆదేశాలిచ్చి
ఈ చిన్నారులకు అవసరమైన Tests చేపించి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు🙏🏻🥹
100 సంవత్సరాల నిరీక్షణ…ఎన్నో తరాల ఆశ !!
కొత్తూరు మండలంలోని నివగం కూడలి నుంచి పాతపాడు గ్రామానికి వెళ్లే రహదారి కోసం గ్రామ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూశారు.
“మేము లేడీస్… మేము అడిగితే రోడ్డు ఎవరు మంజూరు చేస్తారు?” అని ఎగతాళి చేసిన వారూ ఉన్నారు. కానీ ఆ తల్లుల, అక్కచెల్లెమ్మల మనసులోని బాధను అర్థం చేసుకున్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు కేవలం 3 రోజుల్లోనే రూ.1.5 కోట్లతో రహదారిని మంజూరు చేశారు.
ఈరోజు ఆ రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఇది కేవలం సిమెంట్, తారు వేసిన రహదారి కాదు… ప్రజల కన్నీళ్లకు దక్కిన సమాధానం. మహిళల నమ్మకానికి లభించిన గౌరవం. ఒక గ్రామం కల సాకారమైన క్షణం.
ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం…
Pawan Kalyan‘s comments on Cockroach Janatha Party are unnecessary and unwarranted.
మనం ప్రశ్నిస్తే దేశభక్తులం ..
మనల్ని ప్రశ్నిస్తే దేశద్రోహులా?
ప్రజాస్వామ్యం అంటే ప్రశ్నలకు సమాధానం చెప్పడం… ��్రశ్నించిన వారిపై ముద్రలు వేయడం కాదు.
What do you say ?