Dear @TelanganaDGP garu,
Medak MLA Mynampalli Rohit, his dad Mynampalli Hanumantha Rao, and his henchmen are openly posting videos that they will attack, break the bones, and kill BRS leaders KCR, @KTRBRS and other BRS leaders like @Krishank_BRS, Shylaja, Mahesh Yadav and others.
They are abusing even the family members of our party leaders.
I would like to remind that taking preventive steps to stop violent actions is one of the primary responsibilities of state police department.
Request @TelanganaCOPs to initiate suomoto action on these goons under relevant sections. Otherwise, we have no option but to presume that the state police are complicit with Congress leaders.
నేను సాఫ్ట్వేర్ మాత్రమే కాదు హార్డ్‌వేర్ కూడా
ఎప్పుడు గేర్ మార్చాలో నాకు తెలుసు
నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు.. పారిపోయినా సరే ఎవరిని వదిలిపెట్టను
- కేటీఆర్
At a time when there are serious questions raised on Congress Govt for Rs.1660 crore missing Coal,
A DTO was killed by a illegal Coal Tipper at Bhupalpally of Telangana
సిరిసిల్ల అంటావు
సిద్దిపేట అంటావు
మల్కాజ్గిరి అంటావు
నీ మానసిక పరిస్థితి బాగాలేదు మైనంపల్లి హనుమంతరావు
టీడీపీలో ఉన్నప్పుడు నిన్ను నగర బహిష్కరణ చేశారు గుర్తులేదా?
టికెట్ కోసం ఒకటే రోజు పొద్దున టీడీపీ, మధ్యాహ్నం కాంగ్రెస్, సాయంత్రం బీఆర్ఎస్ లో చేరిన చరిత్ర నీది
@Krishank_BRS
మైనంపల్లి హనుమంతరావుకు క్రిశాంక్ వార్నింగ్.!
దమ్ముంటే సింగిల్‌గా రా..
నేను కూడా సింగిల్‌గా వస్తా ఎవరి దమ్ము ఏందో చూసుకుందాం.
ఒకవేళ గుంపులుగా వస్తానంటే టైమ్ చెప్పి రా..
ఎందుకంటే నీకు పని లేదు కానీ,
మాకు చాలా పనులు ఉన్నాయి..
– బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
Congress leader Mynampally,
Cantonment is right beside Malkajgiri.
If you can come alone, il be there alone,
If you fear to come alone,
please tell time & place in prior,
We will come ❗️
"ధోబీ కా కుత్తా... నా ఘర్ కా... నా ఘాట్ కా"
అన్నట్లుగా మైనంపల్లి హన్మంతరావు
రాజకీయ పరిస్థితి మారింది.
మైనంపల్లికి తక్షణమే మానసిక చికిత్స అవసరం.
ఒకే రోజు మూడు పార్టీలు మారిన
నీచమైన చరిత్ర మైనంపల్లిది.
ఎక్కడా టికెట్ దొరకకపోయేసరికి,
సాయంత్రానికి కేటీఆర్ కాళ్ల మీదపడి
బీఆర్ఎస్ పార్టీలో చేరిండు.
- మాజీ కార్పొరేషన్ చైర్మన్ @Krishank_BRS
"ధోబీ కా కుత్తా... నా ఘర్ కా... నా ఘాట్ కా" అనే చందంగా తయారైంది మైనంపల్లి పరిస్థితి.
బిడ్డ మైనంపల్లి దమ్ముంటే ఒక్కడివే రా.. నేను ఒక్కడినే వస్తా...చూసుకుందాం.... లేదంటే తోడుగా నీ కొడుకును తెచ్చుకుంట అంటే తెచ్చుకో
బేబీ కటింగ్ మైనంపల్లికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన @Krishank_BRS అన్న 🤣🔥
(Full video)
రాజకీయాల్లో ఇక రౌడీయిజం నడవదు..
జెన్ జీ యువత తిరగబడతారు జాగ్రత్త!
కేటీఆర్ గారి నాయకత్వంలో మరోసారి హైదరాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. ఆ భయంతోనే కావాలని ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు.
మీ స్థాయికి మా నాయకుడు కేటీఆర్ గారు అవసరం లేదు..
మిమ్మల్ని ఎదుర్కోవడానికి మేము చాలు!
- మాజీ కార్పొరేషన్ చైర్మన్ @Krishank_BRS
సిరిసిల్ల అంటావు
సిద్దిపేట అంటావు
మల్కాజ్గిరి అంటావు
నీ మానసిక పరిస్థితి బాగాలేదు మైనంపల్లి హనుమంతరావు
ఆనాడు టీడీపీలో ఉన్నప్పుడు నిన్ను నగర బహిష్కరణ చేశారు గుర్తులేదా?
టికెట్ కోసం ఒకటే రోజు పొద్దున టీడీపీ, మధ్యాహ్నం కాంగ్రెస్, సాయంత్రం బీఆర్ఎస్ పార్టీలో చేరిన చరిత్ర నీది
టోల్ గేట్ల దగ్గర చందాలు వసూలు చేసే దగ్గరి నుండి మొదలైంది నీ చరిత్ర
– బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
Fierce and aggressive counter to the useless Mynampalli by @Krishank_BRS bhai, 👏👌.
One of the useless persons in Telangana politics is this Mynampalli. He needs to be treated for his mental condition for his cheap and shameless comments.