జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన ఆధ్వర్యంలో పోయిన సెల్ ఫోన్ ను సులువుగా గుర్తించే... CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) అనే కొత్త అప్లికేషన్ గురుంచి జిల్లా రైటర్లకు, టేక్ టీమ్ ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
CM Sri KCR has stated that any journey, howsoever difficult and long, can reach its destination if it is done with sincerity and determination. Dr B.R. Ambedkar's life stands as a testimony to the philosophy that any such hardships should be faced with confidence, CM added.
జిల్లా ఎస్పీ శ్రీమతి కె.సృజన గారి ఆదేశాల మేరకు డి.ఎస్పీ రంగ స్వామి గారు జిల్లా లో కృష్ణ నది నుండీ తుంగభద్ర నది వరకు48కెలోమిటర్ల మేర ఉన్న44వ జాతీయ రహదారి పై ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ ను అలంపూర్ సి. ఐ సూర్య నాయక్ తో, హై వే అథారిటీ ఇంజనీర్ భార్గవ తో కలిసి పరిశీలించారు
వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వాటిని అదుపు చేయడానికి సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజిపి గౌరవ శ్రీ అంజనికుమార్ IPSగారు పోలీసు అధికారులకు సూచించారు.సోమవారం డిజిపి కార్యాలయం నుండి పోలీసు ఉన్నతాధికారులు, తో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు
మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అలంపూర్ శ్రీశ్రీశ్రీ జోగుళాంబ అమ్మ వారిని మరియు బాల బ్రహ్మశ్వేర స్వామి వారిని దర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ శ్రీమతి కవిత గారికి జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన గారు పూల మొక్క తో స్వాగతం పలికారు.
పచ్చ తోరణాలతో... పాడి పంటలతో... ముంగిట ముగ్గులతో... ఈ సంక్రాంతి మీ జీవితాలలో కాంతిని నింపాలని కోరుకుంటూ... మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
Participated in a video conference with the Union Home Secretary and all DGsP of the country regarding the availability of police for elections in three North Eastern states, along with Sanjay Jain IPS and Abhilasha Bisht IPS.
#TelanganaPolice
On the eve of my retirement, I express my heartfelt gratitude to Hon'ble Chief Minister, Sri. K. Chandrashekar Rao garu and the Government of Telangana for providing visionary Leadership,
#Telangana became the #BestStatePolice in the country for ‘outstanding work in passport verification’ for the 6th time.
On behalf of DGP Telangana, ADGP Sri. Vijay Kumar, IPS received the award from the Minister of External Affairs Dr. S. Jaishankar.
#PassportSevaDivas2022