The moment I received this CCTV picture from GMC Bhavnagar (Gujarat), my mind froze for a moment thinking how mentally and physically devastated these Orthopaedic surgery resident doctors must have felt at this moment when they were made a murgha openly in the Operation Theatre.
Every NEET UG and PG aspirant and their parents must watch this to open their eyes regarding this over glorified profession in India .
Hope you read this @PawanKalyan sir.
అంటే అన్నాము అంటారు కానీ సార్ …
ఆంధ్ర ప్రదేశ్ లోనే సీఎం అవ్వడానికి నాకు అనుభవం లేదు, బలం లేదు అని మీరే అంటారు. మళ్లీ తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళ నాడులో రాజకీయం చే��్తామని యువత తమకి ఆకర్షితులు అవుతున్నారని ఢిల్లీలో కూర్చొని చెబుతారు. ఈ మాత్రం చెప్పడానికి ఢిల్లీ దాకా ఎందుకో నాకర్థం కాలేదు, సొంత నేలపై లేని బలం ఇన్ని రాష్ట్రాల్లో ఎక్కడ ఉంటుంది సార్.
ఇప్పటికిప్పుడు ఏపీలో 175 సీట్లలో పోటీ చేయడానికి సరైన నాయకులు లేరు. కింద స్థాయిలో కమిటీలు లేవు, సోషల్ మీడియాలో తప్పితే గ్రౌండ్ లో బలంగా నిలబడే కార్యకర్తలు లేరు, దశాబ్దం అయినా పార్టీ ఇంకా ఎక్కడ మొదల���్యిందో అక్కడే ఉంది. అసలు ఎవరికి ఏం నిరూపిద్దామని ఇన్ని ప్రెస్మీట్లు ఇంత హడావిడి గత రెండు నెలలుగా ?
పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి, యువత ముందుకి రావాలి అంటారు అదే యువత వస్తే వాళ్ళకి నచ్చిన ఐడియాలజీ��ో/పార్టీతో కాదు మీకు ఇప్పుడున్న సిద్ధాంతం ప్రకారమే రావాలి, మిమ్మల్ని ప్రశ్నించొద్దు అంటారు.
21/21 గెలిపించిన ప్రజలనే, మీరు నన్ను ముఖ్యమంత్రిని చేయలేకపోయారు అని పదే పదే గుచ్చుతారు. ప్రజలేమైనా చెప్పారా 21 మాత్రమే తీసుకొని పొత్తు పెట్టుకొమ్మని ? 175 స్థానాల్లో పోటీ చేసి ఉంటే ఏమో 40-50 హుందాగా గెలిచేవారేమో ఎవరికి తెలుసు.
కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటారు. భవిష్యత్తుకి ముఖ్యమైన స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురాలేకపోయారు ? ఇంకేం భవిష్యత్తు ?
మీ స్పీచులకి ఎవరు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, మీరు ముందు అన్న మాటలకి ఇప్పుడు అంటున్న మాటలు కలిపి పెట్టేస్తే చాలు. మిమ్మల్ని మీరే contradict చేసుకున్నట్టు ఉంటుంది. ఇది మీ పక్కన ఉన్న మీ భజన బృందం ఎప్పటికీ మీకు చెప్పదు.
The more you speak, the more you are exposing yourself sir, as you don’t have control on what you speak which is a quite common problem, but you aren’t rectifying it. Not sure who is advising you, but the last two months have been nothing short of a DISASTER. Time to take a break and retrospect.
ప్రజలు మిమ్మల్ని నమ్మాలి అంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మండి.
అర్థం చేసుకుంటారనుకుంటున్నా.
Babai is an omnipresent time trotter, globetrotter, philosopher, politician, actor, Sanghi, Marxist, naxalite, communist, Maoist, bhakth, Andhbhakt and part time Jesus Christ. 😭🙏🏽